ఒకరిపై మరొకరు…పర్సనల్ అటాక్స్… ! ఒకరు రెచ్చగొట్టే రాజకీయాలు.. మరొకరు ప్రతీకారేచ్చతో దూకుడు.. !! చేసే పనులు చేయక… చిల్లర పంచాయితీలేల …? exclusive story
ఒకరిపై మరొకరు…పర్సనల్ అటాక్స్… ఒకరు రెచ్చగొట్టే రాజకీయాలు.. మరొకరు ప్రతీకారేచ్చతో దూకుడు.. చేసే పనులు చేయక… చిల్లర పంచాయితీలేల …? జనం చీదరించుకుంటున్నారు..? గత తప్పిదాలపై లోపలేసేయొచ్చు కదా..? చెప్పడం ఎందుకు..? మూసీని పైలట్ ప్రాజెక్టుగా మెల్లగా చేస్తూ పోవచ్చు కదా…?…
అవ్… ఈ బాంబులు పేలుతయా….. తుస్‌మంటయా…?
(దండుగుల శ్రీనివాస్) కేబినెట్ మీటింగు నాలుగ్గంటలు నడిచింది. ఆ తరువాత ప్రెస్‌మీట్ ఆలస్యంగా పెట్టారు. రాత్రి పదకొండు వరకు లాక్కొచ్చారు. కేబినెట్‌లో కొత్తదనమేమీ లేదు. ఖనానా ఖాళీగా ఉంటే నిర్ణయాలు కూడా అట్లనే ఉంటాయి మరి. అందుకే ఎవరూ పెద్దగా ఆశలు…
జీవన్ రచ్చ రాజకీయానికి… మధుయాష్కీ డైరెక్షన్…! అధిష్టానంపై తిరుగుబాటు కోసమే..! పార్టీలో అసంతృప్తులను కలుపుకుని పోతున్న మాజీ ఎంపీ.. పీసీసీ చీఫ్ పదవి చేజారడంపై మధులో వైరాగ్యం…! సీఎం రేవంత్, మహేశ్‌లకు తలనొప్పిగా సీనియర్ల తిరుగుబాటు…
(దండుగుల శ్రీనివాస్) సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన రచ్చ రాజకీయానికి వెనుకుండి డైరెక్షన్ చేసింది మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీయేనని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరగుతోంది. ఆయన నిన్న జీవన్‌రెడ్డిని పరామార్శించి వచ్చారు.…
కేటీఆర్ ఏ ముఖం పెట్టుకుని మహారాష్ట్ర వెళ్తాడు …? కాంగ్రెస్‌కు ఓటెయ్యొద్దని ప్రచారం చేస్తాడట… సోషల్ మీడియాలో కేటీఆర్ తీరుపై విమర్శలు…
(దండుగుల శ్రీనివాస్) లుచ్చా కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని మహారాష్ట్ర ప్రజలకు చెప్పాలని ఆదిలాబాద్ రైతు మీటింగులో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. అయితే దీనికి కొనసాగింపుగా కేటీఆర్ మరో కామెంట్ చేశాడు. తాను మహారాష్ట్ర ఎన్నికల…
పొంగులేటి పొలిటికల్ బాంబులు… ! అధికారులు బలికాబోతున్నారా..? కేటీఆర్ జైలుకు పోతాడా..?? గులాబీ శిబిరంలో తీవ్ర చర్చ..!!
(దండుగుల శ్రీనివాస్) మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వేసిన పొలిటికల్ బాంబుల కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. డేట్లు కూడా ఫిక్స్ చేసి మరీ ఆయన చెప్పడంతో అందరికీ ఏదో జరగబోతుందనే విషయం క్లారిటీకి వచ్చింది. దీపావళికి ముందు ఒకరి అరెస్టు ఉంటుందని,…
vastavam digital news paper, 25-10-2024, breaking news, www.vastavam.in
vastavam digital paper pdf 25Vastavam.in (1)
