Category: Political Gossips

బ‌ర్త్ డే రోజూ పుంగీ బ‌జాయించుడేనా…! హాయిగా ఇంట్లో రెస్టు తీసుకోవ‌చ్చుగా…!! మూసీ మురికి వెంట ప‌రుగులేందీ..? ఆ తిట్లేందీ…! ఆ వార్నింగ్‌లేందీ..? స‌వాళ్ల సంగ‌తేందీ..? ఏందీ…! ఏందీ… మాకీ టార్చ‌ర్‌…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పుట్టిన రోజున కేటీఆర్ మంచిగా విషెస్ చెప్పాడు రేవంత్‌కు. హ్యాపీ బ‌ర్త్‌డే అని. ఆ రోజైనా వ‌ద‌లొచ్చు క‌దా. ఖాళీగా ఉండొచ్చు క‌దా. వ‌చ్చినోళ్ల‌ను కల‌వొచ్చు క‌దా. అంద‌రితో హ్యాపీగా ఉండొచ్చు క‌దా. ఉహూ…! ఆ మూసీ వెంట…

జీతాల కోసం ఫోన్లు సూస్కునుడే స‌రిపోయింది…! ఇట్ల జేస్తే ఈఎంఐలు ఎట్ల క‌ట్టాలె..! మాకే ఇట్ల జేస్తుర్రు… ఇగ జ‌నాల‌కీళ్లేం న్యాయం జేస్త‌రే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) జీతాలు ప‌డ్డ‌యంట క‌దా…. ఏడ ఇంక‌… ముప్పైవేల లోపు జీతాలున్నోళ్ల‌కే ఏసిండ్రు..! అదేందీ అంద‌రికీ ప‌డ‌లే…! ఏమో అంత అడ‌క్క‌తిన్న‌ట్టు చేస్తున్న‌రు… విడ‌త‌ల వారీగా ఏస్త‌రంట‌… మ‌ధ్య‌లో గిట్ల‌నే ఏసిర్రు.. ఇప్పుడు మ‌ళ్లీ మొద‌లు పెట్టిర్రు… ముందే చెప్పిండ్ర‌ట…

మూసీలో ముంచుతా…! బుల్డోజ‌ర్ల‌తో తొక్కిస్తా…!! బిల్లా, రంగా, చార్లెస్ శోభ‌రాజ్‌లు నాతో క‌లిసి పాద‌యాత్ర‌కు రావాలె..! ఇది ట్ర‌య‌ల‌ర్ మాత్ర‌మే…. జ‌న‌వ‌రి మొద‌టి వారంలో అస‌లు సినిమా చూపిస్తా…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) చిన్న‌వ‌య‌స్సులో సీఎం అయిన‌. అంద‌రి ఆశీస్సుల‌తో ఈ ప‌ద‌వి ద‌క్కింది. నా జన్మ‌దినం రోజున ఈ మూసీని ప్ర‌క్షాళ‌న చేసే మ‌హాద్బుత కార్య‌క్ర‌మం చేప‌ట్టిన… నా జ‌న్మ ధ‌న్య‌మైంది. ఎవ‌ర‌డ్డొచ్చినా ఆప‌ను. హ‌రీశ్‌, కేటీఆర్‌ల‌ను బ‌ల్డోజ‌ర్ల‌తో తొక్కైనా స‌రే…

పాద‌యాత్ర స‌రే… ప్ర‌క్షాళ‌నా ఓకే…! కానీ ఈ మూసీలో ఆ పూజ‌లేందీ….? ఈ కంపు నీటిలో పూలు, కుంకుమ‌లేందీ…? నీకెవ‌రు స‌ల‌హాలిస్త‌న్నారు రేవంతు….? పుట్టిన రోజున మురికి కూపంలో గ‌డ‌ప‌డం మాత్రం నెవ‌ర్ బిఫోర్‌.. ఎవ‌ర్ ఆఫ్ట‌ర్‌…! కాదంటారా..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇదేం ఖ‌ర్మ‌రా బై. మ‌నం ఏం అనుకున్నం. ఏం జ‌రుగుతున్న‌ది. సీఎం రేవంత్ అయితే ఏం చేస్తాడ‌ని ఊహించాం.. కేసీఆర్‌కు మించి ఏం వ‌స్త‌ద‌ని ఆశించాం. కానీ ఇప్పుడేమైతున్న‌ది. మ‌న సీఎం మూసి వెంట ప‌డుతున్న‌డు. దానికి పున‌రుజ్జీవం…

రా… నా ఇంటికి రా..! న‌న్న‌రెస్టు చెయ్‌..!! ప్లీజ్ ప్లీజ్ అరెస్టు చేయండి… అరెస్టు చేస్తావా లేదా…! ఇదెక్క‌డి గోల‌రా నాయ‌నా…

(దండుగుల శ్రీ‌నివాస్‌) బాల‌య్య సినిమాలో డైలాగులా ఉంది ఇది. కానీ రివ‌ర్సులో. నీ ఇంటికొచ్చా.. నీ న‌ట్టింటికొచ్చా.. నీకు మూతి మీద మొలిచిన మీస‌మే అయితే .. నువ్వు మగాడివే అయితే.. రా చూస్కుందాం..! అన్న‌ట్టుగా … ఇక్క‌డ రివ‌ర్సులో రేవంత్‌కు…

ఆట‌లో అర‌టిపండు…! పొంగులేటి మాట‌ల పొంగు త‌గ్గిందా…? దీపావ‌ళి బాంబులంటూ ముందే ప్ర‌క‌టించ‌డం అత్యుత్సాహ‌మే…! ఉన్న ప‌ర‌ప‌తి… నెంబ‌ర్ టూ గా ఇచ్చే మ‌ర్యాద పోగొట్టుకున్నాడా..? కేటీఆర్ అరెస్టుపై రోజుకో మాట పై జ‌నాల్లో విశ్వాసం స‌న్న‌గిల్లిన వైనం…

(దండుగుల శ్రీ‌నివాస్‌) పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి.. త‌ను స‌ర్కార్‌లో నెంబ‌ర్ టూగా చెలామ‌ణి అవుతున్నాడు. రెవెన్యూ ఉద్యోగుల స‌మ‌స్య‌లు తీర్చ‌డంలో అట్ట‌ర్ ఫ్లాప్ అయిన ఈ మంత్రికి.. కేటీఆర్ లాగే కొంత అత్యుత్సాహం ఉన్న‌ట్టుంది. ఈ వైఖ‌రి సీఎం రేవంత్‌కు కూడా…

ఇప్పుడే ఇట్లుంది… జైలుకు పోయినంక ….! న‌మ‌స్తే ఉద్యోగుల‌కు ఇంకా జీతాల్లేవు..!! టైమ్‌కు జీతాలు ఇవ్వ‌లేనంత ద‌రిద్రంలో ఉన్నాడా కేటీఆర్…? సోష‌ల్ మీడియా సోకు త‌గిలినంక న‌మ‌స్తేను దిక్కులేని ప‌క్షిని చేసి ఎడిట‌ర్‌కు అప్ప‌గించేశాడా..?

(దండుగుల శ్రీ‌నివాస్‌) న‌మ‌స్తే తెలంగాణ ఉద్యోగుల‌కు ఇంకా జీతాలు రాలేదు. గ‌త మూడు నాలుగు నెల‌ల నుంచి ఇదే ప‌రిస్థితి. మ‌ధ్య‌లో వాస్త‌వం మీడియా రాసిన వార్త‌ల‌కు క‌దిలిన కేటీఆర్ జీతాలు ఇప్పించాడు. ఇప్పుడు ఈ నెల మ‌ళ్లీ అదే ప‌రిస్థితి.…

big breaking: కేశవాపురం రిజర్వాయర్ కాంట్రాక్ట్ రద్దు…! మెగా ఇంజినీరింగ్ కంపెనీకి షాక్ ఇచ్చిన స‌ర్కార్‌… !! రూ. 2వేల కోట్ల కాంట్రాక్ట్‌పై వేటు.. హైద‌రాబాద్ తాగునీటి అవ‌స‌రాల పేరిట ఇది డొంక‌తిరుగుడు డిజైన్‌గా కొట్టిపారేసిన స‌ర్కార్‌..! మ‌ల్ల‌న్న సాగ‌ర్ నుంచి బ‌హుళ ప్ర‌యోజ‌నాలుండేలా 15 టీఎంసీల నీటిని పంపింగ్ చేసే ప్రాజెక్టును చేప‌ట్టేందుకు టెండ‌ర్లు…

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: గ‌త ప్ర‌భుత్వ త‌ప్పిదాల‌ను ఏమాత్రం వ‌ద‌ల‌కుండా వెంటాడుతోంది స‌ర్కార్‌. పాత డిజైన్లు, అప్ప‌టి ప్ర‌భుత్వ ఉద్దేశ్యాల‌ను త‌ప్పుగా భావించిన స‌ర్కార్‌.. తమ‌దైన పంథాలో కొత్త త‌ర‌హా ప్రాజెక్టుల నిర్మాణాల‌కు పూనుకుంటున్న‌ది. ఇందులో భాగంగా బుధ‌వారం సంచ‌ల‌న…