Category: Political Gossips

శెభాష్ తెలంగాణ..! రాహుల్ కితాబు.. ఇక్కడి కులగణనే దేశానికి జవాబు..!!

స‌మ‌న్యాయం.. స‌మాన‌త్వం కోసం…! దేశాన్ని విభ‌జించే కుట్ర కాదు… దేశ సంప‌ద స‌మానంగా పంచేందుకు.. కుల‌గ‌ణ‌న‌ దేశానికి ఆద‌ర్శం కానుంది…! ఏ వ్య‌వ‌స్థ‌లో ఏ వ‌ర్గం ఎంతుంది..? ఎవ‌రి వ‌ద్ద ఎంత ఆర్థిక సంప‌ద ఉంది…? వీటి లెక్క‌లే రేప‌టి భ‌విష్య‌త్తుకు…

కేటీఆర్‌… బిర్యానీ క‌థ‌… అట్ట‌ర్ ఫ్లాప్ షో..! ఎవ‌రిచ్చారో లీకులు… కేటీఆర్ అభాసుపాల‌య్యాడు….! రాహుల్ బిర్యానీ తినేందుకు వ‌స్తాడ‌ని మాటు వేసిన కేటీఆర్ అండ్ టీం… నిరుద్యోగులు అడ్డుకున్నార‌నే సీన్ క్రియేట్ చేసేందుకు నానా తంటాలు… ప్యార‌డైజ్‌, బావ‌ర్చి హోట‌ళ్ల వ‌ద్ద బీఆరెస్ టీమ్‌ను రెడీ చేసుకుని పెట్టుకున్న వైనం.. రాహుల్ చ‌క్కా వెళ్లిపోవ‌డంతో తామే తీరిగ్గా భోజ‌నం చేసి వెనుదిరిగిన టీం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేటీఆర్‌కు ఇవాళ అన్నీ చెడు శ‌కునాలే. ఏం చేద్దామ‌న్నా అన్నీ ఎదురుత‌న్నాయి. పొద్దున ఇందిరాపార్క్ ధ‌ర్నాచౌక్ వ‌ద్ద ఆటో వాలాల ధ‌ర్నాకు పోతే అక్క‌డ చేదు అనుభ‌వ‌మే ఎదుర‌య్యింది. నిన్నెవ‌డు ర‌మ్మ‌న్నాడంటూ ముఖం ప‌ట్టుకునే అడిగేస‌రికి ఏదో మాట్లాడి…

అసైన్డ్ భూముల్లో..300 ఎకరాల్లో భారీ వెంచర్‌ ! ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నాగన్‌పల్లి, అనాజ్‌పూర్‌ గ్రామాలలో అక్రమ భూ దందా !! నిబంధనలకు విరుద్దంగా లావుణి, అసైన్డ్ భూముల్లో వంద ఫీట్ల రహదారి నిర్మాణం ! తెర వెనుక పెద్దల ‘హస్తం’ ! చోద్యం చూస్తున్న అధికారయంత్రాంగం

vastavam bureau chief- rangareddy రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భారీ అక్రమ భూదందా నడుస్తోంది. అసైన్డ్, లావుణి పట్టా భూములకు సంబంధించి వందలాది ఎకరాలను చెరబట్టి పెద్ద ఎత్తున వెంచర్‌ ఏర్పాటు చేస్తున్నప్పటికీ అధికారులెవ్వరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు.…

ధ‌ర్నాచౌక్‌ను ఎత్తేసిన కేటీఆర్‌..! అప్పుడు ధ‌ర్నాచౌక్‌ను ఎత్తేసిన కేసీఆర్‌… !! ఇప్పుడు అక్క‌డ ధ‌ర్నాలో పాల్గొని ఆ పేరే ఉచ్చ‌రించేందుకు ఇష్ట‌ప‌డని కేటీఆర్‌..! బీఆరెస్ సోష‌ల్ మీడియాలో , న‌మ‌స్తే తెలంగాణ‌లో ఎక్క‌డా ధ‌ర్నా చౌక్ ప‌దం రాకుండా జాగ్ర‌త్త‌లు…

ధ‌ర్నాచౌక్‌ను ఎత్తేసిన కేటీఆర్‌..! ధ‌ర్నాచౌక్ అంటే ఇద్ద‌రికీ ఎల‌ర్జీయే…! అప్పుడు ధ‌ర్నాచౌక్‌ను ఎత్తేసిన కేసీఆర్‌… ఇప్పుడు అక్క‌డ ధ‌ర్నాలో పాల్గొని ఆ పేరే ఉచ్చ‌రించేందుకు ఇష్ట‌ప‌డని కేటీఆర్‌.. ఆ నియంత పోక‌డ‌లెక్క‌డ పోత‌య్‌…! ఓడినా మార‌ని తండ్రీ కొడుకులు..! బీఆరెస్ సోష‌ల్…

ఈ పాపం మీది కాదా… కేటీయారు..? అన్ని రంగాలు రోడ్డెక్కాయంటున్నావు… కుప్ప‌కూల్చింది కేసీఆర్ కాదా..? ఒక‌వేలు ఇటు చూపితే మిగిలిన‌వి మిమ్మ‌ల్నే చూపుతున్నాయి… కాదంటావా..? కేసీఆర్ పాల‌న … ఆర్థిక దివాళ కు నాంది… ఆ పాపం వెంటాడుతోంది… వేటాడుతోంది…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేటీఆర్ కామెంట్లు, విమ‌ర్శ‌లు… హ‌రీశ్ విసుర్లు, కౌంట‌ర్లు… వింటుంటే.. టీవీలో చూస్తేంటే నాకు న‌వ్వొస్తుంది. ఏవ‌గింపు క‌లుగుత‌ది కూడా ఒక్కోసారి. రాష్ట్రం ఏర్ప‌డి ప‌రిపాల‌న చేతిలోకి రాగానే.. నేనే మేధావి అనే రేంజ్‌లో ప‌రిపాలించి బొక్క బోర్లా ప‌డ్డ…

న‌మ‌స్తే తెలంగాణ‌పై సీఎం రేవంత్‌, డీజీపీకి ఫిర్యాదు..! త‌న‌పై త‌ప్పుడు వార్త‌లు రాసినందుకు భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిరణ్ కుమార్ రెడ్డి సీరియ‌స్‌..!! ప‌త్రిక‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలని కోరిన ఎంపీ..

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌పై భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి, డీజీపికి ఫిర్యాదు చేశారు. చ‌ట్ట‌ప‌రంగా ఈ ప‌త్రికపై చ‌ర్య తీసుకోవాల‌ని కోరారు. పండుగ రోజు కూడా ప్ర‌భుత్వంపై విష…

జ‌న్వాడా ఫామ్‌హౌజు.. ఓ కుక్క‌ప‌టాకు..! కేటీఆర్ అండ్ టీమ్ పార్టీ గురించి ముందే లీక్‌…! మ‌ద్యం, డ్ర‌గ్స్ వాడుతార‌ని ఊహించిన స‌ర్కార్‌.. అందుకే దీపావ‌ళి ముందే బాంబులుంటాయ‌ని అత్యుత్సాహంగా మంత్రి పొంగులేటి ప్ర‌క‌ట‌న‌.. ! కేటీఆర్‌పై బాంబులు పేలుతాయి… కానీ కొంత ఆల‌స్యంగా…! ప‌క‌డ్బందీగా ఉచ్చు బిగుస్తున్న రేవంత్ స‌ర్కార్‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీఎం రేవంత్‌రెడ్డి మంచి క్లారిటీతో ఉన్నాడు. కేసీఆర్, కేటీఆర్ అండ్ టీమ్‌పై వ‌ల‌ప‌న్ని అదును చూసి లోప‌లేసేందుకు అంతా రెడీ చేసుకుంటున్నాడు. కానీ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి అత్యుత్సాహం కాస్త ఈ ఆప‌రేష‌న్‌ను లీక్ చేసి ఆగం ప్ర‌క‌ట‌న‌ల‌తో…