లగచర్ల ఘటనలో కేటీఆర్‌ను వదల…! రైతులపై కేసులుండవు….! పరిహారం పెంచుతా…!!
లగచర్ల ఘటనలో కేటీఆర్‌ను వదల…! రైతులపై కేసులుండవు….! పరిహారం పెంచుతా…!! అది ఫార్మా సిటీ కాదు.. ఇండస్ట్రియల్ కారిడార్…! యువత, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తా…! కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తీరుతా…! సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ…!…
