Category: Political Gossips

రేవంత్ పంచ్‌…! పాంచ్ ప‌టాకా..!! చేసింది కొంతే.. చేయాల్సింది ఎంతో…!! హుందాగా అంగీక‌రించిన సీఎం…! ప్ర‌భుత్వ ఉద్యోగాల క‌ల్ప‌న విష‌యంలో ఇచ్చిన హామీకి క‌ట్టుబ‌డి ఉన్నాం..! 9న తెలంగాణ త‌ల్లి విగ్రహం ఏర్పాటు పై జ‌నామోదం…. త‌న‌దైన మార్కు పాల‌న ఉంటుంద‌నే సంకేతం…! నేను త‌లుచుకుంటే కేసీఆర్‌, కేటీఆర్ జైలుపాలే… కానీ నాకు ప్ర‌జ‌లు ముఖ్యం.. వీరి గురించి ప‌ట్టించుకోను…! సిద్దిపేట వేదిక‌గా త‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌కటించిన సీఎం రేవంత్‌… స్పీచ్‌లో హుందాత‌నం… పాత వాస‌న‌లు , భాష‌ణ‌ల‌కు దూరం..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఏడాది త‌రువాత సీఎంగా రేవంత్ హుందాగా సిద్దిపేట బ‌హిరంగ స‌భ‌లో త‌న విశ్వ‌రూపాన్ని చూపాడు. మారిన మ‌నిషినిగా మాట్లాడాడు. ప్రాక్టిక‌ల్ గా ప్ర‌సంగించి ప‌బ్లిక్‌ను ఆకట్టుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు సాగిన బ‌హిరంగ స‌భ‌లు ఒకెత్తు.. ఇవాళ్టి స‌భ ఒకెత్తు…

రేవంత్ నోట భ‌రోసా మాట‌….!! తుమ్మ‌ల త‌ప్పిదం.. స‌ర్కార్‌కు చేటు…! అపోహ‌ల‌కు తెర దించిన సీఎం ప్ర‌క‌ట‌న‌..!! సంక్రాంతి త‌రువాత రైతు భ‌రోసా ఇస్తామ‌న్న రేవంత్‌.. ! రుణ‌మాఫీ సంపూర్ణ‌మైంది… రైతులకు ఇంత త‌క్కువ స‌మ‌యంలో చేయ‌డం ఓ చ‌రిత్ర‌.. ! ఇది రైతు ప్ర‌భుత్వం.. బీఆరెస్ మాట‌లు వినొద్దు.. రైతుల‌కు విజ్ఞ‌ప్తి..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మంత్రి తుమ్మ‌ల నోటిదూల, అనాలోచిత ప్ర‌క‌ట‌నలు ప్ర‌భుత్వాన్ని తీవ్ర ఇర‌కాటంలో పెట్టాయి. రైతుల్లో గంద‌ర‌గోళాన్ని నింపాయి. ప్ర‌తిప‌క్షాల‌కు అస్త్రాన్ని అందించాయి. రైతుపండుగ పేరుతో కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు పెట్టి మూడు రోజుల కార్య‌క్ర‌మంచేసి బోన‌స్ ఇస్తే చాలు.. రైతు…

పాల‌మూరు స‌భ‌…మూడు సంకేతాలు….. !! సొంత‌గ‌డ్డ‌కు నిధుల వ‌ర‌ద‌పై ఎవ‌రేమ‌న్నా ఇక సీఎం ముందుకే.. ! వారి మ‌ద్ద‌తుతోనే సీఎంన‌య్యాన‌ని … సీనియ‌ర్ల నోటికి తాళం…! సీఎంగా ఇక త‌నే ఉంటాన‌ని క్లారిటీ..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పాల‌మూరు స‌భ‌లో సీఎం రేవంత్ ప్ర‌సంగం ఓ వ్యూహంలో భాగ‌మా..? ఎప్ప‌ట్నుంచో త‌న మ‌న‌సులో ఉన్న‌దే ఇక్క‌డ బ‌య‌ట పెట్టాడా..? ఈ వేదిక‌గా మాట్లాడిన త‌న మాట‌ల ద్వారా ఓ మూడు సంకేతాల‌ను ప్ర‌జ‌ల‌కు, పొలిటిక‌ల్ స‌ర్కిళ్‌కు పంపాడా..?…

సొంత‌గ‌డ్డ‌పై తొడ‌గొట్టి…! వేదిక మీద పెద్ద‌లు నోరెళ్ల‌బెట్టి…!! పాల‌మూరు బిడ్డ‌.. రేవంత్‌…. ఓ సీఎం…!! రైతుపండుగ స్పీచ్‌లో లోక‌ల్ ఇష్యూలే హైలెట్‌…! పాల‌మూరు అభివృద్ధి కోసం ల‌క్ష కోట్లు ఖ‌ర్చు పెడ‌తాన‌ని రేవంత్ శ‌ప‌థం…! రుణ‌మాఫీ ఓకే…! రైతు భ‌రోసాపై నో కామెంట్‌…! హామీల అమ‌లు గురించి సైలెంట్‌…. ఆస‌క్తిగా ఎదురుచూసిన వారికి నిరాశే…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రేవంత్ స్పీచ్ అచ్చంగా చంటి లోక‌ల్ అన్న‌ట్టుగానే సాగింది. రైతు పండుగ ముగింపు స‌భ‌లో పాల్గొన్న సీఎం స్పీచ్ ప‌ట్ల అంతా ఆస‌క్తిగా గ‌మ‌నించారు. అనుకున్నంతగా చెప్పుకోద‌గ్గ స్పీచ్ ఏమీ రాలేదు ఆయ‌న నుంచి. ప‌క్క‌గా లోక‌ల్ ప్రజాప్ర‌తినిధిగానే…

ల‌గ‌చ‌ర్ల భూసేక‌ర‌ణ‌లో రేవంత్ ట్విస్ట్‌…!! బీఆరెస్ బొక్క‌బోర్లా…!! భూసేక‌ర‌ణ విర‌మించుకున్న‌దంటూ అత్యుత్సాహ‌పు సంబురాలు..! ఫార్మా కంపెనీలు పెట్ట‌మ‌న్న సీఎం… ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్ పేరుతో కొత్త నోటిఫికేష‌న్‌…! భూసేక‌ర‌ణ‌లో రేవంత్ వ్యూహం…! బోల్తా ప‌డ్డ కేటీఆర్‌…!! టెక్ట్స్‌టైల్ కంపెనీల‌కు ప్రాధాన్య‌త ఇస్తామ‌న్న స‌ర్కార్‌…!

(దండుగుల శ్రీ‌నివాస్ ) ఎక్క‌డ త‌గ్గాలో ఎక్క‌డ నెగ్గాలో తెలిసుండాలంటారు. అదే చేశాడు సీఎం రేవంత్‌రెడ్డి. సీఎం సొంత ఇలాఖ కొడంగ‌ల్ లోని ల‌గ‌చ‌ర్ల ఇష్యూని ఢిల్లీ దాకా తీసుకెళ్లి ర‌చ్చ‌రాజ‌కీయం చేసిన కేటీఆర్ సీఎం రేవంత్ వ్యూహంలో చిక్కుకున్నాడు. రేవంత్…

కేసీఆర్ పాపాలకు ప్రాయ‌శ్చిత్తం ఇదేన‌టా…!

(దండుగుల శ్రీ‌నివాస్) శ్రీ‌నివాస్‌రెడ్డిని స‌న్మానం చేసి అహోఓహో అని చెప్పుకుంటున్న‌రు.. కేసీఆర్ ఎలాంటోడో తెలిసిందా…? అని గొప్ప‌లు చెప్పుకుంటున్నారు… అలాంటి వారు వేల‌ల్లో ఉన్నారు.. వారంద‌రినీ కేసీఆర్ ఏం చేసిండో మీకు తెలుసా..? ఆస్తులు క‌రిగించుకున్న‌వాళ్లు.. ఆరోగ్యాలు పాడు చేసుకున్న వాళ్లు…

తెలంగాణ పేరే లేకుండా చేశారు…. ఇప్పుడు సెంటిమెంట్ రాజేస్తారా..! మిమ్మ‌ల్ని న‌మ్మేదెవ‌రు..?? అప్పుడు ఒడ్డెక్కినంక ఫ‌క్తు రాజ‌కీయం… ! ఇప్పుడు న‌డిసంద్రంలో మునిగినంక సెంటిమెంటు…!! మీలో మార్పు కోరుకున్నారు.. అదే లేన‌ప్పుడు ఎన్ని మ‌చ్చ‌ట్లు చెప్పినా వినేవాళ్లు లేరు…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అధికారం రాగానే అంతా మారుతారంటారు. దీనికి ఎవ‌రూ మిన‌హాయింపు కాదేమో అనిపిస్తుంది. అప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ ను చూసిన వాళ్లు.. తెలంగాణ వ‌చ్చినంక ఆయ‌నలోని మ‌రో మ‌నిషిని చూశారు. ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి.. ఇక మాది ఫ‌క్తు రాజ‌కీయ…

‘నమస్తే’ వార్త‌ల‌పై న‌మ్మ‌కం లేదా కేటీఆర్‌..! ఇత‌ర పేప‌ర్ల లో వ‌చ్చిన వార్త‌ల క‌టింగ్‌ల‌తో సెటైర్లు.. సోష‌ల్ మీడియాలో ప్ర‌తీదానికీ స్పందించ‌డంపై నెటిజ‌న్ల విసుర్లు… కాంగ్రెస్‌, బీజేపీ ఒక్క‌టే ఎలా అవుతుంది… రామ్‌…. : బీజేపీ, బీఆరెస్ ఒక్క‌టే అంటే న‌మ్ముతారుగానీ…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేటీఆర్ సోష‌ల్ మీడియా టైగ‌ర్ అయిపోయాడు. ఎవ‌రు ఏమ‌న్నా.. చీమ చిటుక్కుమ‌న్నా స్పందిచేస్తున్నాడు. కార‌ణం.. ఆయ‌న ఓ పెయిడ్ టీమ్‌ను మెయిన్‌టేన్ చేస్తున్నాడు. నెల‌కు కోటి రూపాయ‌ల‌కు పైగా వీరికే వెచ్చిస్తున్నాడు. బీఆరెస్ క‌ర‌ప‌త్రం న‌మ‌స్తే తెలంగాణ‌ను మాత్రం…