అరెస్టు కావాలంటారు…! హైకోర్టులో ఊరటంటారు..!! కేటీఆర్ అరెస్టుపై బీఆరెస్ శ్రేణుల్లో గందరగోళం… జైలుకు వెళ్తే మంచిదా..? మైలేజీ వస్తుందా..? రాదా..! మొన్నటికి ఇప్పటికి మారిన సమీకరణలు.. కేటీఆర్ వైఖరిలో కూడా మార్పు…! తనదాకా వస్తే…. అరెస్టుకు రంగం సిద్దం కాగానే బీఆరెస్‌లో మారిన సీన్..!
(దండుగుల శ్రీనివాస్) కేటీఆర్ అరెస్టుపై మాట మార్చింది బీఆరెస్. కేటీఆర్ సహా అంతా కమాన్ అరెస్ట్.. కమాన్ అరెస్ట్ అని రెచ్చగొట్టి కాలుదువ్వి ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదుకాగానే నాలుక మడతెట్టేశారు. యూటర్న్ తీసుకున్నారు. హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టడం దాకా…
