Category: Political Gossips

అమ‌ర‌వీరులు క‌రివేపాకు.. అయ్య‌వారి భ‌జ‌నే ముఖ్యం మాకు! ఇందూరులో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల కూడా వేయ‌ని బీఆరెస్ నేత‌లు!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇప్పుడో చ‌ర్చ జ‌రుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా. ఒక్క కేసీఆర్ ఆమ‌ర‌ణ దీక్ష‌తో తెలంగాణ రాలేద‌ని. కేసీఆర్ తీసుకున్న యూట‌ర్న్ ముచ్చ‌ట‌.. ఓయూ విద్యార్థులు చేప‌ట్టిన కేసీఆర్ దిష్టిబొమ్మ శ‌వ‌యాత్ర‌.. ఇవ‌న్నీ ముచ్చ‌ట్లు ఇవాళ ఒక్క‌రోజు రాజ్య‌మేలుతున్నాయి. కార‌ణం… బీఆరెస్…

ప్ర‌పంచ ఉత్త‌మ న‌గ‌రాల్లో మ‌న సిటీ! మ‌న హైద‌రాబాద్ అపూర్వ న‌గ‌రం! వ‌ర‌ల్డ్ బేస్ సిటీస్ జాబితాలో మ‌న‌కు 82 స్థానం!! ప్ర‌పంచ‌స్థాయి మ‌హాన‌గ‌రంగా మ‌న భాగ్య‌న‌గ‌రం!

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైదరాబాద్‌: హైద‌రాబాద్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఫేమ‌సే. అది త‌న గుర్తింపు ప‌దిలం చేసుకుంది. దినం దినం ప్ర‌పంచం న‌లుమూల‌ల త‌న ఉనికినీ చాటుతోంది. ఆ పేరుకున్న బ్రాండ్ అలాంటింది. దీనికి తోడు తాజాగా స‌ర్కార్…

అడిగి మ‌రీ త‌న్నించుకోవ‌డ‌మంటే ఇదే మ‌రి!

(దండుగుల శ్రీ‌నివాస్‌) బీఆరెస్ నేత‌ల‌కు అధికారం ఉన్న‌ప్పుడు క‌ళ్లు నెత్తికెక్కి తైత‌క్క‌లాడారు. ఇప్పుడు అధికారం పోయి.. త‌ల‌తిక్కగా ఏదో ఒక‌టి వాగుతూ తిక్క స‌న్నాసిలా చేస్తున్నారు. ఇది అంద‌రికీ వ‌స్తుంది ఆ పార్టీలో. కేటీఆర్‌తో స‌హ‌. క్రిషాంక్ ఓ పోస్టు పెట్టాడు.…

గ్రేట‌ర్‌పై సీఎం మూడు ముక్క‌లాట‌! హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు నిర‌వ‌ధికంగా వాయిదా? ఎన్నిక‌లు ఏడాది వ‌ర‌కు లేన‌ట్టే.. మూడు భాగాల‌కు గ్రేట‌ర్ కార్పొరేష‌న్‌!! వ్య‌తిరేకిస్తున్న ఎంఐఎం.. హైద‌రాబాద్‌పై మ‌జ్లిస్‌తో దోస్తీ…

మ్యాడం మ‌ధుసూద‌న్‌.. సీనియ‌ర్ పాత్రికేయులు గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డే అవ‌కాశం క‌నిపిస్తుంది. వాస్త‌వానికి, ఫిబ్ర‌వ‌రిలో కార్పొరేష‌న్ గ‌డువు ముగుస్తున్నా.. మ‌రో ఏడాదికాలం వ‌ర‌కు స్పెషల్ ఆఫీస‌ర్ పాల‌న‌లోకే వెళ్లే ప‌రిస్థితి ఉంది. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి…

నీళ్ల నిరంజ‌న్ కాదు.. నోటిదూల‌ నిరంజ‌న్ రెడ్డి! క‌విత‌పై మాజీ మంత్రి ప‌రుష ప‌ద‌జాలం! లిక్క‌ర్ రాణి అని తిట్టేందుకు ఎవ‌రు ప‌ర్మిష‌న్ ఇచ్చారు? కేసీఆరా? కేటీయారా?? అయితే ఢిల్లీ లిక్క‌ర్ స్కాం నిజ‌మేన‌ని వీరు ఒప్పుకున్న‌ట్టేనా?? క‌విత ఆరోప‌ణ‌ల‌పై హుందాగా వ్య‌వ‌హ‌రించ‌ని సీనియ‌ర్ నేత‌.. అదే దొర దుర‌హంకారంతో జ‌వాబు!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆయ‌న సీనియ‌ర్ లీడ‌ర్‌. మాజీ మంత్రి. త‌న‌కు తాను నీళ్ల నిరంజ‌న్‌రెడ్డిగా నామ‌క‌ర‌ణం చేసుకున్నాడు. కానీ నోటిదూల నిరంజ‌న్‌రెడ్డిగా పేరుగాంచాడు. క‌విత ఆయ‌న‌పై విరుచుకుప‌డింది. అవినీతి ఆరోప‌ణ‌లు చేసింది. పుచ్చు వంకాయ అని త‌న‌ను సంబోధించినందుకు త‌నూ అదే…

క‌విత‌క్క పంతం… బీఆరెస్ అంతం! జ‌నంబాట‌లో ఒక్కో బీఆరెస్ నేత‌ను టార్గెట్ చేస్తున్న వైనం కేసీఆర్‌, కేటీఆర్‌ల‌నూ వ‌ద‌ల‌ని క‌విత‌.. అవినీతి, అక్ర‌మాలు బ‌య‌ట‌కు తీస్తూ.. నేత‌ల బాగోతాలు బ‌ట్ట‌బ‌య‌లు చేస్తూ.. బీఆరెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. క‌విత దెబ్బ‌కు బీఆరెస్ క‌కావిక‌లం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పాము ప‌గ‌.. తోక చుట్టం..! అంద‌రినీ తిడుతున్న‌ది కానీ, క‌విత త‌న తండ్రి కేసీఆర్‌ను ఏమ‌న‌డం లేద‌ని మ‌నం గ‌తంలో చెప్పుకున్నాం. కానీ ఆమె టార్గెట్ తండ్రి, అన్నే. అవును కేసీఆర్‌ను త‌ప్పించి ఇంకెవ‌రిని తిట్టినా.. బీఆరెస్ పార్టీని…

శ్రీ‌మంతుడు! పుట్టిన ఊరుకు 11 ఎక‌రాల విరాళం…!! క‌న్న ఊరుపై ప్రేమ‌ను చాటుకున్న పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ 10 ఎక‌రాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం.. ఒక ఎక‌రం స‌బ్ స్టేష‌న్ కోసం..! ఆయ‌న‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన గ్రామ‌స్తులు!

(దండుగుల శ్రీ‌నివాస్‌) నింగికి నిచ్చెన వేసే మొన‌గాడైన‌.. అమ్మ ముందు ప‌సివాడే. ఆ అమ్మ ప్రేమ‌కు బానిస‌. అమ్మ లాంటి క‌న్న ఊరంటే కూడా అంతే ప్రేముంటుంంది మ‌రి. అందుకే త‌నెంత ఎదిగినా.. రాజ‌కీయంగా ఎన్ని ప‌ద‌వులు అధిరోహించినా.. ఆ క‌న్న…

ఓడినా ఇంకా వ‌ద‌ల‌రేంట్రా..? మ‌రీ ఇలా ఇజ్జ‌త్ తీయ‌కండ్రా బాబూ..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇద్ద‌రికీ సొంత పేప‌ర్లున్నాయి. సొంత టీవీ చానెళ్లూ ఉన్నాయి. ఒక‌ప్పుడు ఇవుంటే ఇక వానంత తోపు లేడ‌న్న‌మాట‌. వాళ్ల‌తో పెట్టుకోవ‌డానికే ఉచ్చ ప‌డేది. కానీ ఇప్పుడు న‌డిచేది సోష‌ల్ మీడియా కాలం. ఎవ‌డినీ వ‌ద‌ల‌డం లేదు. ఏ మాత్రం…

నిజాం పిశాచం..! ద‌ళిత వ్య‌తిరేకి!! ఓ కేసీఆర్‌!!! ఉద్య‌మ‌కారుల‌ను బొంద పెట్టాల‌నుకున్నాడు..! క‌ళాకారుల‌ను తొక్కేద్దామ‌ని ప‌న్నాగం ప‌న్నాడు!! అందుకే మ‌ట్టి కొట్టుకుపోయాడు! అందెశ్రీ సంస్మ‌ర‌ణ స‌భ‌లో కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ధ్వ‌జం!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఈ నేల ఎంత అమాయ‌కంగా క‌నిపిస్తుందో.. అంత చైత‌న్య‌మైంది కూడా. త‌మ‌ను ఆక్ర‌మించుకోవాల‌నుకున్న‌ప్పుడు.. త‌మ‌ను తొక్కేయాల‌ని చూసిన‌ప్పుడు.. ఇక్క‌డి యావ‌దాస్తి త‌మ‌దైన‌ట్టు ప్ర‌వ‌ర్తించి బానిస‌లుగా చూసిన‌ప్పుడు… ఆ చైత‌న్యం ప్ర‌ద‌ర్శిస్తుంది ఇక్క‌డి నేల‌. ఆ మ‌న‌స్త‌త్వాల‌ను, ఆ మ‌నుషుల‌ను…

ద‌ళితుల ఆశాజ్యోతి.. నాడు ఎన్టీఆర్‌.. నేడు రేవంత్‌! మోత్కుప‌ల్లి మ‌న‌సులో మాట‌…! ఎన్టీఆర్ త‌రువాత ఎస్సీల కోసం ఆలోచించింది రేవంత్ రెడ్డే! ఆయ‌న‌కు ద‌ళితులంతా తోడుగా ఉంటారు.. ఇంకా ప‌దేండ్లు సీఎంగా చూస్తారు!! అందె శ్రీ సంస్మ‌ర‌ణ స‌భ‌లో సీఎంను కొనియాడిన మోత్కుప‌ల్లి న‌ర్సింహులు

(దండుగుల శ్రీ‌నివాస్‌) మోత్కుప‌ల్లి న‌ర్సింహులు.. చాలా రోజులైంది వేదిక‌లెక్కి మాట్లాడి. అందె శ్రీ సంస్మ‌ర‌ణ స‌భ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడిన తీరు అందరినీ ఆక‌ట్టుకుంది. ఉన్న‌దున్న‌ట్టుగా.. నిజాయితీగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు మెచ్చుకోలుగా సాగాయి. అందె శ్రీ అంతిమ యాత్ర‌లో రేవంత్…