Category: National News

ఈ క్లౌడ్ బ‌ర‌స్ట్ అంటే ఏందీ..? కుంభ‌వృష్టి…క్లౌడ్ బ‌ర‌స్ట్ ఒక్క‌టి కాదా? ఎందుకు అతి భారీ వ‌ర్ష‌పాతాలు న‌మోద‌వుతున్నాయి..? కార‌ణాలేమిటీ..? అధికారులేం చెబుతున్నారు.??

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఈ మ‌ధ్య క్లౌడ్‌బ‌ర‌స్ట్ ప‌దాలు విరివిగా వాడుతున్నారు. జ‌నాల నోళ్ల‌లో ఎక్కువ‌గా నానుతున్న ప‌దం ఉంది. ఎక్కువ‌గా కొండ‌ల ప్రాంతాల్లో ఈ క్లౌడ్ బ‌ర‌స్ట్‌కు అవ‌కాశం ఉందంటున్నారు. మ‌రి ఇత‌ర ప్రాంతాల్లో కూడా ఈ విప‌రీత భారీ వ‌ర్ష‌పాతాలు…

విప‌క్షాలైతే అవినీతిప‌రులు! మా ఇంటికొస్తే మంచివారు!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) త‌ప్పులెన్నువారు త‌మ త‌ప్పులెరుగ‌రు.. ఇది అధికారంలో ఏ పార్టీ ఉన్నా స‌రిగ్గా న‌ప్పుతుందేమో! చ‌ట్ట‌లెన్ని తెచ్చినా… అవినీతి పేరిటి ఎన్ని దాడులు జ‌రిగినా చివ‌ర‌కు దీని వెనుక అధికార పార్టీ మంత్రం లొంగుబాటే అయి ఉంటుంది. ఎదుటోడు ప్ర‌తిప‌క్ష‌మైతే…

కొంప‌దీసి దీన్ని కూడా దేశం కోసం.. ధ‌ర్మం కోసం అన‌రు క‌దా!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక సమ‌గ్ర స‌వ‌ర‌ణ (ఎస్ఐఆర్‌) డ్రైవ్ పేరుతో తొల‌గించిన బీహార్ ఓట‌ర్ల జాబితాపై ఈసీపై సుప్రీం సీరియ‌స్ అయ్యింది. రాహుల్‌గాంధీ చేస్తున్న ఓట్ చోరీకి సుప్రీం స‌పోర్టుగా నిలిచింద‌నే చెప్పాలి. ఇంత జ‌రిగినా.. ఇక్క‌డ ఓ…

యుద్దం ఆపమ‌ని ఎవ‌రూ చెప్ప‌లేదు.. కానీ ఆప‌మ‌ని ఫోన్ చేశారు! బెదిరించారు కానీ కాళ్లు మొక్కారు!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) త‌డ‌పాటు. త‌త్త‌ర‌పాటు. చేసింది కాలరెగ‌రేసి చెప్పే క్ర‌మంలో పొంత‌న లేని మాటలు. ఇవే మోడీ పార్ల‌మెంటు సాక్షిగా చేసిన వ్యాఖ్య‌లు. అమెరికా చెబితే యుద్దం ఆపావ‌నే క‌దా కాంగ్రెస్ మొద‌టి నుంచి ఆరోపిస్తున్న‌ది. దీనికి స‌రైన, ధీటైన జ‌వావు…

ప్ర‌పంచ సంచ‌ల‌న వార్త‌.. జైలులో ఇమ్రాన్ ఖాన్ హ‌త్య‌…? అందుకే యుద్దం ఆగిందా..?? పాకిస్తాన్‌లో సంచ‌ల‌నం… ఆయ‌న భ‌ద్రంగానే ఉన్నాడ‌ని ఫ్రంట్‌లైన్ మీడియాలో వార్త‌లు.. అమెరికా మ‌ధ్య‌వ‌ర్తిత్వం… మాన‌వ‌తా ధృక్ప‌థంలో కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌ట‌న‌.. ఇంకా ధ్రువ‌ప‌డ‌ని మ‌ర‌ణం… వారం క్రితం ఇమ్రాన్‌పై లైంగిక‌దాడి…మ‌రోవైపు ఇమ్రాన్‌ఖాన్‌కు పెరోల్ బెయిల్ అంటూ వార్త‌లు…

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) ఇమ్రాన్‌ఖాన్ మ‌ర‌ణించిన వార్త ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతోంది. మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ జ్యూడిషియ‌ల్ క‌స్ట‌డీలో హ‌త్య‌కు గురైన‌ట్టు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. అత‌ను భ‌ద్రంగానే ఉన్న‌ట్టు పాక్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. సెక్సీ…

రండి.. సెక్యులర్‌వాదుల మీద రాళ్లు వేద్దాం…! దేశం వెనుక‌బ‌డ‌టానికి… అన్నింటికీ వీరే వీరే కార‌ణం… అంతేనా..? భ‌ద్ర‌తా వైఫ‌ల్యాలు, ప్ర‌భుత్వాల తీరు..ఉగ్రదాడికి కార‌ణాలు…. కాదా…??

…అవునవును! అక్కడ ఉగ్రదాడి జరగగానే ఇక్కడ సెక్యులర్లు స్వీట్లు పంచుకోవడం ఈయన చూశారు కాబోలు? మద్దతుగా ర్యాలీలు తీయడం ఈయన దృష్టికి వచ్చింది కాబోలు? ఈ దేశంలో ఉగ్రవాద దాడులు జరిగినా, ఉల్లిపాయల ధరలు పెరిగినా, ప్రధాని ఇంట్లో పిల్లి కాలికి…

రాజకీయ నాయకులకి వుండాల్సింది రాజీవ్, సోనియా,రాహుల్ లాంటి మెత్తటి మనుషులు కాదు….! ఇందిర వంటి నియంతృత్వ ధోరణిలో ప్రజాస్వామ్యాన్ని పండించ గల పరాశక్తిలు…!! ఇందిర పేరు వింటేనే ఫాంట్లు,పంచెలు తడిపేసుకున్న వారి వారసుల పాలనలో మనం ఉన్నామన్న అసంతృప్తి…! పూర్తి మెజార్టీ 250 స్థానాలకు గెలవకుండా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటును నేనసలు కోరుకోవడం లేదు….!!

ఇందిరాగాంధీ చనిపోయి నేటికి నాలుగు దశాబ్దాలు గడిచినా ఆ ఘోరం నిన్న నో,మొన్న నో జరిగినట్టు అనిపిస్తోంది నాకు.దానికి కారణం నాకు ఆవిడ మీదున్న గౌరవమో,కాంగ్రెస్ పార్టీ మీదున్న అభిమానమో కాదు,నా స్కూలు,కాలేజీ రోజుల్లో చాలా రోజులు నాకు ఇప్పటికీ క్రిస్టల్…

రాహుల్‌ను జ‌నం న‌మ్మ‌డం లేదా..? ఆమెను కావాల‌నే రాహుల్ దూరం పెడుతున్నాడా..? హ‌రియాణాలో ఫ‌లితాలు తారుమారుకు ప్రియాంక‌ను ప‌క్క‌న పెట్ట‌డ‌మే కార‌ణ‌మా..? మోడీకి ప్రాణం పోస్తున్న‌ది రాహుల్ గాంధీనేనా..?? EXLUSIVE STORY..

(దండుగుల శ్రీ‌నివాస్‌) పాత ముచ్చ‌టే. అంద‌రికీ తెలిసిందే. కానీ అందరూ ఒప్పుకోని విష‌యం. రాహుల్ గాంధీని న‌మ్ముకుంటే ఇక కాంగ్రెస్ బాగుప‌డ‌ద‌ని. వాస్త‌వాలు ఇలాగే చేదుగా ఉంటాయి. ప్రియాంక గాంధీని ప‌క్క‌న పెట్టి రాహుల్ పార్టీకి ఎంత‌టి ద్రోహం చేస్తున్నాడో క‌ళ్ల‌ముందు…

మూడింతలు పెరిగిన పసుపు సాగు…! పెరిగిన ధరతో దేశ వ్యాప్తంగా రైతుల ఆసక్తి.. !!ఈసారి సీజన్‌లో క్వింటాలు కు అత్యధికంగా 18, 300 ధర.. సాగుతగ్గి, డిమాండ్‌ పెరగడంలో అనూహ్యంగా ధరపెంపు..

మూడింతలు పెరిగిన పసుపు సాగు… పెరిగిన ధరతో దేశ వ్యాప్తంగా రైతుల ఆసక్తి.. ఈసారి సీజన్‌లో క్వింటాలు కు అత్యధికంగా 18, 300 ధర.. పసుపు సాగులో మొదటి స్థానం మహారాష్ర్టదే.. ఆ తరువాత తెలంగాణ… నాలుగేళ్ల కింద క్వింటాలుకు నాలుగు…

డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు…! తృటిలో తప్పిన ప్రాణాపాయం.. గాయాలపాలైన ట్రంప్‌.. పిడికిలి బిగించి నినాదాలు …!! కాల్పులు జరిపిన నిందితుడిని మట్టుబెట్టిన భద్రతా సిబ్బంది….

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ సిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో గాయాలపాలైన ట్రంప్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పిడికిలి బిగించి నినాదాలు చేసిన ట్రంప్…

You missed