Category: Local News

ఈసీ ఝలక్‌… ఎన్నికల వేళ సీపీ బదిలీ… బీఆరెస్‌కు బీజేపీ షాక్‌.. అధికార పార్టీకి అనుకూలమనే ఈ నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా పలువురి ఐపీఎస్‌ల బదిలీలతో వేడెక్కిన రాజకీయం..

ఎన్నికల వేళ బీజేపీ తన అధికార సత్తా చాటుకున్నది. ఈసీతో ఐపీఎస్‌ల బదిలీలకు పాల్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఈసీ బుధవారం రాత్రి అనూహ్య , సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇందులో నిజామాబాద్‌ సీపీ కూడా ఉండటం…

vastavam digital news paper, 11-10-2023, breaking news, www.vastavam.in

టికెట్‌ ఇస్తారా.. చస్తారా.. కాంగ్రెస్‌కు మున్నూరుకాపుల అల్టిమేటం….. ధర్మపురి సంజయ్‌కు అర్బన్‌ టికెట్‌ కేటాయించాలని పరోక్ష తీర్మానం.. డీఎస్‌ పేరు చెప్పాడని అతని సోదరుడు సరేందర్‌ ప్రెస్‌మీట్‌.. నిజామాబాద్‌లో రెండు సీట్లు ఇవ్వాలని డిమాండ్‌… పార్టీలకు అతీతంగా గెలిపిస్తామంటూనే.. కాంగ్రెస్‌ టార్గెట్‌గా..…

టికెట్‌ ఇస్తారా.. చస్తారా.. కాంగ్రెస్‌కు మున్నూరుకాపుల అల్టిమేటం….. ధర్మపురి సంజయ్‌కు అర్బన్‌ టికెట్‌ కేటాయించాలని పరోక్ష తీర్మానం.. డీఎస్‌ పేరు చెప్పాడని అతని సోదరుడు సరేందర్‌ ప్రెస్‌మీట్‌.. నిజామాబాద్‌లో రెండు సీట్లు ఇవ్వాలని డిమాండ్‌… పార్టీలకు అతీతంగా గెలిపిస్తామంటూనే.. కాంగ్రెస్‌ టార్గెట్‌గా.. సంజయ్‌కు ఇవ్వాల్సిందిగా పరోక్ష ఒత్తిడి… ఆకుల లలిత పేరు తెరపైకి రావడంతో ముందస్తుగా సంజయ్‌ టీమ్‌ అప్రమత్తం..

ధర్మపురి సంజయ్‌ తన టీమ్‌ను రంగంలోకి దింపాడు. నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి తనకు టికెట్‌ ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచుతున్నాడు. పరోక్షంగా తన కులబలాన్ని రంగంలోకి దింపాడు. తన చిననాన, జిల్లా మున్నూరుకాపు ట్రెజరర్‌ ధర్మపురి సురేందర్‌తో ఇవాళ ప్రెస్‌మీట్‌ పెట్టించాడు.…

కొత్త పింఛన్లు, కొత్త రేషన్‌ కార్డులు హుష్‌కాకి.. ‘కోడ్‌’తో ఆశలు గల్లంతు… కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న జనాలు…ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని తెలిసీ, కోడ్‌ మీద పడుతుందనీ గ్రహించినా.. కావాలనే ప్రభుత్వం దీన్ని విస్మరించింది. పేదలకు చేతిచ్చిందా…!

ఎన్నికల కోడ్‌ చాలా మంది పేదల ఆశలపై నీళ్లు పోసింది. కొత్త పింఛన్ల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని కలెక్టరేట్‌ చుట్టూ ఏళ్లుగా ప్రదక్షిణలు చేస్తూ వస్తున్నారు. దరఖాస్తులు తీసుకున్నారు. వాటిని అలాగే పెట్టేశారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు…

vastavam digital news paper, 10-10-2023, breaking news, www.vastavam.in

ఇందూరు జర్నలిస్టులకు మళ్లీ ఆశాభంగం.. ‘కోడ్‌’ అమలుతో మళ్లీ కొండెక్కిన జర్నలిస్టుల ప్లాట్ల వ్యవహారం.. గుండారం గుట్టల్లో ఇస్తారనుకున్నా కావాలనే జాప్యం.. ఇంటి దీపమే కంట్లో పొడిచింది… పదుల సార్లు ఇంటిస్థలాలకు హామీలిచ్చి కేసీఆర్‌ ప్రభుత్వం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి..…

ఇందూరు జర్నలిస్టులకు మళ్లీ ఆశాభంగం.. ‘కోడ్‌’ అమలుతో మళ్లీ కొండెక్కిన జర్నలిస్టుల ప్లాట్ల వ్యవహారం.. గుండారం గుట్టల్లో ఇస్తారనుకున్నా కావాలనే జాప్యం..

ఎన్నికల కోడ్‌ కొంపముంచుతుందని తెలుసు. ఏన్నాళ్లుగానో జర్నలిస్టులు ప్లాట్ల కోసం ఎదురుచూస్తున్నారనీ తెలుసు. ఏదో గుండారం గుట్టలో.. రాళ్లు రప్పలో ఏదో ఒకటి అని అడ్జస్ట్ అయిపోయి .. పట్టాలు చేతికెప్పుడందుతాయని ఎదురుచూస్తున్న తరుణంలో నేడో రేపో అని మోచేతికి బెల్లం…

ఆడు మగాడ్రా బుజ్జీ…! ఇది కదా అసలు సిసలైన సవాల్‌… కేసీఆర్‌, కేటీఆర్‌కూ ఇది ఇజ్జత్‌ కా సవాల్‌… కేటీఆర్‌ రంగంలోకి దిగినా మారని పరిస్థితి.. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న కేటీఆర్‌ అంతరార్థం ఇంకా పసిగట్టని కామారెడ్డి బీఆరెస్ నేతలు..

కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేయడమోమో గానీ కొంత మంది నేతలకు మాత్రం హీరోలను చేస్తున్నాడు. అందులో ముందు వరుసలో ఉన్నది బీజేపీ నేత కాట్‌పల్లి వెంకటరమణా రెడ్డి. సహజంగా బీజేపీ గ్రాఫ్‌ అంతటా పడిపోయింది. కానీ కామారెడ్డిలో రమన్‌రెడ్డి వ్యక్తిగతంగా…

‘కోడ్‌’ అమల్లోకి.. దళితబంధుకు బ్రేక్‌..? గృహలక్ష్మీకీ ఆటంకాలు… షెడ్యూల్‌ విడుదలౌతుందని తెలిసినా.. ప్రభుత్వం ఎందుకు జాగ్రత్త పడలేదు… నిధుల లేమా..? ఆశల పల్లకీలో ఊరేగించడమా..?

అనుకున్నదే జరిగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం నుంచే కోడ్‌ అమల్లోకి రానుంది. కొత్త పథకాలు, ప్రారంభోత్సవాలకు బ్రేకులు పడినట్టే. కేవలం ప్రచారం చేసుకోవడమే తప్ప జనాలకు తాయిలాలు, పథకాల లబ్ది చేకూర్చేందుకు దారులు…

సు’నీల్గు’డు ప్రదర్శన .. సేవలకు వెల కడతారా ? .. ‘ చీ ‘ ఆ చిత్ర ప్రదర్శన .. ఆ ‘ రేంజ్ ‘ నుంచి లో రేంజ్ కి ‘గోపి’ గ్రూప్ ..ధావత్ ల కోసం చెక్ డ్యాం లను బంద్ చేసుకుంటామా..?

‘సాధారణంగా పార్టీలు నాయకులకు హ్యాండిస్తాయి. కానీ పార్టీలకే హ్యాండ్ ఇచ్చిన ఘనత ఆ నాయకుడి సొంతం. బాల్కొండ నియోజకవర్గం లో అన్ని పార్టీలకు హ్యాండ్ ఇచ్చిన ఏకైక నాయకుడిగా రికార్డు సైతం ఆయన సొంతం. ఈ ఘనతను సొంతం చేసుకోవడంలో నిర్మొహమాటంగా..…