టికెట్‌ ఇస్తారా.. చస్తారా.. కాంగ్రెస్‌కు మున్నూరుకాపుల అల్టిమేటం….. ధర్మపురి సంజయ్‌కు అర్బన్‌ టికెట్‌ కేటాయించాలని పరోక్ష తీర్మానం.. డీఎస్‌ పేరు చెప్పాడని అతని సోదరుడు సరేందర్‌ ప్రెస్‌మీట్‌.. నిజామాబాద్‌లో రెండు సీట్లు ఇవ్వాలని డిమాండ్‌… పార్టీలకు అతీతంగా గెలిపిస్తామంటూనే.. కాంగ్రెస్‌ టార్గెట్‌గా.. సంజయ్‌కు ఇవ్వాల్సిందిగా పరోక్ష ఒత్తిడి… ఆకుల లలిత పేరు తెరపైకి రావడంతో ముందస్తుగా సంజయ్‌ టీమ్‌ అప్రమత్తం..

కొత్త పింఛన్లు, కొత్త రేషన్‌ కార్డులు హుష్‌కాకి.. ‘కోడ్‌’తో ఆశలు గల్లంతు… కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న జనాలు…ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని తెలిసీ, కోడ్‌ మీద పడుతుందనీ గ్రహించినా.. కావాలనే ప్రభుత్వం దీన్ని విస్మరించింది. పేదలకు చేతిచ్చిందా…!

You missed