Category: Local News

అమ్మలక్కలతో అది ఓ ‘ముచ్చట’ … అంతరంగాన్ని ఆవిష్కరించి ఆకట్టుకునే ప్రసంగం.. (‘వాస్తవ’ విశ్లేషణ)

ఆయన ప్రసంగం జనంతో ఓ ముచ్చట పెట్టినట్టుగా ఉంటది. ఎర్రటి ఎండలో కూడా గంటల తరబడి ఆ పెట్టే ముచ్చట ఎండతీవ్రతను కూడా తగ్గించేలా ఉంటది. మామూలుగా ఎవరైనా లీడర్‌ ఊర్లకు వచ్చిండంటే మూతి తిప్పుకుంటారు జనం. అదీ ఎన్నికల వేళ..…

ఉత్కంఠకు తెర… అర్బన్‌ నుంచి షబ్బీర్‌.. కామారెడ్డి నుంచి రేవంత్‌ బీ ఫారాలు రిలీజ్‌ చేసిన అధిష్టానం… 6న రేవంత్‌, 9న షబ్బీర్‌లు నామినేషన్‌…

ఎట్టకేలకు ఉత్కంఠకు తెర వీడింది. పెండింగ్‌ లిస్టును కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించడం లేదు. డైరెక్టుగా బీ ఫారాలిచ్చేసింది. వారికి నామినేషన్లు వేసుకోవాల్సిందిగా కూడా ఫోన్లు చేసి చెప్పేసింది. దీంతో అంతా రెడీ అయిపోయారు. నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి షబ్బీర్‌ అలీ, కామారెడ్డి…

కామారెడ్డిలో అసలేం జరుగుతోంది…? కామారెడ్డి రాజకీయాలపై కేసీఆర్‌ ఆరా… రెడ్డి వర్సెస్‌ వెలమ రాజకీయాలకు తెరలేపిన ఉదంతంపై సీరియస్‌.. రెడ్ల ఆత్మీయ సమ్మేళనం రద్దు చేసిన రెడ్డి సంఘం…నర్సింగరావును ఎందుకు సస్పెండ్‌ చేయరంటూ ప్రెస్‌మీట్‌… రామన్నకు తలనొప్పిగా మారిన కామారెడ్డి నేతల వ్యవహారం.. రోజు రోజుకు పెరుగుతున్న ఆధిపత్య పోరు..

కామారెడ్డిలో అధికార పార్టీ నేతల వ్యవహారం సీఎం కేసీఆర్‌కు, కేటీఆర్‌కు తలనొప్పులే కాదు తలవంపులు కూడా తెచ్చిపెడుతున్నాయి. మంత్రి కేటీఆర్‌ అంతా తానై ఇక్కడి పరిస్థితిని చక్కదిద్దే పనిలో ఉండగా… నేతలు దీన్ని చెల్లాచెదురు చేస్తూ పార్టీని మరింత భ్రష్టు పట్టించే…

నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ నుంచి కేసీఆర్ సభాపర్వం ప్రారంభం .. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ లో స్పైస్ పార్క్‌ గ్రౌండ్లో కేసీఆర్ బహిరంగ సభ విజయవంతం చేయాలని ప్రజలకు మంత్రి వేముల వినతి..

నిజామాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ సభల శంఖారావం జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం నుంచే ముందుగా మోగనున్నది. గురువారం బాల్కొండ నియోజకవర్గం లోని వేల్పూర్ మండల కేంద్రం సమీపంలో స్పైసెస్ పార్కు 43 ఎకరాల మైదానంలో భారీ బహిరంగ…

‘వర్కింగ్’ కేటియార్.. కామారెడ్డి, మాచారెడ్డి లో కార్యకర్తలా శ్రమించిన కార్యనిర్వాహక అధ్యక్షుడు.. ఏకబిగిన 10 గంటల పాటు కార్యకర్తలతో మమేకం… మళ్లీ నేడు దోమకొండ, భిక్కనూరులో….

కార్యనిర్వాహక అధ్యక్షుడే కార్యకర్త లాగా కష్టపడుతుంటే కార్యకర్తలు ఎంతటి ఉత్సాహంతో కథనరంగంలోకి దూకుతారో కదా.. అదే సమరోత్సాహం మంగళవారం కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి మండలాల్లోని టిఆర్ఎస్ శ్రేణుల్లో కనిపించింది. కారణం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయారే ఏకంగా 10…

బ్రేకింగ్‌.. బ్రేకింగ్‌…. అక్రమాల,ఆగడాల నేతకు చెక్‌… కేటీఆర్‌ కొరఢా.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి… వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ హిందూప్రియ భర్త.. గత కొంత కాలంగా యథేచ్చగా అక్రమాలు, బెదిరింపులు.. కేసీఆర్‌ కామారెడ్డి రాకతో బండారం బట్టబయలు..

కామారెడ్డి పై కేటీఆర్‌ నజర్‌తో అక్రమాల పాములు పుట్టల నుంచి బయటకు వస్తున్నాయి. కేటీఆర్‌ దెబ్బకు కామారెడ్డిలో అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన గడ్డం చంద్రశేఖర్‌రెడ్డికి శుభంకార్డు పలికాడు రామన్న. ఎన్నిసార్లు వార్నింగ్‌ ఇచ్చినా మారలేదు. పైగా అవే బెదిరింపులు.. తిరుమల్‌రెడ్డిని…

vastavam digital news paper, 30-10-2023, breaking news, www.vastavam.in

ఇక్కడి రాజకీయాలకు ‘గంజాయి’ రుగ్మత.. నాసిరకం గంజాయి ఆరోపణలు.. బాల్కొండ నియోజక వర్గంలో నాసిరకం ‘రాజకీయం’ .. -‘ వాస్తవం’ పరిశీలనలో వెల్లడైన వాస్తవాలివే.. రామన్న ఎంత చెప్పినా.. కామారెడ్డి తోక వంకరే…! కొంతమందితో పార్టీకి తీవ్ర నష్టం.. కేటీఆర్‌ వార్నింగ్‌…

ఇక్కడి రాజకీయాలకు ‘గంజాయి’ రుగ్మత.. నాసిరకం గంజాయి ఆరోపణలు.. బాల్కొండ నియోజక వర్గంలో నాసిరకం ‘రాజకీయం’ .. -‘ వాస్తవం’ పరిశీలనలో వెల్లడైన వాస్తవాలివే..

జిల్లా రాజకీయాల్లో.. ప్రత్యేకంగా చెప్పాలంటే బాల్కొండ నియోజక వర్గంలో నాసిరకం రాజకీయాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న వేళ గంజాయి అనే మాటను ఎక్కువగా పలికించే.. వినిపించే రాజకీయం జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థుల మధ్య గంజాయి ఆరోపణలు పరస్పరం…

రామన్న ఎంత చెప్పినా.. కామారెడ్డి తోక వంకరే…! కొంతమందితో పార్టీకి తీవ్ర నష్టం.. కేటీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చినా మారన చంద్రశేఖర్‌రెడ్డి… తిరుమల్‌రెడ్డితో తగాదా…. చేష్టలుడిగి చూస్తున్న లోకల్‌ లీడర్లు.. కేటీఆర్‌కు కామారెడ్డి సవాల్‌ అందుకే…!

బహుళా ఇలాంటి పరిస్థితి ఏ నియోజకవర్గంలో లేదు కాబోలు. లేకుంటే సీఎం పోటీ చేస్తున్నాడు కాబట్టి అప్పటి వరకు ఉన్న లుకలుకలన్నీ ఇలా బయటకు వస్తున్నాయో తెలియదు. కానీ కామారెడ్డి తోక ఇంకా వంకరగానే ఉంది. కేటీఆర్‌ ఎంత చమటోడ్చినా… సామదానబేధ…

కాంగ్రెస్‌లో కేసీఆర్‌ ఫార్మూలా..! కామారెడ్డి నుంచి రేవంత్‌నే పోటీ చేయించాలని అధిష్టానం నిర్ణయం..! అర్బన్‌కు షబ్బీర్‌.. అయితేనే అర్బన్‌ కాంగ్రెస్‌లో బూస్టింగ్.. ఇక ఇది ఫైనల్‌ … ఇవాళ సాయంత్ర నాటికి డిక్లేర్‌..

సీఎం కేసీఆర్‌ ఫార్మూలాను కాంగ్రెస్‌ కూడా అమలు చేస్తోంది. అదేమంటారా..? కేసీఆర్‌ను కామారెడ్డి నుంచి పోటీ చేయిస్తే కామారెడ్డి జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాలపై కూడా దీని ప్రభావం ఉంటుందనేది అధినేత ఆలోచన. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు…