ఒక్కదెబ్బకు రెండు పిట్టలు.. బస్వాకు చెక్…అనుచరుడికి అధ్యక్ష పదవి.. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పల్లె గంగారెడ్డి.. పార్లమెంటు ఎన్నికల కోసం అర్వింద్ ఎత్తుగడ…
దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి: అర్వింద్ జిల్లా బీజేపీపై తన పట్టు పెంచుకుంటూ పోతున్నాడు. మరోసారి నిజామాబాద్ ఎంపీ బరిలో తనే నిలబడే అవకాశం ఉండటంతో ఇప్పట్నుంచే అన్నీ చక్కదిద్దుకుంటున్నాడు. అందులో భాగంగా తన అసమ్మతిగా ఉన్న నేతలకు చెక్ పెట్టే…
