ఆత్మగౌరవం అప్పుడు ఎర్రవల్లికి.. ఇప్పుడు ఢిల్లీకి! కేబినెట్ మీటింగులపై కవిత చురకులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.. రేవంత్ రెడ్డి మాటిచ్చాడు మరిచాడు..! తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కవిత డిమాండ్ 24న చలో సెక్రటేరియట్‌కు జాగృతి మద్దతు
వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్: తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలంటే కేబినెట్ మీటింగులు సెక్రటేరియట్‌లోనే జరపాలని, అప్పుడే మర్యాదగా ఉంటుందని, మంత్రులను గౌరవించినట్టవుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అప్పుడు ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో కేబినెట్ మీటింగులు జరిగేవని, ఇప్పుడు కాంగ్రెస్…
