Author: Dandugula Srinivas

జ‌నాలు షాకులిచ్చినా… మార‌ని సాకుల రాముడు! మ‌మ్మ‌ల్నోడించి త‌ప్పు చేసిన జ‌నం…! క‌విత జైలుకు పోయి మేం ఓడిపోయాం!! కేటీఆర్‌లో ఇంకా అదే అవ‌కాశ‌వాద‌, అహంకార రాజ‌కీయ ధోర‌ణి

(దండుగుల శ్రీ‌నివాస్‌) న‌రంలేని నాలుక ఏమైనా మాట్లాడుతుందంటారు. కేటీఆర్ నాలుక‌లో మాత్రం న‌ర‌మే కాదు.. ఆ నాలుక న‌ర‌న‌రాన అహంకారం కూడా నిండి ఉంది. అందుకే అది ఇంకా అదే అల‌వాటైన ధోర‌ణిలోనే మాట్లాడుతున్న‌ది. అవ‌కాశ‌వాద రాజ‌కీయాన్ని బాగా వంట ప‌ట్టించుకున్న…

నీతి,నియ్య‌తి, ధ‌ర్మం…. మొక్క‌వోని మొండిధైర్యం గెలిచింది! లిక్క‌ర్ లేదు గిక్క‌ర్ లేదు.. అదంతా ఓ పొలిటిక‌ల్ చ‌క్క‌ర్‌..! క‌విత అంటే క‌డిగిన ముత్య‌మ‌ని తేట‌తెల్లం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఓ ఆడ‌బిడ్డ‌పై రాజ‌కీయాలు. అవీ నీచాతినీచ‌మైన‌వి. రాజకీయాల కోసం, ప‌దికాలాల అధికార యావ కోసం… బిడ్డను బ‌లిపెట్టిన సంద‌ర్భం. ఈ చేయ‌ని నేరానికి ఆమెను భౌతికంగా జైలులో ఉంచ‌గ‌లిగారు కానీ.. మాన‌సికంగా ఆమె ప‌డిన న‌ర‌క‌యాత‌న‌.. మ‌నోవేధ‌న‌.. త‌ల్ల‌డిల్లిన…

ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న‌! ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ, జీహెచ్ఎంసీ… ఎన్నిక‌లు నిర‌వ‌ధిక వాయిదా! ఆగ‌స్టు లేదా అక్టోబ‌ర్‌లో ఎన్నిక‌లు..! బ‌డ్జెట్‌కు ముందే.. మార్చి 2 నుంచి ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న‌..

(మ్యాడం మ‌ధుసూద‌న్‌- సీనియ‌ర్ పాత్రికేయులు) పంచాయ‌తీ ఎన్నిక‌లు ముగిశాయి. ప‌ట్ట‌ణ‌, పుర పాలిక‌ల ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. రెండు ఎన్నిక‌ల్లోనూ అధికార పార్టీ కాంగ్రెస్ విజ‌య‌ప‌తాకాన్ని రెప‌రెప‌లాడించింది. 60 శాతానికి పైగా సీట్లు, ఓట్లు సాధించి త‌న ప‌ట్టును నిలుపుకున్న‌ది. త‌న ఆధిప‌త్యాన్ని…

కూర్చున్న చెట్టుకొమ్మ‌నే న‌రుక్కునే తుమ్మ‌ల‌ బీఆరెస్‌లో అంతే.. ఇప్పుడు కాంగ్రెస్‌లోనూ మార‌ని తీరు..! స‌ర్కార్‌కు మ‌చ్చ తెచ్చిన ఖ‌మ్మం పేద‌ల ఇండ్ల కూల్చివేత‌లు.. పేద‌ల గుడిసెల కూల్చివేత‌లో తుమ్మ‌ల అనుచ‌రుడి హ‌స్తం..? రియ‌ల్ వ్యాపారం కోసం.. పేద‌లను టార్గెట్ చేశారా?? మంత్రుల మ‌ధ్య ఆధిప‌త్య‌పోరు పేద‌ల కొంపకూల్చిందా? స‌ర్కార్‌కు త‌ల‌నొప్పిలా మారిన ఖ‌మ్మం ఇష్యూలో వాస్త‌వాలేమిటి?

(దండుగుల శ్రీ‌నివాస్‌) కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఆయ‌న వ్య‌వ‌సాయ శాఖ మంత్రి. సీనియ‌ర్ లీడ‌ర్. కానీ ఆయ‌న కూర్చున్న కొమ్మ‌నే న‌రుక్కునే త‌త్వం. ఆది నుంచి ఆయ‌న నైజ‌మంతే. ఆయ‌నే తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు. వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా ఈ స‌ర్కార్‌లో ఆయ‌న చేసిన…

కేసీఆర్ నీకు ఆరోగ్య ప్రాప్తిర‌స్తు! ఇది రేవంత్ ఆకాంక్షా? వ్యూహ‌మా??

(దండుగుల శ్రీ‌నివాస్‌) పెద్దాయ‌న ఫామ్‌హౌజ్ వీడి బ‌య‌ట‌కు రాడు. ప‌ల్లెత్తు మాట అన‌డు. అన్నీ కొడుకు కేటీఆర్ డైరెక్ష‌న్‌లోనే సాగుతున్నాయి. తిట్ల పురాణ‌మైనా.. ఇంకేదైనా! మ‌రి ప‌దే ప‌దే రేవంత్ నోట కేసీఆర్ గురించే ప్ర‌స్తావ‌న వ‌స్తుంది. అదీ ఆయ‌న ఆరోగ్యం…

నుడా చైర్మ‌న్‌గా శ‌మంతా న‌రేంద‌ర్‌రెడ్డి! ఇందూరు రెడ్ల రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌… అధిష్టానంపై ఒత్తిడి.. ప‌ద‌వి క‌ట్ట‌బెట్టేందుకు స‌మాలోచ‌న‌లు!

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌: వ‌చ్చిన రిజ‌ర్వేష‌న్‌ను చేజేతులా పోగొట్టుకున్నారు ఇందూరు రెడ్లు. ఇప్పుడు అయ్యో ఇప్పుడెట్లా? దేవుడు వ‌ర‌మిచ్చినా మ‌న‌మే కాల‌ద‌న్నుకున్నామే అని బాధ‌ప‌డుతున్నార‌ట‌. జ‌రిగిన న‌ష్టానికి నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రెడ్లంతా ఏక‌మ‌య్యారు. జిల్లాలో ఏ నామినేటెడ్ ప‌ద‌వి…

వామ్మో… ఇదేం దూకుడు!? చెల్లె స్పీడుకు అన్న మైండ్‌బ్లాక్‌!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప్ర‌తిప‌క్ష పార్టీ ఏదైనా ఆందోళ‌న చేస్తే.. స‌ర్కార్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌డ‌తాయి. ప‌రేషాన్ ప‌రేషాన్ అయిత‌ది. కానీ ఇక్క‌డ స‌ర్కార్‌తో పాటు మ‌రొక‌రికి కూడా ప‌రేషాన్ ప‌రేషాన్ అవుతున్న‌ది. జ‌నం ఆకాంక్ష‌ల‌ను అనుస‌రించి ఆందోళ‌న నిర్మాణంలో ఆమె… ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాన్ని…

క‌విత పొగ‌కు.. క‌లుగులోంచి హామీల ఎలుక‌లు.. ఉద్య‌మ‌కారులకు 250 గ‌జాల స్థ‌లంపై స‌ర్కార్‌లో క‌ద‌లిక‌! స‌బ్‌క‌మిటీ వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన మంత్రి పొన్నం.. ఉద్య‌మ‌కారుల గురించి కేటీఆర్ మాట్లాడ‌టం లేదెందుకో..? ఇంకా త‌ప్పు తెలుసుకోలేదా? వాళ్ల‌కేం చేయ‌లేద‌ని సిగ్గుప‌డుతున్నాడా?

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎన్నో హామీలిచ్చింది కాంగ్రెస్‌. అవ‌న్నీ అసాధ్య‌మ‌ని తెలిసీ. కానీ కొన్ని ఇందులో భావోద్వేగాల‌తో ముడిప‌డిన హామీలున్నాయి. పేద‌లు భారీగా పెట్టుకున్న ఆశ‌ల‌కు అవి ప్ర‌తిరూపాలుగా ఉన్నాయి. నిజంగా ఆ హామీల అమలు వారికి చేయాల్సిందేన‌నే విధంగానే ఉన్నాయి. మేమున్నాం..మిమ్మ‌ల్ని…

మీరే అల‌వాటు చేసి.. మీరే బ‌ద్నాం చేసి.. ! ఓట‌రు బిచ్చ‌గాడా!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) నిజామాబాద్ బీఆరెస్‌కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే నిన్న ఓ మీటింగు పెట్టిండు.. ఓడిన కార్పొరేట‌ర్ అభ్య‌ర్థుల‌తో. మ‌నం బాగానే ప్ర‌చారం చేసినం.. కానీ మందు, మ‌నీ ప్ర‌భావం వ‌ల్ల ఓడిపోయినం అన్న‌డు. అంటే ఓట‌రు దానికి అమ్ముడుపోయిండు..అనే…

బ‌డ్జెట్ ముందు ఖ‌జానా బోల్తా..! ఆదాయం అంతంతే… అప్పుల భారం కొండంత‌!! సంక్షేమం అంతంత‌నే.. అభివృద్ధికి ఎక్కువ నిధులు.. పుంజుకోని రియ‌ల్ ఆదాయం.. భారీగా పెరిగిన ద్ర‌వ్య‌లోటు..! కాగ్ తాజా నివేదిక‌లో వెల్ల‌డి..

(మ్యాడం మ‌ధుసూద‌న్- సీనియ‌ర్ పాత్రికేయులు) ఆదాయం త‌క్కువ‌.. అప్పులెక్కువ‌.. మ‌రికొన్ని రోజుల్లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న క్ర‌మంలో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఇదీ. అప్పుల భారం అంత‌కంత‌కు పెరిగి ప్ర‌భుత్వానికి గుదిబండ‌గా మారుతున్న‌ది. రెవిన్యూ లోటు కూడా విప‌రీతంగా పెరిగిపోయింది. కంప్ట్రోల‌ర్ అండ్…