Month: December 2025

లేస్తే మ‌నిషి కాడు! రెండేండ్ల త‌రువాత ఫామ్‌హౌజ్ వీడిన కేసీఆర్‌..! కేసీఆర్ చేసిన నీటివాటా వాద‌న‌లో లేని ప‌స‌.. ప‌దేండ్లు ఉన్న‌ది వాళ్లే.. కేసీఆర్ ఆరోప‌ణ‌లు అర్థ‌ర‌హితమే మౌనం వీడి.. మ‌రింత ప‌లుచ‌నై…

(దండుగుల శ్రీ‌నివాస్‌) నోరు విప్పితే గానీ తెల్వ‌దంట అస‌లు మేథావిత‌నం. అందుకే ఎంత మౌనంగా ఉంటే… ఎన్ని రోజులు నోరు తెర‌వ‌కుండా సైలెంట్‌గా ఉంటే అంత హుందాత‌నం. లోప‌లున్న స‌ర‌కు బ‌య‌ట‌ప‌డొద్దంటే నిశ్శ‌బ్ద‌మే స‌రైన మార్గం. సరిగ్గా ఇదిప్పుడు కేసీఆర్‌కు న‌ప్పుతుంది.…

పెద్దాయ‌న వ‌స్తున్నాడు! ఎంట‌ర్ ది డ్రాగ‌న్‌.. మ‌ళ్లీ జ‌లంపై యుద్దం.. ఇంచార్జి వ్య‌వ‌స్థ ర‌ద్దు.. క్యాడ‌ర్ నిర్మాణంపై దృష్టి..

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) మాజీ ముఖ్య‌మంత్రి, బీఆరెస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ఫామ్‌హౌజ్ నుంచి క‌దిలారు. నందిన‌గ‌ర్‌కు చేరుకున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వంపై యుద్దం కోసం క‌త్తులు నూరుతున్నారు. నీళ్లు, నిధులు , నియామ‌కాలు ప్ర‌ధాన నినాదంగా చేసుకున్న తెలంగాణ‌లో.. నీటిపై…

హన్నన్న.. రామన్నా! ఇదేం పుచ్చు చచ్చు రాజకీయమన్న! అహంకారం అంతింత కాదయా! తండ్రిలాంటి పోచారం చావు కోరిన కేటీఆర్ సోషల్ మీడియాలో రామన్న మాటలపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు.. ఇంకా అవే బలుపు మాటలంటూ తిట్ల పురాణం.. ఎమ్మెల్యేల ఫిరాయింపులకు ఆద్యుడు మీ బాపేనని దెప్పి పొడుస్తున్న వైనం.. సిగ్గు లేదా కేటీఆర్… ఫిరాయిములపై నువ్వు మాట్లాడటమా!? దొర మాటలు వీడి, అహంకారపు చేష్టలు మాని క్యాడర్ ను కాపాడుకోమని హితవులు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) త‌న తండ్రి కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎవ‌రైనా మాట్లాడితే థూ.. మీ బ‌తుకులు చెడ‌.. మీవీ ఓ రాజ‌కీయాలేనా? కేసీఆర్ చావు కోరుతారా? ఇంత‌క‌న్నా అధ్వాన్నం మ‌రోటి ఉంటుందా? అని ఒంటికాలిపై లేచే కేటీఆర్.. ఇప్పుడు అంత‌క‌న్నా దారుణంగా,…

మంత్రి ప‌ద‌వి వ‌ద్దు.. పీసీసే ముద్దు! అధిష్టానానికి మ‌హేష్ కుమార్ స్పష్టీక‌ర‌ణ‌ త్వ‌ర‌లో మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న ఉంటుంద‌నే సంకేతం..! మంత్రుల శాఖ‌లు మార్పు తథ్యం.. మ‌రో రెడ్డికే బెర్త్ ఖ‌రార‌య్యే చాన్స్

(దండుగుల శ్రీ‌నివాస్‌) బీసీ నేత‌గా, ఇంతింతై వ‌టుడింతై అన్న‌ట్టు క‌ష్ట‌ప‌డి పార్టీలో ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎదిగిన బొమ్మ మ‌హేశ్‌కుమార్ గౌడ్ త‌న అంత‌రంగాన్ని ఆవిష్క‌రించారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని, డిప్యూటీ సీఎంగా చాన్స్ ఇస్తున్నార‌ని గ‌త కొద్ది రోజులుగా జ‌రుగుతున్న…

చేతులెత్తేసిన బీజేపీ! స్థానిక ఎన్నిక‌ల్లో పరువు పాయె… వాడుతున్న క‌మ‌లం మేరా పోలింగ్ బూత్ స‌బ్‌సే బేకార్‌!! అంటున్న కార్య‌క‌ర్త‌లు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల‌పై గుస్సా.. ప్ర‌ధాని మ‌రోసారి మంద‌లించాల‌ని, గ‌ట్టిగా క్లాస్ పీకాల‌ని కోరుకుంటున్న కార్య‌క‌ర్త‌లు..

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) మేరా బూత్ స‌బ్‌సే మ‌జ్‌బూత్‌.. ఇది భార‌తీయ జ‌న‌తా పార్టీ మౌళిక నినాదం. కానీ తెలంగాణ‌లో బీజేపీ నాయ‌కుల తీరు మేరా బూత్ స‌బ్‌సే బేకార్ అన్న‌ట్టుగా త‌యార‌య్యింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో ఘోర ప‌రాభ‌వాన్ని…

ధ‌న్‌పాల్ గోదాంలో ద‌య్యం! కిసాన్ క్లాత్ షోరూం గోదాంలో దెయ్యం తిరుగుతుందంట‌! ప‌దిహేను రోజులుగా భ‌యం భ‌యంగా ప‌ని చేసుకుంటున్న సిబ్బంది.. నిత్యం హ‌నుమాన్ చాలీసా ఆడియో ప్లే చేస్తూ భ‌యం పోగొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న యాజ‌మాన్యం..

(దండుగుల శ్రీ‌నివాస్) నిజామాబాద్ అర్బ‌న్ ఎమ్మెల్యే ధ‌న్‌పాల్ సూర్య‌నారాయ‌ణ కు ఇదో త‌ల‌నొప్పి వార్త‌. ఆయ‌నకు సంబంధించిన కిసాన్ క్లాత్ షోరూంకు చెందిన గోదాంలో దెయ్యం తిరుగుతుంద‌ట‌. ప‌దిహేను రోజులుగా. ఇది నేన‌డం లేదు బాబు.. స్వ‌యంగా ఆ గోదాం సిబ్బందే…

తెలంగాణ కోసం శ‌త్రువుల‌ను మిత్రులుగా మార్చి..! గ్లోబ‌ల్ స‌మ్మిట్ స‌క్సెస్ కోసం సీఎం ఐక్య‌తా నినాదం!! స‌ర్కార్‌కు ప్ర‌తిష్టాత్మ‌కం.. తెలంగాణ‌కు చారిత్రాత్మ‌కం!

వాస్త‌వం ప్ర‌త్యేక ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డికి భేష‌జాలు లేవు.. అదెప్పుడో తెలుసా! తెలంగాణ కోసం. సీఎం రేవంత్‌కు అహం లేదు. అదెప్పుడో తెలుసా..? తెలంగాణ కోసం నిధుల‌డిగే విష‌యంలో. సీఎంకు తార‌త‌మ్య బేధాలు లేవు..! ఇదెప్పుడో తెలుసా? తెలంగాణ…

రండి.. మ‌న తెలంగాణ‌ను క‌లిసి క‌డ‌దాం! అంద‌రూ ఆహ్వానితులే.. అదే రేవంత్ తార‌క మంత్రం!!

వాస్త‌వం ప్ర‌త్యేక ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: తెలంగాణ రైజింగ్ -2047 అనే గొప్ప వాగ్దాన‌మొక‌టి స‌ర్కార్ తీసుకున్న‌ది. దీని కోసం ఇప్ప‌ట్నుంచే తండ్లాట షురూ అయ్యింది. సీఎం రేవంత్‌రెడ్డి విజ‌న్‌గా దీన్ని చెప్పుకోవ‌చ్చు. ఎవ‌రు సీఎంగా ఉన్న వారికంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకోవాల‌ని…

హైద‌రాబాద్‌తో పాటు స‌మాంత‌రంగా.. ఎద‌గ‌నున్న ఆ నాలుగు న‌గ‌రాలు..! వ‌రంగ‌ల్, క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్‌, ఖ‌మ్మం న‌గ‌రాల‌కు మ‌హ‌ర్ధ‌శ‌.. స‌ర్కార్ తీసుకుంటున్న చ‌ర్య‌లే కార‌ణం.. సీఎం రేవంత్ ప్ర‌త్యేక దృష్టి

(వాస్త‌వం ప్ర‌త్యేక ప్రతినిధి – హైద‌రాబాద్‌) హైద‌రాబాద్‌కు స‌మాంత‌రంగా, అంతే వేగంగా ఇప్పుడు ఈ నాలుగు న‌గ‌రాలు ఎద‌గ‌నున్నాయి. అభివృద్ధి అంటే హైద‌రాబాద్‌, బ‌తుకుదెరువు అంటే హైద‌రాబాద్‌, వ్యాపారం అంటే హైద‌రాబాద్‌.. ఇప్పుడు ఆ ప‌రిస్థితిని మార్చాల‌ని అనుకుంటున్నారు సీఎం రేవంత్…

జాగృతి జ‌నంబాట కోసం.. క‌రుగుతున్న క‌విత ఆస్తులు! ఆమె ఆదాయం దారులన్నీ మూసేసిన అన్న!! ఒంటరిపోరుకు రెడీ అయిన క‌విత‌..! ఉన్న ఆస్తులు అమ్మి జ‌నానికి చేరువ‌య్యే ప్ర‌య‌త్నం!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మొన్న‌టి వ‌ర‌కు ఆమె రాకుమారి! సీఎం బిడ్డెగా ఆమె ఏం చెప్పినా చెల్లింది. యువ‌రాణిలా వెలిగిపోయింది. కానీ పార్టీలో మెల్ల‌గా ఆమె ప్రతిష్ట మ‌స‌క‌బార్చే ప‌నికి పూనుకున్నాడు కేటీఆర్‌. పార్టీ ఓట‌మి పాలు కావ‌డం… తండ్రి ఫామ్‌హౌజ్‌కే ప‌రిమితం…