సీఎం నేనే ఉంటా… ముందు.. మున్ముందు…! ఇక మీ బతుకులు బస్టాండే…!! కేసీఆర్, కేటీఆర్, బండి, కిషన్‌రెడ్డిలకు రేవంత్ వార్నింగ్… పాలమూరోళ్లంటే అల్లాటప్పాకాదు.. నా గురించి మీకు తెల్వదు…! రోజుకు 24 గంటలు పనిచేస్తున్నా… నాపై బండరాళ్లేసేందుకు మీరు చేస్తున్నారు..!! కడుపునిండా కుళ్లే… నేనేప్పుడు సీఎం అవుతానో అని కలలు కంటున్న కిషన్‌రెడ్డి…!! గాంధీ, నెహ్రూ పక్కన నీ బొమ్మ ఉండాలె… ఆ పోలీస్ స్టేషన్లల్ల మా ఫోటోలుండాలె..!! రేవంత్‌కు మంచి సలహాదారుడు కావలెను…!!
(దండుగుల శ్రీనివాస్) మరో మూడు నాలుగు టర్ములు.. అంటే పదిహేను, ఇరవై ఏండ్ల పాటు తనే సీఎంగా ఉంటే బీఆరెస్, బీజేపీ బతుకులు బస్టాండ్ కాకతప్పదని ఆ పార్టీల నేతలు భయపడుతున్నారని అన్నాడు సీఎం రేవంత్‌రెడ్డి. ఏడాది పాలనలోనే తనను తట్టుకోలేకపోతున్నకేసీఆర్,…