ఆటలో అరటిపండు…! పొంగులేటి మాటల పొంగు తగ్గిందా…? దీపావళి బాంబులంటూ ముందే ప్రకటించడం అత్యుత్సాహమే…! ఉన్న పరపతి… నెంబర్ టూ గా ఇచ్చే మర్యాద పోగొట్టుకున్నాడా..? కేటీఆర్ అరెస్టుపై రోజుకో మాట పై జనాల్లో విశ్వాసం సన్నగిల్లిన వైనం…
(దండుగుల శ్రీనివాస్) పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. తను సర్కార్‌లో నెంబర్ టూగా చెలామణి అవుతున్నాడు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు తీర్చడంలో అట్టర్ ఫ్లాప్ అయిన ఈ మంత్రికి.. కేటీఆర్ లాగే కొంత అత్యుత్సాహం ఉన్నట్టుంది. ఈ వైఖరి సీఎం రేవంత్‌కు కూడా…
