ముస్లింల ఓట్లు ఎటు వైపు..! గంపెడాశలు పెట్టుకున్న కాంగ్రెస్.. !! బీఆరెస్ వైపు చూస్తే… ఓట్లు చీలి ఎవరికి లాభం.. నిజామాబాద్‌అర్బన్, బోధన్‌లో ముస్లింల ఓట్లు కీలకం.. ఓట్లు చీలితే తనకే లాభం అని అంచనాల్లో ఉన్న అర్వింద్..
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ముస్లింల ఓట్లు అధికంగా ఉన్నాయి. ఇవి ఇప్పుడు కాంగ్రెస్ వైపా.. బీఆరెస్ వైపా అనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆరెస్ ముస్లిం ఓట్లు పంచుకున్నాయి. కానీ…
