Month: April 2024

vastavam digital news, telugu breaking news, 12-04-2024, అష్టదిగ్భంధనం..! కవిత బయటకు రాకుండా పాచికలు.. ! కల్మేశ్వర్‌… ఎవ్వరి మాట వినడు…!! రాజకీయ నేతలకు, అక్రమార్కులకు… పంటికింద రాయి.. సీపీ కల్మేశ్వర్‌..!

అష్టదిగ్భంధనం..! బయటకు రాకుండా పాచికలు.. ఈడీ, సీబీఐ అరెస్టులతో కవితను ఇప్పట్లో బయటకు రానీయకుండా వ్యూహం.. కేసీఆర్‌ను మానసికంగా దెబ్బతీసే ప్లాన్‌లో మోడీ సక్సెస్‌.. బీఆరెస్‌ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలనే ఎత్తుగడ.. కేసీఆర్‌ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేకుండా…

అష్టదిగ్భంధనం..! బయటకు రాకుండా పాచికలు.. ఈడీ, సీబీఐ అరెస్టులతో కవితను ఇప్పట్లో బయటకు రానీయకుండా వ్యూహం.. కేసీఆర్‌ను మానసికంగా దెబ్బతీసే ప్లాన్‌లో మోడీ సక్సెస్‌.. బీఆరెస్‌ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలనే ఎత్తుగడ.. కేసీఆర్‌ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే పన్నాగం..

వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్‌: మోడీ అనుకున్నది సాధించాడు. ఒక్క దెబ్బకు మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ కకావికలం. అత్యుత్సాహంతో, అహంకారంతో కవిత వేసిన రాంగ్‌ స్టెప్‌ ఆ కుటుంబానికే కాదు.. ఆ పార్టీని నమ్ముకున్న వారందరినీ ఆగం చేసింది. చెల్లాచెదురు చేసింది. అగమ్యగోచరంలో…

కల్మేశ్వర్‌… ఎవ్వరి మాట వినడు…!! రాజకీయ నేతలకు, అక్రమార్కులకు… పంటికింద రాయి.. సీపీ కల్మేశ్వర్‌..! అప్పుడు బీఆరెస్‌ నేతలకు ముప్పుతిప్పలు.. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చెప్పినా పెడచెవినే పెడుతున్న సీపీ అక్రమ మైనింగ్‌పై బయటకు వస్తున్న పాములు.. మేయర్ భర్త దండు శేఖర్‌తో మొదలు.. తలోదిక్కున తలదాచుకుంటున్న మొరం అక్రమార్కులు.. పార్లమెంటు ఎన్నికల వేళ అధికార పార్టీకీ తలనొప్పులే..

సీపీ కల్మేశ్వర్‌… ఎవ్వరి మాట వినడం లేదు. నా పేరు శివమణి నాకొంచెం మెంటల్‌..! అని శివమణి సినిమాలో నాగార్జున తరహా క్యారెక్టర్‌ అన్నమాట. అర్థరాత్రి నిక్కర్‌ వేసుకుని , చేతిలో లాఠీ పట్టుకుని అల్లరి మూకలను చెడ్డీలు పగిలేలా కొట్టాలన్నా..…

‘నమస్తే’ ఎడిటర్‌గా ఎస్జీవీ..! ఎండీ దామోదరరావును మార్చేయాలని కేసీఆర్‌ నిర్ణయం.. పూర్తి మేనేజ్‌మెంట్‌ బాధ్యతలు ఇకపై సంతోష్‌రావుకే.. ఆ తరువాత ఎడిటర్‌ మార్పు…

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: నమస్తే తెలంగాణలో కీలక మార్సులు జరగబోతున్నాయి. బీఆరెస్‌ ప్రభుత్వం పోయిన తరువాత ఆ ప్రతికలో చాలా మార్పులు వచ్చాయి. ఉద్యోగులు కూడా తగ్గిపోయారు. తగ్గించేశారు. ఇప్పుడు అంతకు మంచి మార్పు జరగబోతోంది. ఏకంగా…

మాటల్లేవ్‌..! మాట్లాడుకోవడాల్లేవ్..!! ఇద్దరిలో మనస్పర్థలు పెంచిన ‘డీసీసీబీ’ వ్యవహారం.. రమేశ్‌రెడ్డి చైర్మన్‌ కావడాన్ని జీర్ణించుకోని పొచారం.. ప్రశాంత్‌రెడ్డి అడ్డుకోలేదని గుస్సా… పదవి పోవడంలో ప్రశాంత్‌ రెడ్డి పాత్ర కూడా ఉందంటున్న పోచారం అనుచరులు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: వీరిరద్దరూ కేసీఆర్‌కు దగ్గర. అత్యంత ఆప్తులు. ఇద్దరికీ కేసీఆర్‌ దగ్గర మంచి గౌరవం ఉంటుంది. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా బీఆరెస్‌ పార్టీకి వీరిద్దరే పెద్ద దిక్కు. కానీ ఇప్పుడు ఇద్దరూ ఎడముఖం పెడముఖం…

vastavam digital news, breaking news, 10-04-2024, షాడో ఎమ్మెల్యేకు షాక్‌..! వినయ్‌రెడ్డికి చెక్‌పెట్టిన కాంగ్రెస్‌ అధిష్టానం.. !!, www.vastavam.in

షాడో ఎమ్మెల్యేకు షాక్‌..! వినయ్‌రెడ్డికి చెక్‌పెట్టిన కాంగ్రెస్‌ అధిష్టానం.. నియోజకవర్గ ఇన్చార్జిగా మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నియామకం.. పార్లమెంటు ఎన్నికల తరువాత ప్రకటన.. అప్పటి వరకు ఆర్మూర్‌ అంతా మహేశ్‌ చేతిలోనే… వొడవని ముచ్చట…! డీసీసీబీ పంచాయితీ.. !! రమేశ్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్…

షాడో ఎమ్మెల్యేకు షాక్‌..! వినయ్‌రెడ్డికి చెక్‌పెట్టిన కాంగ్రెస్‌ అధిష్టానం.. నియోజకవర్గ ఇన్చార్జిగా మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నియామకం.. పార్లమెంటు ఎన్నికల తరువాత ప్రకటన.. అప్పటి వరకు ఆర్మూర్‌ అంతా మహేశ్‌ చేతిలోనే…

వాస్తవం ప్రధాన ప్రతినిధి- నిజామాబాద్‌ : ఆర్మూర్‌ నుంచి వినయ్‌రెడ్డికి చుక్కెదురుకానుంది. బీజేపీ వాళ్లు గెంటేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా మాకొద్దంటున్నది. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ సాధించిన పొద్దుటూరి వినయ్‌రెడ్డి ఈ సదావకాన్ని వినియోగించుకోలేదు. అక్కడ జీవన్‌రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నది.…

వొడవని ముచ్చట…! డీసీసీబీ పంచాయితీ.. !! రమేశ్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదు..? బీఆరెస్‌ పార్టీలో లోకల్‌ నాయకత్వాన్ని నిలదీస్తున్న భాస్కర్‌రెడ్డి.. రమేశ్‌రెడ్డి వెన్నుపోటు పొడిచినా పార్టీలోనే ఉంటాడా..? జిల్లా అధ్యక్షుడికి చెప్పినా స్పందించడా..? నివురుగప్పిన నిప్పులా కొత్త పంచాయితీ..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే అవిశ్వాస తీర్మానాలు కామన్‌ అయిపోయాయి. కానీ డీసీసీబీ అవిశ్వాసం మాత్రం డిఫరెంట్‌. మొదటి నుంచి వివాదాల మధ్య కొనసాగుతున్న ఈ తంతు మొన్న కుంట రమేశ్‌రెడ్డిని చైర్మన్‌ చేయడంతో…

అహంకారి…! అర్వింద్‌ వైఖరి, వ్యవహార శైలిపై పెరుగుతున్న వ్యతిరేకత.. !! తాజాగా ఓ జర్నలిస్టులపై నోరుపారేసుకుని మళ్లీ చర్చకు తెరతీసిన ఇందూరు ఎంపీ.. వ్యతిగత వ్యతిరేకత పెరిగితే అర్వింద్‌కు గట్టి దెబ్బ.. తెలిసినా మారని తీరు.. అందరినీ కలుపుకుపోలేని మెంటాలిటీ..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: అర్వింద్‌ ఓ అంహకారి..!ఓ కుసంస్కారి..!! నడిమంత్రపు సిరితో కన్నుమిన్నుగానకుండా ఉన్న నేత..!!! ఇంకా.. ఇంకా.. ఇవన్నీ ఆ పార్టీ నేతలే అంటున్న మాటలు. అవును.. మరి అలాగే ఉంది అతగాడి వైఖరి. సీఎం…

ఈ ఇద్దరి గెలుపు మంత్రం.. ఎస్‌2.. !! సీనియారిటీ, సింపతీ తమకు కలిసివస్తాయని అంచనాలు.. బాజిరెడ్డి, జీవన్‌రెడ్డిలకు ఇవే జీవన్‌టోన్‌ టానిక్‌లు.. ఇద్దరూ రాజకీయాల్లో ఉద్దండులు, సీనియర్లు.. ఇద్దరూ ఓటమిపాలైన నేతలే.. ఓడిన సింపతీ, రాజకీయాల్లో అనుభవం.. ప్రజల ఆశీస్సులు లభిస్తాయనే లెక్కలు…

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: నిజామాబాద్‌ లోక్‌సభలో ఈసారి ఇద్దరు సీనియర్లు పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఎప్పుడూ కొత్తముఖాలే వస్తుంటారు. అదీ జిల్లాకు సంబంధం లేనివారు ఇలా వచ్చి గెలిచి ఆ తరువాత రాజకీయంగా కనుమరుగై…

You missed