‘జైశ్రీరామ్’ చిచ్చు..! బీజేపీ, బీఆరెస్‌లో వార్‌కు తెరతీసిన కేటీఆర్ వ్యాఖ్యలు.. !! మాట మార్చిన కేటీఆర్… జైశ్రీరాం అందాం.. బీజేపీని తొక్కుదామని ట్వీట్.. దీనికి బండి సంజయ్ కౌంటర్…! తానీషాకు కలిగించినట్టు కలలోకి రాముడు వచ్చి కనువిప్పు క కలిగించాడా… అంటూ వ్యంగ్యం.. అంతిమంగా బీజేపీకే మైలేజీ వచ్చేలా కేటీఆర్ వ్యవహారం..
వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్: అసలే ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు. మోడీ వద్ద ఉన్న ఏకైక అస్త్రం జైశ్రీరామ్ నినాదం. హిందుత్వ ఎజెండాతో మళ్లీ అధికారంలోకి రావాలనేది బీజేపీ ఆశ. దీనికి తోడు ఎన్నికల వేళ ఎంతైతే అంత ఈ హిందుత్వ వేడిని…
