ఖమ్మం బరి నుంచి మండవ…. ! దాదాపుగా ఫైనల్ చేసిన అధిష్టానం..!! నిజామాబాద్‌కు మైనస్.. మండవను సాగనంపడమే కోరకుంటున్న రూరల్ ఎమ్మెల్యే..
వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్: ఖమ్మం లోక్‌సభ బరి నుంచి సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావును దాదాపుగా అధిష్టానం ఫైనల్ చేసింది. ఇక సామాజిక కోణంలో లోతైన అధ్యయనం చేసిన రేవంత్.. మండవ అయితేనే గెలిచే అవకాశం ఉందని డిసైడ్ చేశాడు.…
