అర్వింద్‌పై సంధించిన అస్త్రం సంజయ్…! తమ్ముడి దూకుడుకు కళ్లెం వేసేందుకు రంగంలోకి అన్నను దింపిన రేవంత్…!! మైనార్టీలు, మున్నూరుకాపుల ఓట్లపై ఇక సంజయ్ గురి.. ఇప్పటికే జీవన్‌రెడ్డితో భేటీ… ప్రచార సరళిపై మంతనాలు.. అర్వింద్‌పై ఇక సంజయ్ ముప్పేట దాడి… సంజయ్‌కు వెన్నుదన్నుగా నిలిచేందుకు రేవంత్ హామీ..
అక్క లేని వెలితి… ! కవిత ఫోటో లేకుండానే బీఆరెస్ ప్రచార పర్వానికి శ్రీకారం..!! చర్చనీయాంశమైన బాజిరెడ్డి పేపర్ యాడ్… వద్దన్నారా..? వద్దనుకున్నారా..??
Like this:
Like Loading...
Related