కాంగ్రెస్ పిలుస్తోంది…. రా…. ఆర్మూర్ నుంచి పోటీకి మధుశేఖర్‌కు కాంగ్రెస్ గాలం…. బీఆరెస్ అధిష్టానం పట్టించుకోవడం లేదనే ప్రచారం… ఆశల పల్లకిలో ఊరేగించి.. మళ్లీ ఎన్నికల్లో వాడుకునేందుకే తప్ప పదవులుండవని చెబుతున్న కాంగ్రెస్… ఆర్మూర్ పొలిటికల్ చౌరస్తాలో మధుశేఖర్.. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుచరుల ఒత్తిడి…
కాంగ్రెస్ నుంచి పోటీకి ఆర్మూర్ నుంచి పోటీ చేసే ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. మహేశ్‌కుమార్ గౌడ్ నుంచి మొదలుకొని వినయ్‌రెడ్డి, ధర్మపురి సంజయ్, ఈరవత్రి అనిల్… ఇప్పుడు తాజాగా డాక్టర్ మధుశేఖర్ కోసం చూస్తోంది కాంగ్రెస్. గత కొంతకాలంగా…