ఇందూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు.. ఐటీహబ్‌లో కొలువుల భర్తీ.. జాబ్‌మేళా నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ కవిత… ఈ నెల 21న టాస్క్‌ ఆధ్వర్యంలో మెగాజాబ్‌మేళాకు ఏర్పాట్లు.. డిగ్రీ, ఇంజినీరింగ్‌ చదివిన యువతీయువకుల గొప్ప అవకాశం… ఎక్కడికక్కడ ప్రచారం చేసుకుంటున్న ఎమ్మెల్యేలు…. లోకల్‌ అభ్యర్థులకు ప్రాధాన్యం…

అంతా ఆమే…. షకీల్‌ లేకున్నా కార్యక్రమాల్లో సతీమణే… కేటీఆర్‌ పిలుపునిచ్చినా స్థానికంగా అందుబాటులో లేని ఎమ్మెల్యే… రాజకీయ ఆరంగేట్రం కోసమేనా..? ఆమెనే ఎమ్మెల్యే అభ్యర్థా..? మరి షకీల్‌ పయనం ఎటు..?? బోధన్‌లో ఇదే అంశం సర్వత్రా చర్చ..

You missed