బాల్కొండ కాంగ్రెస్ బరి నుంచి సునీల్‌రెడ్డి… ఢిల్లీలో మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిక.. ఎట్టకేలకు తొలిగిన అడ్డంకి… అనిల్ రాజకీయ భవితవ్యం పై నీలినీడలు…
చంద్రబాబు పైసలతో పీసీసీ చీఫ్ పదవిని రేవంత్ కొనుక్కున్నాడు… రేవంత్ నోట చంద్రబాబు మాట… మోసపోతే గోపపడతాం… మూడు గంటల కరెంటే దిక్కవుతుంది… కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం చేస్తే రైతులకు మిగిలింది అల్లికి అల్లి సున్నకు సున్న…ఈ దరిద్రాన్ని రూపుమాపింది కేసీఆరే… తెలంగాణ కోసం పుట్టిన పార్టీతోనే అభివృద్ధి… కేసీఆర్ మళ్లీ వస్తే ప్రపంచవ్యాప్తంగా మనం నెంబర్ అవుతాం… – నిజామాబాద్ రూరల్ మండలం గుండారం రైతు మీటింగులో ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్…
నేనున్నాను… ప్రజలకు అండగా ఎమ్మెల్సీ కవిత… విస్తారంగా వర్షాలు.. మెగాజాబ్ మేళా.. అవసరం ఏదైనా.. సాయం చేసేందుకు రెడీ… తన కార్యాలయం ఫోన్ నెంబర్‌ను ప్రజలకు విడుదల చేసిన కవిత 08462-250666 నెంబర్‌తో నిరంతరం ప్రజలకు ఇక అందుబాటులో….
ఇందూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. ఐటీహబ్‌లో కొలువుల భర్తీ.. జాబ్‌మేళా నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ కవిత… ఈ నెల 21న టాస్క్ ఆధ్వర్యంలో మెగాజాబ్‌మేళాకు ఏర్పాట్లు.. డిగ్రీ, ఇంజినీరింగ్ చదివిన యువతీయువకుల గొప్ప అవకాశం… ఎక్కడికక్కడ ప్రచారం చేసుకుంటున్న ఎమ్మెల్యేలు…. లోకల్ అభ్యర్థులకు ప్రాధాన్యం…
Like this:
Like Loading...
Related