అర్వింద్‌పై బీజేపీలో .. అసమ్మతి దండు… ఏకపక్ష వైఖరికి నిరసనగా ఎంపీపై సీనియర్ల తిరుగుబాటు.. మొన్న రాష్ట్ర పార్టీ కార్యాలయంలో.. నేడో రేపో జిల్లా పార్టీ కార్యాలయ ముట్టడికి ప్లానింగ్… పార్టీలో రెండుగా విడిపోయిన బీజేపీ శ్రేణులు..
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై బీజేపీ పార్టీ సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఏకపక్షంగా పదమూడు మంది మండల అధ్యక్షులను తొలగించి కొత్త వారిని నియమించడంతో అర్వింద్ ఆగడాలు పార్టీలో శ్రుతిమించి పోయాయని వారంతా భగ్గుమంటున్నారు. ఏకంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలోనే…