నాదంటే నాది….. బాల్కొండ కాంగ్రెస్ టికెట్ కోసం వర్గపోరు.. సునీల్‌దో వర్గం… మానాలది మరో రూటు… ఎవరికి వారే ప్రచారం.. సునీల్‌కు ఇంకా టికెట్ కన్ఫాం కాలేదని మానాల ప్రకటన.. తన పేరు అధిష్టానం ప్రతిపాదనలో ఉందని నియోజకవర్గంలో పర్యటనలు.. అయోమయంలో బాల్కొండ కాంగ్రెస్ శ్రేణులు….
కాంగ్రెస్ బీసీ జపం.. అర్బన్, ఆర్మూర్ బీసీలకే కేటాయించాలని నిర్ణయం… నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఓ రెండు బీసీలకు ఇచ్చేందుకు సన్నాహాలు.. క్యూ కట్టిన బీసీలు… కాంగ్రెస్ గూటికి గోర్తె రాజేందర్… ఆర్మూర్ నుంచి అవకాశం ఇవ్వాల్సిందిగా వేడుకోలు…. వినయ్ ఆశలకు గండి…. ఆచితూచి అడుగేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం… ( వాస్తవం- నిజామాబాద్ పాలిటిక్స్)
వర్షాలపై నిజామాబాద్ జిల్లా అధికార యంత్రాంగంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమీక్ష.. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గారితో కల్వకుంట్ల కవిత వర్షాలపై శనివారం ఫోన్ లో సమీక్ష .. సహాయక చర్యలను ఉదృతంగా అధికారులకు చేపట్టాలని సూచన.. లోతట్టు ప్రాంతాలు, వరద బాధిత ప్రాంతాలను పర్యటించి ప్రజలకు అండగా నిలవాలని బి ఆర్ యస్ క్యాడర్ కు విజ్ఞప్తి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సహాయ సహకారాల కోసం అధికారులను సంప్రదించాలని అభ్యర్థన
సూడనీకైనా రాని సునీల్.. మాట వరసకైనా రాని మల్లిక్.. బాల్కొండ వరద బాధలు పట్టని కాంగ్రెస్, బిజెపి నేతలు.. కష్ట కాలంలో కనిపించని కమలం, హస్తం పార్టీలు .. బాల్కొండ బందువై నిలిచిన ప్రశాంత్ రెడ్డి
Like this:
Like Loading...
Related