

ఎస్సారెస్పీ 30 గేట్ల ద్వారా నీటి విడుదల.. 2 లక్షల 42 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో .. లక్ష 79 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో
జోరు వానలో తడుస్తూ…క్షేత్ర స్థాయి పరిస్థితులు పరిశీలిస్తూ.. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నా… ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న మంత్రి వేముల.. అత్యవసరం అయితే తప్పా ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన మంత్రి.. అధికారులను సమన్వయం చేస్తూ…వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు చక్కదిద్దుతున్న మంత్రి.. ప్రజలు,రైతులతో మాట్లాడుతూ వారిలో ధైర్యం నింపుతున్న వేముల
విపత్తు వేళ కానరాని విపక్షాలు.. గ్రూపు రాజకీయాలకు పరిమితం.. టికెట్ల కార్వాయి లోనే తలమునకలు.. వరద ప్రాంతాల వైపు కన్నెత్తి చూడని ప్రతిపక్ష నేతలు.. ఓదార్పు కోసమైనా తీరికలేని కాంగ్రెస్ బిజెపి నాయకులు.. అధికార పార్టీ నేతలే అండగా ఉంటున్న వైనం.. ఉద్యమ బిడ్డలు కదా మరి
అర్వింద్ ఆటలో ‘బస్వా’ బక్రా… మండల అధ్యక్షుల మార్పులో తన ప్రమేయం లేదని తప్పించుకునే యత్నం.. అంతా జిల్లా అధ్యక్షుడి నిర్ణయమే అని లక్ష్మీనారాయణపై నెపం…..
బీజేపీ పుండు మీద.. అర్వింద్ కారం… ఇప్పటికే దిగచెడి ఉన్న ఇందూరు బీజేపీ…తాజాగా మండలాల అధ్యక్షుల మార్పుతో మరింత రచ్చ .. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అర్వింద్ వైఖరిని నిరసిస్తూ కార్యకర్తలు, నాయకుల ఆందోళన.. కాంగ్రెస్‌కు లోపాయికారిగా ఉపయోగపడేందుకే ఈ చర్యలంటూ స్వపక్షంలో అర్వింద్‌పై ఆరోపణాస్త్రాలు…
Like this:
Like Loading...
Related