అతి త్వరలో ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీని అందజేయనున్న కేసీఆర్… కేటీఆర్‌ను కలిసి అభినందనలు తెలియజేసిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్…. సీఎం సహకారంతో అభ్యున్నతి దిశగా ఆర్టీసీ…
మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా గౌరవ పురపాలక మరియు ఐటి శాఖ మంత్రివర్యులు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ను మర్యాదపూర్వకంగా కలిసి ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ అభినందనలు తెలిపారు.…