Month: November 2021

Teenmaar mallanna: జైల్లో చంపే కుట్ర‌.. పిచ్చోడిని చేసే ప‌న్నాగం.. ఇదేదో సినిమా క‌థ‌లా ఉందే..? నిజ‌మేనా..? సాధ్య‌మేనా..??

ఈ విష‌యం తెలిస్తే.. ఆర్జీవీ వెంట‌నే తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు క‌లుస్తాడు ఆల‌స్యం చేయ‌కుండా. మ‌రి ఆయ‌న‌కు మంచి సినిమా క‌థ దొరికిందిగా. సూరి, ప‌రిటాల ర‌వి నిజ జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కించిన ర‌క్త చ‌రిత్ర‌లా.. తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను హీరోగా పెట్టి..…

EMK: కోటి గెలుచుకున్న కోటీశ్వ‌రుడు.. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా వాసి.. సీఐడీ సైబ‌ర్ క్రైమ్ ఆఫీస‌ర్ భాస్క‌ర్ రాజా రాజా ర‌వీంద్ర‌.. వివ‌రాలు ఇవీ…

భాస్కర్ రాజా రవీంద్ర.. జెమినీ టీవీలో Jr NTR ముఖ్యఅతిథిగా నడిచే షో.. ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమంలో కోటి రూపాయలు గెలుచుకున్న విజేత..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ ప్రాంతానికి చెందిన టువంటి. విశ్రాంత గ్రామీణ వికాస బ్యాంకు ఉద్యోగి శ్రీ…

HUZURABAD TREND: ఫేక్ న్యూస్ గాళ్లు ఇలా ర‌జినీకాంత్‌నూ వాడేసుకుంటారు.. ఇప్పుడంతా హుజురాబాద్ ట్రెండ్‌…

ఎన్నిక‌లంటే హుజురాబాద్ గుర్తుకువ‌చ్చేలా చేశారు. విచ్చ‌ల‌విడి మ‌ద్యానికి, విచ్చ‌ల‌విడి డ‌బ్బు పంప‌కానికి, ప‌ద‌వుల పందేరానికే కాదు.. విచ్చ‌ల‌విడి ఫేక్ న్యూస్‌కు కూడా ఇదే వేదికైంది. ఓ రకంగా ఇది కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఎన్న‌డూ లేనంత‌గా టీఆరెస్ దీనిని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా…

RRR: ఈ లోక‌ల్ టాలెంట్ ముందు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఏపాటి..? మ‌ట్టిలో మాణిక్యాలకు సోష‌ల్ మీడియానే వేదిక‌..

త్రిపుల్ ఆర్ సినిమాలో ఈ మ‌ధ్య రిలీజ్ చేసిన నా పాట సూడు.. నా పాట సూడు.. నాటు నాటు పాట సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయిపోయింది. ఆ పాట పై విమ‌ర్శ‌లు కూడా అదే స్థాయిలో దాడి చేస్తున్నాయి.…

T News: ‘న‌మ‌స్తే’ మేనేజ్‌మెంట్‌కు ‘టీ న్యూస్’ బాధ్య‌త‌లు..? కేసీఆర్‌ అనాలోచిత నిర్ణ‌యాల‌తోనే అస‌లు అన‌ర్థం..

న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక విష‌యంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం.. కేటీఆర్‌, క‌విత, సంతోష్ రావుల ప‌ట్టింపు లేని త‌నం… ఆ ప‌త్రిక మ‌నుగ‌డ‌కే గొడ్డ‌లి పెట్టులా మారింది. ఇద్ద‌రు ఎడిట‌ర్ల‌ను మార్చాడు కేసీఆర్‌. కొత్త‌గా ఏరి కోరి కృష్ణ‌మూర్తిని తెచ్చిపెట్టుకున్నారు. ఇక…

T News: టీ న్యూస్ కూడా వ్యూస్ కోసం ఇంత క‌క్కుర్తి ప‌డుతోందా…? బుద్ది తెచ్చుకోమ‌ని గడ్డి పెట్టిన నెటిజ‌న్లు..

చిల్ల‌ర‌మ‌ల్ల‌ర వార్త‌ల‌తో ప‌బ్బం గ‌డుపుకుని.. వార్త‌లో ఏమీ ద‌మ్ము లేకున్నా.. అస‌లు విష‌య‌మే లేకున్నా.. ఇది వింటే షాక్ తింటారు.. తెలిస్తే షాక్ కొట్టి చ‌చ్చిపోతారు..లాంటి ప‌నికిమాలిన హెడ్డింగులు పెట్టే కేట‌గిరీలో టీన్యూస్ కూడా చేరిపోయింది. దీనికి కూడా ఇబ్బ‌డిముబ్బ‌డి వ్యూస్…

Petrol: మ‌న ద‌గ్గ‌ర మందు, పెట్రోల్ రేట్లు త‌గ్గ‌వు.. పెరుగుతాయి.. అందుకే క‌ర్ణాటక‌కు పెట్రోల్ కోసం….

కేంద్రం పెట్రోల్, డీజీల్‌పై ఎంత త‌గ్గించుకుంటే మాకేందీ..? కొండంత పెంచారు.. పిస‌రంత త‌గ్గించారు. అసలు మేము వ్యాట్ పెంచామా? ఎందుకు తగ్గించాలి. ఇదీ మ‌న స‌ర్కార ద‌బాయింపు. కేంద్రం త‌గ్గించిన త‌ర్వాత వివ‌ధ రాష్ట్రాలు త‌గ్గించాయి.. మ‌రి మీరు త‌గ్గించ‌రా..? అని…

Aasara pension:నెల నెలా పింఛ‌న్ లేదు… ప్ర‌తీ నెలా ప‌డిగాపులు.. ఎదురుచూపులు.. ఏండ్లు గ‌డుస్తున్నా కొత్త పింఛ‌న్లు లేవు…

ఆస‌రా పింఛ‌న్లు ప్ర‌తీనెలా అందడం లేదు. ఒక నెల పింఛ‌న్ ఆగిపోతుంది. మ‌రో నెల‌కు అది వ‌స్తుంది. అది రావాల‌న్నా ఒక నెల ప‌డుతుంది. అంటే రెండు నెలల పింఛ‌న్లు ఆపి మ‌రీ ప్ర‌భుత్వం ఇస్తుంది. బ‌డ్జెట్ లేదు. ప్ర‌తీ నెలా…

PM KCR: కేసీఆర్ ప్రధాని కాలేడా..? బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమిని నిర్మించడానికి అన్ని సమర్ధతలు కలిగినవాడు.

మొన్న వరుసగా రెండు పత్రికాసమావేశాల్లో చాలా రోజుల తరువాత గుహలోంచి బయటకొచ్చిన కేసరిలా కేంద్ర ప్రభుతం మీద విరుచుకునిపడిన కేసీఆర్ ఆగ్రహావేశాలు, ఆ క్షణం నుంచే బీజేపీ మీద యుద్ధం ప్రకటిస్తూ టీఆరెస్ ప్రభుత్వ భాగస్వాములు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళనలు…

Minister MALLA REDDY: మంత్రి మ‌ల్ల‌న్న అంటే అంత మ‌జాకా..? ఇవేం ట్రోలింగులు రా బై…?

మంత్రి మ‌ల్లారెడ్డి అంటే అంద‌రికీ అలుసైపోయింది. మ‌ల్ల‌న్న‌ను కామెడీ పీస్‌గా చూస్తున్నారంతా. ఎక్క‌డ దొరుకుతాడా..? ఎలా ఆట‌ప‌ట్టిద్దామా అని ఎదురుచూస్తున్న‌ట్టున్నారు. స‌రే, ఆయ‌న మాట్లాడితే కామెడీగానే ఉంటుంది. కాద‌న‌లేం. సీరియ‌స్‌గా తొడ‌లు కొట్టి సాలే.. అని ఆగ్ర‌హంతో ఊగిపోయినా.. మ‌నం క‌డుపుబ్బా…