Month: October 2021

ఇందూరు రాజ‌కీయాల్లో పట్టు కోసం ధ‌ర్మపురి సంజ‌య్ ప్ర‌య‌త్నం..

సీనియ‌ర్ లీడ‌ర్‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ (డీఎస్) పెద్ద కుమారుడు, మాజీ మేయ‌ర్ సంజ‌య్ మ‌ళ్లీ రాజ‌కీయంగా కొత్త ఊపిరి పోసుకునేందుకు త‌ప‌న ప‌డుతున్నాడు. ఇందూరు కేంద్రంగా రాజ‌కీయంగా ఎదిగిన సంజ‌య్‌.. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ముహూర్తం సిద్దం చేసుకుంటున్నాడు.…

Huzurabad: ఆ 20 శాతం త‌ట‌స్థ ఓట్లు ఎవ‌రికి…? వారి తీర్పే గెలుపుకు దారులు..?

హుజురాబాద్‌లో ఉన్న 20 శాతం మేర త‌ట‌స్థ ఓట్లు ఎవ‌రికి ప‌డితే వారే విజేత‌లు. ఈ ఓట్లే అభ్య‌ర్థి గెలుపుకు, మెజార్టీకి కీల‌కంగా మార‌నున్నాయి. పోల్ మేనేజ్‌మెంట్ ప్ర‌భావం కూడా ఈ ఓట్ల పై ఉండ‌నుంది. దాదాపుగా టీఆరెస్ఈ ఓట్ల‌ను లాక్కుంటుందా..?…

Huzurabad: ఈట‌ల గెలిస్తే… టీఆరెస్‌కు క‌ష్ట‌మే.. అందుకే ఇది కేసీఆర్ ఇజ్జ‌త్ కా స‌వాల్‌…!

హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో అనివార్యంగా టీఆరెస్ గెల‌వాల్సి ఉంది. లేదంటే ఆ పార్టీ పై ఈ ఓట‌మి తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది. అందుకే ఈ ఉప ఎన్నిక‌ను కేసీఆర్ ఇజ్జ‌త్ కా స‌వాల్‌గా తీసుకున్నాడు. ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌డం లేదు.…

పేరుకే కేసీఆర్ ప్రెసిడెంట్‌.. ఇక‌పై అంతా కేటీఆర్‌దే పెత్త‌నం… పార్టీ ప‌ద‌వుల్లో కేటీఆర్ మార్క్‌…

ప్లీన‌రీలో కేసీఆర్‌ను మ‌ళ్లీ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. ఇది పేరుకే. తెర‌వెనుక అంతా కేటీఆర్‌కు అధికారాలు చ‌క్క‌బెట్టే కార్య‌క్ర‌మం ఈ వేదిక‌గా పూర్త‌య్యింది. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌కు ప్రెసిడెంట్‌కు ఉండే అధికారాల‌న్నీ అప్ప‌చెప్తూ బైలాస్‌లో మార్పులు చేశారు. దీన్ని ప్లీన‌రీలో తీర్మానించారు.…

Reporter Rajareddy: రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం (స‌మాప్తం)

అలాగే ఆకాశానికేసి చూస్తూ నిలబడ్డాడు. ముఖం మీద గడ్డ కట్టిన రక్తం మరకలను అది కడిగేస్తున్నది. గుండె భగభగ ఇంకా పూర్తిగా చల్లారలేదు. ఒక్కసారిగా రాజారెడ్డికి పరమేశ్ గుర్తొచ్చాడు. “నా దుస్థితికి వాడే కారణం… వాడ్నీ చంపేస్తా…” అలా అనుకున్నాడో లేదో……

Ktr: ఎంపీటీసీని ప‌రామ‌ర్శించిన కేటీఆర్‌.. ఎక్క‌డ త‌గ్గాలో తెలుసుకోవ‌డం అంటే ఇదే…

కేటీఆర్ ఫేస్‌బుక్ వాల్ పై ఓ చిన్న స‌మాచారం. అవును .. చాలా చిన్న స‌మాచార‌మే. పెద్ద‌గా ప్రాధాన్య‌త లేనిది. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండ‌లం, కొండాపూర్ ఎంపీటీసీ నేపూరి పోచిరెడ్డి ఆరోగ్యం బాగాలేక ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఓ…

సెల్‌ఫోన్‌లో త‌ల‌కాయ ఇరికినంక మెద‌డు ప‌నిచేయ‌దు…

మెట్రోరైల్‌లో ఓ ప‌సిబిడ్డ‌తో ఉన్న త‌ల్లికి సీటు ఇవ్వ‌కుండా .. కాలేజీ అమ్మాయిలు సీట్ల‌లో కూర్చున్నారు. ఆమె మాత్రం ప‌సిబిడ్డ‌తో కింద కూర్చుని ఉంది. ఎవ‌రూ చూడ‌టం లేదు. ఆమెను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎవ‌రో నిలుచున్న అత‌ను వీడియో తీశాడు.…

Collector: క‌లెక్ట‌ర్లేమి చేస్తారు పాపం.. సీఎం చెప్పిందే చెప్తారు.. మ‌ధ్య‌లో వీళ్ల‌ను త‌ప్పుబ‌ట్ట‌డ‌మెందుకు?

యాసంగిలో వ‌రి వ‌ద్దు.. వేస్తే ఉరే.. ఊరుకునేది లేదు. జైలుకు పోత‌రు. షాపులు మూయిస్తం.. ఎవ‌రు చెప్పినా విన‌ను.. నా గురించి మీకు తెలియదు… నేను మోనార్క్‌ను.. ఇలా ఎన్ని మాట‌లు క‌లెక్ట‌ర్లు మాట్లాడినా వాళ్ల‌ను త‌ప్పు బ‌ట్టాల్సిందేమీ లేదు. అంతా…

Paddy : ‘హుజురాబాద్’ త‌ర్వాత వ‌రిరైతు మెడ‌పై స‌ర్కారు క‌త్తి… వ‌రి, మొక్క‌జొన్న వేస్తే మేం కొనం…

ప్ర‌భుత్వ ద్వంద్వ వైఖ‌రి రైతును అయోమ‌యం, గంద‌ర‌గోళానికి గురి చేస్తున్న‌ది. వానాకాలం సీజ‌న్‌లో వ‌రిని ఒక్క గింజ లేకుండా కొంటామ‌ని ఆర్బాటంగా ప్ర‌క‌టించింది. అదే స‌మ‌యంలో యాసంగిలో వ‌రిని అస‌లు వేయ‌నే వ‌ద్ద‌ని గ‌ట్టి వార్నింగ్‌కు సిద్ధ‌మైంది. అయితే హుజురాబాద్ ఉప…

OU: చ‌దువుల్లో అమ్మాయిలు ‘గోల్డ్‌’… మ‌న అబ్బాయిలు మొద్దుసుద్ద‌లు…

చ‌దువుల్లో మ‌న చంటోళ్లు వెనుక‌బ‌డుతున్నారు. అమ్మాయిల‌కు అర‌కొర చ‌దువులు చెప్పించి.. ఎప్పుడు పెండ్లి చేసి భారం దింపుకుందామా.? అని చూసే త‌ల్లిదండ్రుల‌కు మేం ఎంత బాగా చ‌దువువ‌తామో చూశారా అని నిరూపించుకుంటున్నారు అమ్మాయిలు. మ‌గ పోర‌గాళ్లంటే త‌ల్లిదండ్రుల‌కు అమిత‌మైన గారాభం. వారికెంతో…

You missed