అబద్ధాల, ప్రలోభాల పంచనే చేరావా ట్రబుల్ షూటర్?
అచ్చం హరీశ్ రావు మామలాగే మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడితే జనాలకు ఇంకా వినాలనిపించేది. ముచ్చట పెట్టినట్టు, మన మదిలోని అంతరంగాన్ని ఆవిష్కరించినట్లు కట్టిపడేసే మాట తీరు ఆయనది. అందుకే ఎక్కడ సభ జరిగినా వింటారు. టీవీలో చూస్తారు. కానీ ఇప్పుడు…
