ఈనెల 12న బాల్కొండ యువత కోసం జాబ్ మేళా .. బాల్కొండ నియోజకవర్గ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ..మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
వేల్పూర్: ఈనెల 12న బాల్కొండ నియోజకవర్గ యువత కోసం జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. బుధవారం జాబ్ మేళాకు సంబందించిన అంశాలను ప్రెస్ మీట్ నిర్వహించి వివరించారు.…