Tag: tpcc president

అనుకోని అతిథులు… ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో అనూహ్య మార్పులు… కామారెడ్డికి కేసీఆర్‌ రాకతో మారిన సీన్‌.. కామారెడ్డి బరి రేవంత్‌రెడ్డి… అర్బన్‌కు షబ్బీర్‌ షిఫ్ట్‌… ఎల్లారెడ్డి టికెట్‌ మదన్‌మోఆహన్‌కు.. బాన్సువాడ నుంచి ఏనుగు రవీందర్‌ రెడ్డి.. జుక్కల్‌ బరిలో లక్ష్మీకాంత రావు… రూరల్‌ పెండింగ్‌….

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో అనుకోని అతిథులు వస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా పెద్ద తలకాయలు ఇక్కడి నుంచి పోటీ చేయడంతో పలు నియోజకవర్గాలకు క్రేజ్‌ పెరిగింది. మొదట సీఎం కేసీఆర్‌ ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాను వార్తల్లో నిలిపారు. కామారెడ్డి నుంచి తను…

బీఆరెస్‌ టార్గెట్ డైవర్ట్‌…. బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు షిఫ్ట్‌… కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరగడమూ కారణమే… రేవంత్‌ అనాలోచిత వ్యాఖ్యలతో ప్రజలకు చేరువయ్యేందుకు బీఆరెస్‌కు మంచి అవకాశం.. నిత్యం జనాల్లో ఉండేలా కేసీఆర్‌ ప్లాన్‌… ప్రతిపక్షాలకు ఎదిగేందుకు ఛాన్స్‌ ఇవ్వని వ్యూహాలు… పదిరోజుల పాటు రైతు సభలతో కాంగ్రెస్‌ ఇక ఉక్కిరిబిక్కిరి… రైతు డిక్లరేషన్‌ ఉత్తదేననిపించేలా ఉద్యమాల ప్రణాళికలు.. రైతుల శ్రేయోభిలాషి పార్టీగా బీఆరెస్సేనని చెప్పేందుకు అన్ని ప్రయత్నాలు… ఇప్పుడు రాజకీయం రైతుల చుట్టూ….

బీఆరెస్‌ టార్గెట్ డైవర్ట్‌…. బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు షిఫ్ట్‌… కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరగడమూ కారణమే… రేవంత్‌ అనాలోచిత వ్యాఖ్యలతో ప్రజలకు చేరువయ్యేందుకు బీఆరెస్‌కు మంచి అవకాశం.. నిత్యం జనాల్లో ఉండేలా కేసీఆర్‌ ప్లాన్‌… ప్రతిపక్షాలకు ఎదిగేందుకు ఛాన్స్‌ ఇవ్వని వ్యూహాలు… పదిరోజుల…

అరికెల కాంగ్రెస్‌ రాజకీయం వెనుక మండవ… నర్సారెడ్డిని రూరల్‌లో అభ్యర్థిగా నిలిపేందుకు మండవ వెంకటేశ్వరరావు మధ్యవర్తిత్వం… రేవంత్‌తో జరిపిన చర్చల్లో కీలకం మండవ…. రూరల్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలు… క్రియాశీల రాజకీయాలకు దూరం అంటూనే…తన అనుచరవర్గాన్ని కాంగ్రెస్‌ వైపు మళ్లిస్తున్న మండవ….

అరికెల కాంగ్రెస్‌ రాజకీయం వెనుక మండవ నర్సారెడ్డిని రూరల్‌లో అభ్యర్థిగా నిలిపేందుకు మండవ వెంకటేశ్వరరావు మధ్యవర్తిత్వం… రేవంత్‌తో జరిపిన చర్చల్లో కీలకం మండవ…. రూరల్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలు… క్రియాశీల రాజకీయాలకు దూరం అంటూనే…తన అనుచరవర్గాన్ని కాంగ్రెస్‌ వైపు మళ్లిస్తున్న మండవ….…

మునుగోడులో చాప‌కింద నీరులా కాంగ్రెస్‌… సంప్ర‌దాయ‌క ఓటు బ్యాంకు … స్ర‌వంతికి సానుభూతి తోడు…ఇదో ప‌రీక్షా స‌మ‌యం. త‌మ‌ను తాము నిరూపించుకుని , ప్ర‌జాక్షేత్రంలో త‌మ బ‌ల‌మేంటో రాష్ట్రానికంత‌టికీ తెలియ‌జెప్పే ఓ వేదిక‌.

మునుగోడు ఉప ఎన్నిక రాజ‌కీయం రాజుకుంటున్న‌ది. ఎవ‌రు గెలుపు, ఎవ‌రికి రెండో స్థానం… ఎవ‌రు మూడో స్థానంతో స‌రిపెట్టుకుంటారు.. అనేది ఉత్కంఠ‌ను రేపుతున్న‌ది. ప్ర‌ధానంగా చ‌ర్చ టీఆరెస్, బీజేపీపైనే సాగుతున్నారు. ఈ రెండింట్లో ఏది గెలుస్తుంది..? ఏది రెండో స్థానంతో స‌రిపెట్టుకుంటుంది..?…

మ‌ధుయాష్కీ తిన్నింటి వాసాలు …… రేవంత్‌పై కోపంతో కాంగ్రెస్ డేంజ‌ర్‌లో ఉంద‌ని టీవీల‌కు ఇంట‌ర్వ్యూ… ఇన్చార్జి మాణిక్కం పై నిప్పులు… మీలాంటి నేత‌ల‌తోనే కాంగ్రెస్ ప‌రిస్థితి ఇలా త‌యార‌య్యింది…

మ‌ధుయాష్కీ కూడా తిన్నింటి వాసాలు లెక్క‌బెట్టే లిస్టులో చేరిపోయాడు. ఒక‌ప్పుడు పార్టీ ద్వారా ప‌ద‌వులు అనుభ‌వించి కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన నేత‌లు ఇప్పుడు పార్టీ క‌ష్ట‌కాలంలో ఉంటే దాన్ని మ‌రింత అనాథ‌ను చేసి మాట్లాడుతున్నారు. ఈ జాబితాలో తాజాగా మ‌ధుయాష్కీ కూడా చేరాడు.…

కంటెంట్ లేన‌ప్పుడు…క‌మిట్‌మెంట్ గాడిత‌ప్పిన‌ప్పుడు… న‌మ్మ‌కం స‌డిలిన‌ప్పుడు.. విశ్వాసం పాతాళంలోకి ప‌డిపోయిన‌ప్పుడు… ఇలా కాళ్లు మొక్కాలి.. త‌ప్పులేదు…..

పాపం.. కాంగ్రెస్‌. ఎలా ఉండేది. ఎలా అయ్యింది. కేసీఆర్ దెబ్బ‌కు అది ఉనికి కోల్పోయి త‌న‌ను తాను ర‌క్షించుకునే ప్ర‌య‌త్నంలోనే ఉంది ఇంకా. కాంగ్రెస్‌ను కాపాడే వీరుడు.. శూరుడు ఒక్క రేవంత్‌రెడ్డే అని న‌మ్మి టీపీసీసీ ఇస్తే.. అత‌ను రెచ్చిపోయి ఏదో…

చీర‌, గాజులు…… మిమ్మ‌ల్ని మీరే అవ‌మానించుకోవ‌డ‌మా..? మ‌హిళ‌ల ప‌ట్ల రేవంత్‌కున్న అభిమానం ఇద‌న్న‌మాట‌..!

మంత్రులు ఢిల్లీ వెళ్లి ఏం సాధించుకురాలేదంట‌.. వాళ్ల‌కు చీర‌, గాజులు ఇస్తారంట‌. టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆదేశాల మేర‌కు కాంగ్రెస్ మహిళా లీడ‌ర్లు ఈ ఘ‌న‌మైన కార్య‌క్ర‌మాన్ని ఘనంగా నిర్వ‌హించి మంత్రుల‌పై త‌మ తీవ్ర‌మైన నిర‌స‌న‌ను తెలియ‌జేశారు. చీర‌లు, గాజులు అంటే…

Revanth Reddy: న‌క్స‌లైట్లు చంపింది రెడ్ల‌నే.. అస‌లు నువ్వు రెడ్డివేనా..? రేవంత్‌కు రెడ్ల నుంచి కొత్త ప్ర‌శ్న‌లు.. చిక్కులు..

ఏ మూడ్‌లో అన్నాడో.. ఏం ఆశించి అన్నాడో తెల్వ‌దు కానీ, రేవంత్ ఈ మాట‌ని పెద్ద ఇర‌కాటంలోనే ప‌డ్డాడు. పోలీస్ వ్య‌వ‌స్థ మీద త‌న ఆక్రోశాన్ని, కోపాన్ని ప్ర‌ద‌ర్శించాల‌నుకున్నాడు. అధికార టీఆరెస్ పార్టీ ఆ వ్య‌వ‌స్థ‌ను ఏ విధంగా ఉప‌యోగించుకుంటుందో చెప్పాల‌నుకున్నాడు.…