Tag: #telanganagovt

చిరంజీవితోనూ కాలే! సీఎం ఎంట్రీతో ప‌రిష్కారం! టాలీవుడ్‌లో స‌మ‌సిన స‌మ్మె! 25వేల మంది కార్మికుల ఉపాధికి ఊతం… ఊపిరి తీసుకున్న తెలుగు సినీ ఇండ‌స్ట్రీ కోట్ల విలువైన ప్రాజెక్టులు తిరిగి ప‌ట్టాల‌పైకి..

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: గ‌తంలో ఇలా ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. సినీ ఇండస్ట్రీలో రాజ‌కీయ జోక్యం పెద్ద‌గా ఉండేది కాదు. వారి గోల వారిది. వారి స‌మ‌స్య‌లు వారివి. కానీ చాలా ఏండ్ల త‌రువాత తెలుగు ఇండ‌స్ట్రీకి కొత్త స‌మ‌స్య వ‌చ్చి…

ఫ్రీబ‌స్సు… స‌న్న‌బియ్యం..! ఈ రెండే క‌దా ఇప్పుడు కాంగ్రెస్ ఊపిరి…!! ఇవి కాద‌ని కేసీఆర్ ముందుకు పోతాడా..? చిన్న ప‌థ‌కాలు … పెద్ద ప్ర‌భావం…!! ఫ్రీబ‌స్సుపై నోరు జారి గోతిలో ప‌డ్డ కేసీఆర్..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఫ్రీబ‌స్సు పెట్టి లాభం ఏందీ…? ఆడోళ్లు జుట్టు జుట్టు ప‌ట్టుకుని కొట్లాడుకునేందుకా..? ఇవే మాట‌ల‌న్న‌డు కేసీఆర్‌. కేటీఆర్ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. మ‌రీ వ‌ల్గ‌ర్ కామెంట్లు చేసి చెంప‌లేసుకున్నాడు. ఇదీ అయ్యాకొడుకుల‌కు ఈ ఫ్రీబ‌స్సు ప‌థ‌కం మీద…

కేసీఆర్ మెప్పు కోసం… కాళ్లు మొక్కుడు…! క‌ళ్లెర్ర‌జేసుడు..!! మ‌న ఐఏఎస్ ల తీరే వేర‌యా..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌లెక్ల‌ర్ల‌మ‌ని మ‌రుస్తారు. సాష్టాంగ న‌మ‌స్కారం చేస్తారు. ఐఏఎస్‌ల‌నే సోయుండ‌దు. స‌ర్కార్ చేసిన చ‌ర్య‌లు బాగాలేవ‌ని బాహాటంగానే క‌రుస్తారు. ఈ రెండూ చేసేది వీళ్లే. తెలంగాణ ఐఏఎస్‌ల తీరే వేర‌యా అన్న‌ట్టుగా త‌యార‌య్యింది. ఈ ట్రెండ్ తెలంగాణ వ‌చ్చినంక‌నే ఎక్కువ‌య్యింద‌ని…

స్వయం ప్ర‌క‌టిత చైర్మ‌న్ తన పోస్టింగ్‌ కోసం కోట్లు…! పోస్టింగ్ ఇవ్వ‌ని ప్ర‌భుత్వం.. కోట్లు ముట్ట‌జెప్పి ఏదో ఒక పోస్టింగ్ తెచ్చుకున్న ఉద్యోగ‌ జేఏసీ చైర్మ‌న్…. ఉద్యోగ‌వ‌ర్గాల్లో ఇప్పుడిదే చ‌ర్చ‌… ప్ర‌భుత్వానికి పిర్యాదు చేసేందుకు రెడీ అయిన ఉద్యోగ సంఘాలు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆయ‌నో స్వ‌యం ప్ర‌క‌టిత మేధావి. త‌న‌కు తానుగా సొంతంగా ఉద్యోగ జేఏసీ చైర్మ‌న్‌గా ప్ర‌క‌టించుకున్నాడు. డిప్యూటీ క‌లెక్ట‌ర్ల సంఘానికి అధ్య‌క్షుడిగా ప్ర‌క‌టించుకుని, ఉద్యోగ జేఏసీ కి తానే చైర్మ‌న్ అని ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసుకుని స‌ర్కార్‌తో ట‌చ్‌లో ఉండే…

ఆగ‌మైండ్రు.. అనుభ‌విస్తున్న‌రు…! ఇంకా జ‌నాల‌నే త‌ప్పుబ‌డ్తున్న కేసీఆర్‌…! త‌ప్పైంది.. చెంప‌లేసుకుంటున్నాం.. అని ఓ మాట నోట రావ‌డం లేదా…? ప‌దేళ్ల‌లో సిట్టింగు ఎమ్మెల్యేలు చేసిన అరాచ‌కాలెన్నో నీకు తెల్వ‌దా..? మ‌ళ్లీ మ‌ళ్లీ వాళ్ల‌కే సీట్లివ్వ‌డానికి కార‌ణం నీ అహంకార‌మా? పిరికిత‌న‌మా..? జ‌నం అంటే అంత చిన్న‌చూపా..? మ‌ళ్లీ మ‌న‌దే అధికారం… ఓకే..! కానీ ఇంకా చాలా టైం ఉంది…! మార్పు కోరుకున్న ప్ర‌జ‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉంది…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మ‌ళ్లీ అవ్వే మాట‌లు కేసీఆర్ నోట‌. త‌న‌ను ఓడ‌గొట్ట‌డ‌మే ప్ర‌జ‌లు చేసిన అతి పెద్ద త‌ప్పిదంలా.. అది వారికి త‌గిన శాస్తి జ‌రిగేదాకా త‌ను క‌ళ్లారా చూడాల‌నే అదే పైశాచిక దోర‌ణే త‌ప్ప ఆయ‌న‌లో ఇంకా మార్పురాలేదు. రాదేమో…

You missed