Tag: revanth reddy

మ‌ధుయాష్కీ తిన్నింటి వాసాలు …… రేవంత్‌పై కోపంతో కాంగ్రెస్ డేంజ‌ర్‌లో ఉంద‌ని టీవీల‌కు ఇంట‌ర్వ్యూ… ఇన్చార్జి మాణిక్కం పై నిప్పులు… మీలాంటి నేత‌ల‌తోనే కాంగ్రెస్ ప‌రిస్థితి ఇలా త‌యార‌య్యింది…

మ‌ధుయాష్కీ కూడా తిన్నింటి వాసాలు లెక్క‌బెట్టే లిస్టులో చేరిపోయాడు. ఒక‌ప్పుడు పార్టీ ద్వారా ప‌ద‌వులు అనుభ‌వించి కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన నేత‌లు ఇప్పుడు పార్టీ క‌ష్ట‌కాలంలో ఉంటే దాన్ని మ‌రింత అనాథ‌ను చేసి మాట్లాడుతున్నారు. ఈ జాబితాలో తాజాగా మ‌ధుయాష్కీ కూడా చేరాడు.…

కంటెంట్ లేన‌ప్పుడు…క‌మిట్‌మెంట్ గాడిత‌ప్పిన‌ప్పుడు… న‌మ్మ‌కం స‌డిలిన‌ప్పుడు.. విశ్వాసం పాతాళంలోకి ప‌డిపోయిన‌ప్పుడు… ఇలా కాళ్లు మొక్కాలి.. త‌ప్పులేదు…..

పాపం.. కాంగ్రెస్‌. ఎలా ఉండేది. ఎలా అయ్యింది. కేసీఆర్ దెబ్బ‌కు అది ఉనికి కోల్పోయి త‌న‌ను తాను ర‌క్షించుకునే ప్ర‌య‌త్నంలోనే ఉంది ఇంకా. కాంగ్రెస్‌ను కాపాడే వీరుడు.. శూరుడు ఒక్క రేవంత్‌రెడ్డే అని న‌మ్మి టీపీసీసీ ఇస్తే.. అత‌ను రెచ్చిపోయి ఏదో…

కాంగ్రెస్ ముక్త్‌ తెలంగాణ…బీజేపీ ప్రత్యామ్నాయ వ్యూహం… కాంగ్రెస్ తో సెమీఫైనల్ .. టిఆర్ఎస్ తో ఫైనల్… ఆసక్తికరంగా మునుగోడు రాజకీయం…

కాంగ్రెస్ ముక్త్ భారత్.. ఇది బీజేపీ ప్రధాన రాజకీయ లక్ష్యం. ఆ దిశలో పావులు కదిపిన ఆ పార్టీ లక్ష్యసాధనలో చాలావరకు సఫలమైంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కంచుకోటలలో పాగా వేసింది. కాంగ్రెస్ ను కోలుకొని విధంగా దెబ్బతీసి కాషాయ జెండాను ఎగరవేసింది.…

ఇందూరు గ‌డ్డ పై రేవంత్ రెడ్డి న‌జ‌ర్‌… నిజామాబాద్ అర్బ‌న్ లేదా ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీకి రెడీ… జోరుగా ప్ర‌చారం..

ఇందూరు టీఆరెస్‌కు కంచుకోట‌. నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాలో త‌న హ‌వా కొన‌సాగుతోంది. జిల్లాలో క‌విత అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్న త‌రుణంలో ఆ పార్టీ అన్ని సీట్ల‌ను క్లీన్ స్వీప్ చేస్తూ వ‌స్తున్న‌ది. బీజేపీ ఇప్పుడిప్పుడు ఇక్కడ బ‌లం పుంజుకుంటున్న‌ది. ఇక్క‌డ అన్ని…

నూకల రాజ‌కీయం…. బీజేపీకి నూక‌లు చెల్లిపోయిన‌ట్టేనంటున్న టీఆరెస్‌…. వ‌డ్లు కొనేదెవ్వ‌రు..? రైతుల‌ను ఆదుకునేదెవ్వ‌రు…?? ఇక వ‌రి పోరుకు శ్రీ‌కారం….

ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో నూక‌ల రాజ‌కీయ పోరు ప‌తాక స్థాయికి చేరుకున్న‌ది. యాసంగి బియ్యం మాకొద్ద‌ని అందులో వ‌చ్చే నూక‌లు మీరే తినండ‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ వ్యాఖ్యానించ‌డం… రాజ‌కీయ దుమారం లేపింది. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించి నూక‌లు…

KCR BIRTHDAY: నీక‌న్నా బండి సంజ‌యే మేల‌నిపిస్తోంది రేవంత్‌….! పుట్టిన రోజు గ్రీటింగ్స్‌లో కూడా ఇంత దిగ‌జార‌డ‌మెందుకు..?

బండి సంజ‌య్ చాలా విష‌యాల్లో వీక్‌. ఇది అంద‌రూ ఒప్పుకునేది. అఖ‌రికి ఆ పార్టీ నేత‌ల‌తో స‌హా. ఆయ‌న మాట‌లు కూడా స‌రిగా అర్థం కావు. అదో పెద్ద మైన‌స్. స‌బ్జెక్ట్ ఉండ‌దు. తిట్టు, తీవ్ర ఆరోప‌ణ‌లు, బెదిరింపులు, హెచ్చ‌రిక‌ల‌తోనే స‌రిపోతుంది.…

ఎవరు శత్రువులు… ఎవరు మిత్రులు …..? రాష్ట్రం లో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు.. టిఆర్ఎస్ మీడియాలో రేవంత్ కు నమస్తే…… సీఎం వి ఊసరవెల్లి రాజకీయాలు…రేవంత్…

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకు శత్రువులు గా కనిపించిన వారు నేడు మిత్రులు గా తెరకెక్కుతున్నారు. మొన్నటి దాకా రహస్య మిత్రులు బహిరంగ శత్రువులను కున్నవారు ఇక రాజీ లేదు…. రణమే… అంటూ సమరానికి సైరన్ మోగించాయి…

KTR: టీఆరెస్‌తో పెట్టుకుంటే ఇక చిప్ప‌కూడే…ఇది కేటీఆర్ మార్క్ పాల‌న‌.. బండి సంజ‌య్‌…త‌ర్వాత అర్వింద్‌..?

టీఆరెస్‌లో పాల‌నలో కొత్త పోక‌డ‌లు క‌నిపిస్తున్నాయి. కేటీఆర్ మార్కు ఆలోచ‌న‌లు అమ‌లులోకి వ‌స్తున్నాయి. గ‌త కొద్ది రోజులుగా కేటీఆర్ ప్ర‌తిప‌క్షాల విప‌రీత ఆరోప‌ణ‌ల‌పై భ‌గ్గున మండుతున్నాడు. చాలా సంద‌ర్బాల్లో త‌న కోపాన్ని బ‌య‌ట కూడా పెట్టుకున్నాడు. ఈట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్…

చీర‌, గాజులు…… మిమ్మ‌ల్ని మీరే అవ‌మానించుకోవ‌డ‌మా..? మ‌హిళ‌ల ప‌ట్ల రేవంత్‌కున్న అభిమానం ఇద‌న్న‌మాట‌..!

మంత్రులు ఢిల్లీ వెళ్లి ఏం సాధించుకురాలేదంట‌.. వాళ్ల‌కు చీర‌, గాజులు ఇస్తారంట‌. టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆదేశాల మేర‌కు కాంగ్రెస్ మహిళా లీడ‌ర్లు ఈ ఘ‌న‌మైన కార్య‌క్ర‌మాన్ని ఘనంగా నిర్వ‌హించి మంత్రుల‌పై త‌మ తీవ్ర‌మైన నిర‌స‌న‌ను తెలియ‌జేశారు. చీర‌లు, గాజులు అంటే…

TPCC CHIEF: ఇంట గెలిచేదెన్న‌డు.. ర‌చ్చ గెలెచేదెప్పుడు..? త‌గ్గిన రేవంత్ దూకుడు…

రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కాగానే కాంగ్రెస్‌లో దూకుడు క‌నిపించింది. నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శిబిరంలో ఓ కొత్త ఉత్సాహం పెల్లుబుకింది. కాంగ్రెస్‌లో కొత్త ఆక్సిజ‌న్ నింపింది. కానీ, ఇది మూన్నాళ్ల ముచ్చ‌టే అయ్యింది. ఢిల్లీలో త‌న‌కు మ‌ద్ద‌తుంది.. ఇక్క‌డేం చేసినా న‌డుస్తుంద‌నుకున్నాడు.…