Tag: revanth reddy

www.vastavam.in: ‘వాస్త‌వం’ చెప్పిందే నిజ‌మైంది… ఇక్క‌డా నిజామాబాద్ ఈక్వేష‌నే.. అదే జ‌రిగింది.అప్పుడు క‌విత‌ను ఓడ‌గొట్టారు.. ఇప్పుడు ఈట‌ల‌ను గెలిపించారు.

‘వాస్త‌వం’ ముందే చెప్పింది. నిజామాబాద్ పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీతో కాంగ్రెస్ లోపాయికారిగా స‌హ‌క‌రించింది. ఇక్క‌డ క‌విత‌ను ఓడ‌గొట్ట‌డ‌మే కాంగ్రెస్ ధ్యేయం. ఎలాగూ త‌ను గెల‌వ‌దు. కానీ క‌విత‌ను గెల‌నివ్వొద్దు. బీజేపీకి స‌పోర్టు చేయాలె. అందుకే మ‌ధుయాష్కీ అక్క‌డ పెద్ద‌గా ప్ర‌చారం చేయ‌లేదు.…

Huzurabad: అర్రే… ఈ ముగ్గురు చెప్పిన‌వీ నిజ‌మే అనిపిస్తున్న‌ది..! క‌దా..!!

హుజురాబాద్ ఉప ఎన్నిక చివ‌రి ఘ‌ట్టానికి వ‌చ్చింది. రేపొక్క రోజే పోల్ మేనేజ్మెంట్‌. ఆ త‌ర్వాత ఎల్లుండి పొద్దున్నుంచే పోలింగ్‌. ఈనాడు పేప‌ర్‌కు మూడు ప్ర‌ధాన పార్టీల నాయ‌కులు ఇంట‌ర్యూలు ఇచ్చార‌ని అచ్చేసింది. వారేమ‌న్నారో ముగ్గురికీ స‌మాన ప్ర‌యార్టీ ఇచ్చింది. ఈ…

Revanth Reddy: ఫ్ర‌ష్టేష‌న్‌కు ప‌రాకాష్ట‌… ఎందుకో అంత‌టి వైరాగ్యం.. ? రేవంత్ ప‌లాయ‌న‌వాదం…

న‌క్స‌లైట్లు ఉంటే బాగుండేది.. ఈ మాట అప్పుడప్పుడు కొంద‌రి నేత‌ల వెంట వ‌స్తూ ఉంటుంది. తాజాగా రేవంత్ రెడ్డి నోటి వెంట కూడా ఇదే మాట వ‌చ్చింది. నేత‌ల్లో నిద్రాణ‌మై ఉన్న వైర్యాగ్యానికి ఇది ప‌రాకాష్ట‌గా చెప్పుకోవ‌చ్చు. న‌క్స‌లైట్లు అనే మాట…

Huzurabad: పాపం.. హ‌రీశ్‌… ఒక్క హుజురాబాద్ కోసం ప‌రువు, ప్ర‌తిష్ఠా ప‌ణంగా పెట్టి….

ట్ర‌బుల్ షూట‌ర్‌కే ట్ర‌బుల్స్ తెచ్చిపెట్టింది హుజురాబాద్ ఉప ఎన్నిక‌. గ‌తంలో ఎన్న‌డూ ఇలాంటి గ‌డ్డు ప‌రిస్థితులు, మానసికంగా ఇబ్బందులు ప‌డుండ‌డు హ‌రీశ్‌. ఆయ‌నంటే చాలా మంది రాజ‌కీయాల‌కు అతీతంగా ఇష్ట‌ప‌డ‌తారు. ఉన్నంత‌లో హుందాగా ఉంటాడు. ఆప‌ద‌లో ఉన్న వారికి ఏదో మేలు…

డీఎస్ ఘ‌ర్ వాప‌సీ… రేవంత్‌రెడ్డి దౌత్యం… ఆరోగ్యంపై ఆరా.. క్షేమ స‌మాచారంపై ఆస‌క్తి…

కాంగ్రెస్‌లో ఘ‌ర్ వాప‌సీ ఎపిసోడ్ న‌డుస్తోంది. కాంగ్రెస్‌ను వీడి ఇత‌ర పార్టీల‌కు వెళ్లిన‌వారిని, ఎటూ కాకుండా ఉన్న‌వారిని, అసంతృప్తుల‌ను మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి తెచ్చేందుకు రేవంత్ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఇది ఆయ‌నకు పీసీసీ చీఫ్ ఇవ్వ‌గానే మొద‌లైంది. మొద‌ట్లో కొంత…

Sagara haram: ‘సాగ‌ర‌హారం’లో 210వ వ్య‌క్తి బండి సంజ‌య్‌.. 420వ వ్య‌క్తి రేవంత్ రెడ్డి..

2012లో.. స‌రిగ్గా ఇదే రోజు తెలంగాణ మ‌లిద‌శ ఉద్య‌మంలో సాగ‌ర‌హార‌మ‌నే ఒక శాంతియుత ఉద్య‌మ‌రూపం కీల‌క ఘ‌ట్టం పోషించింది. మిలియ‌న్ మార్చ్ ఏ విధంగానైతే ఉద్య‌మాన్ని ఢిల్లీ పీఠానికి సెగ‌త‌గిలేలా చేసిందో సాగ‌ర‌హారం శాంతి యుతంగా ఒక నిర‌స‌న జ్వాల‌ను, ఆత్మగౌర‌వ…

డ్రగ్స్ చుట్టూ రాజకీయాలు… కేటీఆర్‌ను డిఫెన్స్‌లో పడేస్తున్న కాంగ్రెస్..

డ్రగ్స్ కేసు అటూ ఇటూ తిరిగి కేటీఆర్ మెడకు చుట్టుకునేలా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఎప్పుడైతే ఈడీ మళ్లీ ఈ డ్రగ్స్ కేసును తిరగదోడి మనీ ల్యాండరింగ్ కేసులో మళ్లీ విచారణ చేపట్టడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి దీన్ని…

ప్ర‌జ‌లు వెర్రివాళ్లు కాదు రేవంత్‌… ఇంకా ప‌రిపక్వ‌త రావాలి నీలో…

గ‌జ్వేల్ స‌భ‌వేదిక మీద రేవంత్‌రెడ్డి గ‌ర్జించాడు. స‌భ స‌క్సెస‌య్యింది. రేవంత్ స‌బ్జెక్ట్ ఓరియెంటెడ్‌గా మాట్లాడే ప్ర‌య‌త్నం చేశారు. పంచ్‌లు, ప్రాస‌లు బాగా క్లిక్క‌య్యాయి. స్పీచ్ ప‌ర్వాలేదు. కానీ… ప్ర‌సంగంలో అక్క‌డ‌క్క‌డా త‌న అప‌రిప‌క్వ‌త క‌నిపించింది. అజ్ఞానం తొంగి చూసింది. రెచ్చ‌గొట్టే దోర‌ణిలోనో……

నీతి సూక్తులు మందికేనా..? మ‌న‌కు వ‌ర్తించ‌వా..?

తెలంగాణ రాజ‌కీయాల్లో తిట్ల పురాణం కొత్త ట్రెండ్ మొద‌లైంది. ఎవ‌రెంత ఎక్కువ‌గా , ఘాటుగా తిడితే ఆ పార్టీకి అంత మైలేజీ వ‌చ్చిన‌ట్టు లెక్క‌. ఆ బూతులు తిట్టిన లీడ‌ర్లు అంతా ఫేమ‌స్ అవుతున్న‌ట్టు భావించాలి. ఇప్పుడు ఈ కొత్త సంస్కృతి…

నిన్నటి దాకా ఒకలెక్క‌… ఇయాల్టి నుంచి ఒక‌లెక్క‌…

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన త‌ర్వాత తొలిసారిగా పెట్టిన ఇంద్ర‌వెల్లి ద‌ళిత దండోరా వేదికగా చేసిన గ‌ర్జ‌న ఆ పార్టీ క్యాడ‌ర్‌లో కొత్త ఊపును తెచ్చింది. కేసీఆర్ ద‌ళిత‌బంధు ద్వారా ద‌ళితుల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న త‌రుణంలో రేవంత్ సైతం…