Tag: nizamabad

మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ కోసం ఎమ్మెల్యే ష‌కీల్ అల‌క‌… ఇస్తారా..? ఇయ్య‌రా..? నేనంటే ప‌ట్టి లేదా..? నా మాట ప‌ట్టించుకోరా..?? న‌ర్సింగ్ రావు కోసం ప‌ట్టు… కుల‌మే అడ్డుగా మారిన వైనం….

బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్ మ‌ళ్లీ అల‌క‌పాన్పెక్కాడు. అత‌నికి ఇది అల‌వాటుగా కూడా మారింది. త‌న‌ను అధిష్ఠానం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప‌లుమార్లు ఆయ‌న అల‌క‌వ‌హించారు. నియోజ‌క‌వ‌ర్గానికి రాకుండా దూర దూరంగా ఉంటూ వ‌చ్చారు. తాజాగా ఆ య‌న పెట్టిన ప్ర‌పోజ‌ల్‌ను అధిష్టానం తిర‌స్క‌రించింది.…

ఉత్థాన ప‌త‌నం…. ఎగెసిప‌డిన కెర‌టం…. రాజ‌కీయాల‌కు దూరంగా డీఎస్‌.. అభిమానుల్లో నైరాశ్యం.. నేడు డీఎస్ బ‌ర్త్ డే….

డీఎస్‌. ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్‌. బీసీ నేత‌. సీనియ‌ర్ నాయ‌కుడు. కాంగ్రెస్ కురువృద్ధుడు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్ద‌లతో స‌త్సంబంధాలు నెరిపిన వాడు. పీసీసీ చీఫ్‌గా రెండు ప‌ర్యాయాలు ప‌నిచేసిన వాడు. సీఎం కుర్చీ ఆశించిన‌వాడు. అదంతా ఒక‌ప్ప‌టి చ‌రిత్ర‌. ఇప్పుడు డీఎస్‌ది రాజ‌కీయంగా…

పేరుమోసిన కాంట్రాక్ట‌ర్‌… బిల్లుల చెల్లింపులు లేక‌… ఏళ్లుగా ఎదురుచూసి.. అప్పుల‌తో పాటు అన్నీ భార‌మై… దివాళా తీసి… కాంట్రాక్ట్ ప‌నుల‌కు గుడ్ బై చెప్పి.. దిక్కులేని స్థితిలో…..మూత‌ప‌డిన వంద‌ల మందికి ఉపాధి చూపిన కంపెనీ…

ఆ కాంట్రాక్ట్ ఫ‌ర్మ్‌ది ఏళ్ల ఘ‌న చ‌రిత్ర‌. వంద‌ల కోట్ల రూపాయ‌ల ప‌నులు చేసిన అనుభ‌వం. వేలాది మందికి పొట్ట నింపిన కంపెనీ. క్లాస్ వ‌న్ కాంట్రాక్ట‌ర్‌ల లిస్టులో మొద‌టి వ‌రుస‌లో ఉండి… మంచి ప‌లుకుప‌డి సంపాదించిన వ్య‌వ‌స్థ. ఇప్పుడా వ్య‌వ‌స్థ…

రెండు వేల పింఛ‌న్ ఇచ్చేటోన్ని పోగొట్టుకుంట‌రా…? ఆరేడువంద‌లు ఇచ్చేడోన్ని తెచ్చుకుంట‌రా…?? ల‌ఫంగ‌ని మంచోడ్ని ఒక్కద‌గ్గ‌ర జ‌మ క‌ట్ట‌కుర్రి బీజేపీపై మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి ఫైర్‌…..

బీజేపీపై మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి విరుచుకు ప‌డ్డాడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్క‌డెక్క‌డ ఎంత పింఛ‌న్ ఇస్తున్నారో సోదాహ‌ర‌ణంగా వివ‌రించి చెప్పిన ఆయ‌న‌… ఇక్క‌డ రెండు వేల పింఛ‌న్ ఇస్తున్న కేసీఆర్‌ను పోగొట్టుకుంట‌రా..? ఆరేడు వంద‌ల పింఛ‌న్ ఇచ్చేటోడిని తెచ్చుకుంట‌రా..? అని…

ప్రైవేటు ద‌వాఖానాల్లో 90 శాతం క‌డుపుకోత‌లే.. సీజేరియ‌న్ ఆప‌రేష‌న్ల‌కే మొగ్గు చూపుతున్న డాక్ట‌ర్లు… ముక్కున వేలేసుకునేలా తేలిన లెక్క‌లు…..

ప్రైవేటు ఆస్ప‌త్రుల‌లో ఎడాపెడా ఆప‌రేష‌న్లు చేసేస్తున్నారు. ప్ర‌స‌వం కోసం వ‌చ్చిన వారికి ఇక్క‌డ సిజేరియ‌నే దిక్క‌వుతుంది. నిజామాబాద్ న‌గ‌రంలోని ప్రైవేటు ఆస్ప‌త్రుల‌లో జ‌రిగిన ప్ర‌స‌వాల లెక్క‌లు తీస్తే 90 శాతం సిజేరియ‌న్ ఆప‌రేష‌న్లే చేశారు. ఓ ప‌ది శాతం నార్మ‌ల్ డెలివ‌రీలు…

అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దం…దీనికి వ్యతిరేకంగా దళిత బహుజన ప్రజలు ఉద్యమించాలి.. ఇందూరు వేదిక‌గా ఉద్య‌మానికి బీఎఎల్ఎఫ్ రౌండ్‌ టేబుల్ సమావేశంలో పిలుపు..

ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు, అగ్రకులాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్ర మోడీ నేత్రత్వం లోని బిజెపి ప్రభుత్వం “103 వ రాజ్యాంగ సవరణ చట్టం -2019″తీసుకువచ్చిందని అది రాజ్యాంగ స్పూర్తికి పూర్తి విరుద్ధమని బహుజన లెఫ్ట్ ఫ్రంట్-బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి…

ఒక్క ఫోటో…….. ఆ ఫోటోగ్రాఫ‌ర్‌కు వంద‌ల ప్ర‌శంస‌లు తెచ్చిపెట్టింది… కేటీఆర్ మ‌న‌సూ దోచింది…

ఒకే ఒక్క ఫోటో… అత‌ని పేరును రాష్ట్ర వ్యాప్తంగా వినిపించేలా చేసింది. ఫోటోగ్రాఫ‌ర్లంతా ఓ వైపు సీఎం ఫోటోలు తీసే బిజీలో ఉంటే ఈ ఫోటో గ్రాఫ‌ర్ మాత్రం ఆ సీఎంను చూసేందుకు ఇద్ద‌రు పిల్ల‌గాండ్లు ప‌డ్డ క‌ష్టం.. ఎట్లైనా సీఎంను…

కేసీఆర్ ప్ర‌సంగంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌…. ఇందూరు వేదిక‌గా కీల‌క ప్ర‌సంగం.. ఇందూరు గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజం నింపేలా భారీ బ‌హిరంగ స‌భ‌…

చాలా రోజులైంది కేసీఆర్ నిజామాబాద్‌కు వ‌చ్చి. క‌విత ఎంపీగా ఓడిన నాటి నుంచి ఆయ‌న నిజామాబాద్‌కు రాలేదు. కొత్త క‌లెక్ట‌రేట్ నిర్మాణం పూర్త‌యి కూడా చాలా ఏండ్లైంది. ఎప్పుడో రావాల్సింది. కానీ రాలేదు. ఇగో ఇలా ముహూర్తం కుదిరింది. కానీ అప్ప‌టికే…

రేపు సీఎం నిజామాబాద్ పర్యటన… ముస్తాబైన నూతన సమీకృత కలెక్టరేట్….టీఆరెస్ భ‌వ‌న్‌.. బహిరంగ సభ ప్రాంగణంలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి…

నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసిఆర్ నిజామాబాద్ పర్యటనకు సర్వం సిద్ధం అయ్యింది. ఆదివారం నాడు అందుకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు. సోమవారం నాడు ముఖ్యమంత్రి కేసిఆర్ ముందుగా జిల్లా…

గంగారెడ్డికి గౌర‌వం దొరికింది… ప‌ద‌వికి ఇంకా చాలా టైం ఉంది.. ఓపిక ప‌ట్టాలి…. అసంతృప్త‌, అల‌క‌పాన్పెక్కిన నేత‌ను బుజ్జ‌గించిన నాయ‌కులు… లాస్ట్ బెంచ్ నుంచి ఫ‌స్ట్ బెంచీకి.. ఇది చాల‌దా జీవితానికి…

మొన్న‌టి దాకా జిల్లా అధ్య‌క్షుడిగా చేసిన త‌న‌కు క‌నీస గౌర‌వం లేద‌ని అల‌క‌పాన్పెక్కిన నేత‌కు బ‌జ్జ‌గింపుల ప‌ర్వం క‌రిగించింది. పిలిపించి మాట్లాడారు. గౌర‌వ‌మైతే దొరికింది. ప‌ద‌వికి హామీ లేదు. అది వ‌స్త‌ద‌ని న‌మ్మ‌క‌మూ లేదు. కానీ ప్ర‌స్తుతానికి లాస్ట్ బెంచ్‌కు ప‌రిమిత‌మైన…