పదవుల కోసం చూసీ.. చూసీ… విసిగి వేసారి…. అమాత్యుడు, కవితపైనే భారం .. అయినా ప్రయోజనం శూన్యం… ఎన్నికల వేళ బీఆరెస్‌లో అసంతృప్తి రాగం.. ఆందోళన గళం…
ఇవాళ..రేపు… తప్పక ఏదో పదవి వస్తుందిలే. నమ్ముకున్న నాయకులు ఏదో ఒకటి చేయకపోతారా..? ఉద్యమం నుంచి ఉన్నాం కదా..? తప్పక పదవులు వస్తాయి.. అని ఓపిగ్గా ఎదురుచూస్తూ వస్తున్న బీఆరెస్ సీనియర్ లీడర్లు ఇప్పుడు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. ఎన్నికల సమయం…
