‘వాస్తవం’ ఎఫెక్ట్… ‘అర్బన్’ టికెట్ కోసం ఢిల్లీలో మహేశ్.. సంజయ్, ‘ఆకుల’ను అడ్డుకున్న వైనం.. ఈ ఒక్కసారి చాన్స్ ఇస్తే అదృష్టం కలిసి వస్తుందని ఆశ..
వాస్తవంలో కాడెత్తేసిన నేతలని వచ్చిన వార్త కథనాన్ని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సీరియస్‌గా తీసుకున్నాడు. వెంటనే ఢిల్లీ పయనమయ్యాడు. తనకు టికెట్ ఇవ్వాల్సిందేనని అధిష్టానాన్ని పట్టుబడుతున్నాడు. ధర్మపురి సంజయ్‌ను అడ్డుకున్నాడు. తాజాగా ఆకుల లలితనూ రానీయలేదు. ఓ మైనార్టీ నేతకు…