శత్రువే… కానీ ఇప్పుడు శత్రువుకు శత్రువు… అందుకే ఇప్పుడు తాత్కాలిక మిత్రుడు…
(దండుగుల శ్రీనివాస్) తన రాజకీయల కోసం గుర్రం దొరికేదాకా ఏ గాడిదనైనా ఎక్కుతానన్నాడు. ఒక గాడిదను వదిలి .. అదే ఒక పార్టీని వదిలి మరో పార్టీ ఎక్కాడు. అదే చేరాడు. ఎక్కుతున్నాడు. దిగుతున్నాడు. ఎక్కేటప్పుడు మెచ్చుకుంటున్నాడు. మెడలేసుకుంటున్నారు. ఆ తరువాత…
