Tag: KTR

SOCIAL MEDIA: అరెస్టుల ప‌ర్వంతో టీఆరెస్ ఓవైపు.. సోష‌ల్ మీడియా ఓ వైపా..? కేటీఆర్ చ‌ర్య‌లు ప్ర‌తిప‌క్షాల‌కు మ‌రింత ఊత‌మిస్తున్నాయా..?

యూట్యూబ‌ర్ల ప‌ని ప‌ట్టే విష‌యంలో దూకుడుగా వ్య‌వహ‌రించిన ప్ర‌భుత్వం.. ప్ర‌తిప‌క్షాల‌కు, ప్రజా సంఘాల‌కు మ‌రింత ఊమ‌తిచ్చిన‌ట్టే అవుతున్న‌ది. తెలంగాణ‌లో ఎంత అణ‌చాల‌ని చూస్తే అంతా పైకి ఎగ‌ద‌న్ని వ‌స్తారు. కాక‌పోతే కొంత‌కాలం నిశ్శ‌బ్దం ఉంటుండొచ్చు. కానీ స‌మ‌యం కోసం చూస్తారు. ఇప్పుడు…

Kalvakuntla Kavitha: రైతుబంధు వారోత్స‌వాల్లో క‌ల్వ‌కుంట్ల క‌విత వినూత్న ప్ర‌చారం.. రైతుల కేస్ స్ట‌డీస్‌తో సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం.. మంచి స్పంద‌న‌…

కేటీఆర్ పిలుపు మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు వారోత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు టీఆరెస్ శ్రేణులు. ఈనెల 10 వ‌ర‌కు ఇవి కొన‌సాగ‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రైతుల ఖాతాల్లో మొత్తం 50వేల కోట్ల పెట్టుబ‌డి స‌హాయాన్ని అందించిన నేప‌థ్యంలో ఈ వారోత్స‌వాలు నిర్వ‌హిస్తున్న‌ది టీఆరెస్‌.…

ktr: రామ‌న్నా…. రాఘ‌వ లాంటోళ్లు చానా మందే ఉన్న‌రు మ‌న‌దాంట్ల .. ఇజ్జ‌త్ పూరా పోక‌ముందే జ‌ర మేల్కొంటే మంచిది..షాడో ఎమ్మెల్యేలెంత మందో నీకు తెల్వ‌దా..?

వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న‌యుడు రాఘ‌వ లాంటి షాడో ఎమ్మెల్యేలు రాష్ట్రంలో చాలా మందే ఉన్నారు. తండ్రుల జాగాలో కొడుకులు, వారి త‌మ్ముండ్లు షాడో ఎమ్మెల్యేలుగా స‌మాంత‌ర ప్ర‌భుత్వం న‌డుపుతున్న సంఘ‌ట‌న‌లు చాలా ఉన్నాయి. వ‌న‌మా రాఘ‌వ విష‌యం వెలుగు చూసింది కాబ‌ట్టి..…

KTR: టీఆరెస్‌తో పెట్టుకుంటే ఇక చిప్ప‌కూడే…ఇది కేటీఆర్ మార్క్ పాల‌న‌.. బండి సంజ‌య్‌…త‌ర్వాత అర్వింద్‌..?

టీఆరెస్‌లో పాల‌నలో కొత్త పోక‌డ‌లు క‌నిపిస్తున్నాయి. కేటీఆర్ మార్కు ఆలోచ‌న‌లు అమ‌లులోకి వ‌స్తున్నాయి. గ‌త కొద్ది రోజులుగా కేటీఆర్ ప్ర‌తిప‌క్షాల విప‌రీత ఆరోప‌ణ‌ల‌పై భ‌గ్గున మండుతున్నాడు. చాలా సంద‌ర్బాల్లో త‌న కోపాన్ని బ‌య‌ట కూడా పెట్టుకున్నాడు. ఈట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్…

Raithu Bandhu: రైతు బంధు వారోత్స‌వాలు.. రైతుల‌ను మ‌రింత ద‌గ్గ‌ర చేసుకునేందుకు క‌రెక్టు సంద‌ర్బం.. కానీ…

ఈ నెల ప‌ద‌వ తారీఖుతో రైతుబంధు ప‌థ‌కం కింద ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 50వేల కోట్ల రూపాయ‌లు రైతుల ఖాతాల్లోచేర‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా ఆ వేడుక‌.. ఓ పండుగ‌.. ఓ సంబురం నిర్వ‌హించుకోవాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చాడు పార్టీ శ్రేణుల‌కు. క‌రెక్టు సంద‌ర్బం.…

ktr-teenmar mallanna: నోరు జారి.. దిగ‌జారి. తీన్మార్ మ‌ల్ల‌న్న పై ఎమ్మెల్యేల వైఖ‌రి చ‌ర్చ‌నీయాంశం.. కేటీఆర్ కోరుకుంటుంది ఇదేనా..?

తీన్మార్ మ‌ల్ల‌న్న పై సోష‌ల్ మీడియానే కాదు.. అన్ని వ‌ర్గాలు విరుచుకుప‌డుతున్నాయి. బీజేపీ పార్టీ నేత‌లు కూడా ఆయ‌న వైఖ‌రిపై భ‌గ్గుమంటున్నారు. ఇసోంటోడిని తీసుకున్న బీజేపీ మూల్యం చెల్లంచ‌క‌మాన‌దు అని శాప‌నార్ధాలు కూడా పెడుతున్నారు. కేటీఆర్ కొడుకు హిమాన్షుపై బాడీ షేమింగ్‌కు…

Teenmar Mallanna: బీజేపీ మున్నూరుకాపు లీడ‌ర్లూ నిన్ను కాపాడ‌లేరు…

#తీన్మార్ మ‌ల్ల‌న్న fact_finding బిజెపికి అంత‌ర్గ‌తంగా భావ‌జాల పునాది వున్న‌ది. నారాయ‌ణ గురు, ఫులె, పెరియార్‌, అంబేడ్క‌ర్‌, కాన్షీరాం సిద్ధాంతాలు వాటిని వొప్పుకోవు. మొన్న‌టి దాకా యివే పేర్లు వాడుకున్న‌వ్ సిద్ధాంత, ఫీల్డ్ వ‌ర్క్ ప‌రంగా. అన్నిటినీ వార‌ణాసిలో క‌లిపి జాతీయ…

NT REPORTERS: అయితే ‘దిశ‌’, లేక‌పోతే ‘వెలుగు’…. “న‌మ‌స్తే తెలంగాణ‌’కు విలేక‌రుల గుడ్ బై. స‌ర్క్యూలేష‌న్ ఒత్తిడికి త‌ట్టుకోలేక పారిపోతున్న రిపోర్ట‌ర్లు….

నేను సంస్థలో చేరే సమయంలో ఎంతో ఉత్సాహంగా చేరాను. వార్తలు అలాగే రాశాను. రోజులు గడుస్తున్నా కొద్ది పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఇంత కాలం సంస్థలో పనిచేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. ప్రస్తుత పరిస్థితుల్లో చందా కాపీలు కట్టించడం నావల్ల కాదు.…

KTR-EATALA: మా సెల్ఫీ రామ‌న్న‌నే అవ‌మానిస్తారా..? ఈట‌ల అంత తోపా.. చూడు మా రామ‌న్న ఎంత‌టి ఘ‌నాపాటో..

టీఆరెస్ అభిమానులు కొన్ని విష‌యాల్లో స్పందించ‌క‌పోతే మంచిది. ప్ర‌తీదానికీ ఓవ‌ర్ గా స్పందించి ఉన్న ఇజ్జత్ తీసుకోకుండా ఉంటే మ‌రీ మంచిది. బీజేపీ రెచ్చ‌గొట్టే ప‌ద్ద‌తికి ప‌డిపోతే.. వారి ఉచ్చులో గిల‌గిలా కొట్టుకునేది మీరే. మ‌రి ఆ విజ్ఞ‌త ప్ర‌ద‌ర్శించాలి క‌దా.…

trs social media: సోష‌ల్ మీడియాను మెయింటేన్ చేయ‌డం రామ‌న్న‌తో కావ‌డం లేద‌ట‌… క‌విత‌క్క‌కు అప్ప‌గించ‌మంటున్నారు…

టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్ గ‌త కొంత‌కాలంగా వైరాగ్యంలో మునిగిపోయారు. అస‌హ‌నంతో ర‌గిలిపోతున్నారు. త‌మ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని. ఎంత చేసినా క‌నీస గుర్తింపు లేద‌ని. స్వ‌చ్చంధంగా టీఆర్ఎస్ పార్టీ కోసం, అధినేత కోసం ఎంత పోరాడినా… బీజేపీని ఎంత చీల్చి…