Tag: KTR

KTR: కేటీఆర్.. నో అపాయింట్‌మెంట్‌. మూడు నెల‌లుగా ఎవ‌రికీ టైమ్ ఇవ్వ‌ని యువ‌నేత‌… కేటీఆర్ చెప్పినా సీఎస్ వ‌ద్దే పెండింగ్‌…

పెద్దసారు కేసీఆర్ ఎలాగూ ఎవ‌రికీ టైమ్ ఇవ్వ‌డు. క‌ల‌వ‌డు. మంత్రుల‌కే అక్క‌డ మాట్లాడేందుకు వాయిస్ లేదు. ఇక మిగిలిన వారి గురించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఏమైనా చెప్పుకోవాలంటే యువ‌నేతే. కానీ కేటీఆర్ కూడా నెల‌ల త‌ర‌బ‌డి ఎవ‌రికీ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేద‌ట‌.…

Akula Lalitha: ఆకుల ల‌లిత అల‌క‌పాన్పు….. ప‌ద‌వి వ‌చ్చే వ‌ర‌కు పార్టీకి దూరం దూరం….

మాజీ ఎమ్మెల్సీ ఆకుల ల‌లిత అధిష్టానం మీద అల‌క వ‌హించింది. త‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇచ్చి రెండు సార్లు మాట‌త‌ప్పిన కేసీఆర్‌పై గుర్రుగా ఉన్నారు. కానీ, ఆయ‌న మీదే న‌మ్మ‌కం పెట్టుకున్నారు. ఏదో ఒక ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతారా అని. ప‌ద‌వి…

Namasthe Telangana: గిరిపుత్రుల ఉన్న‌త‌చ‌దువుల కోసం ఓ స‌ర్కార్ ప‌త్రిక అర్థిస్తోంది…..ఫీజులు క‌ట్టండ‌ని అడుగుతోంది…

వాళ్లంతా గిరిపుత్రులు. గురుకులాల్లో ఇంట‌ర్ వ‌ర‌కు చ‌దివారు. ఉన్న‌త చ‌ద‌వుల కోసం మంచి అవ‌కాశాలు వ‌చ్చాయి. ఫీజులు చెల్లించేందుకు ఆర్థిక స్తోమ‌త లేదు. పైస‌లు కావాలె. ఎలా..? సర్కార్ వారి ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ వీరి బాధ అర్థం చేసుకున్న‌ది. ఎవ‌రైనా…

MLC KAVITHA: ఇప్పుడు కొత్త నినాదం.. క‌విత సీఎం.. అవును.. ఆమె సీఎం కావాల‌ని కోరుకుంటున్నార‌ట‌….కేటీఆర్ కంటే ఆమె బెట‌ర‌ట‌..

ఎమ్మెల్సీ క‌విత రాష్ట్రానికి సీఎం కావాల‌నే ఆకాంక్ష పెరుగుతున్న‌ది. మొన్న‌టి వ‌ర‌కు ఆమె ఎమ్మెల్సీగా అవుతుందా..? రాజ్య‌స‌భ‌కు పోతుందా..? అని టెన్ష‌న్‌గా చూసిన జ‌నాలు, నాయ‌కులే ఇప్పుడు కొత్త ప‌ల్ల‌వందుకుంటున్నారు. ఆమె ఎమ్మెల్సీగా ఏక‌గ్రీవంగా గెలిచిన త‌ర్వాత శుభాకాంక్ష‌లు వెల్లువ‌లా వ‌స్తున్నాయి.…

ఎదురు చూపులు: ఢిల్లీలో కేసీఆర్‌, తెలంగాణ‌లో రైతులు. యాసంగిలో వ‌రి వేసేందుకు రెడీ అవుతున్న రైత‌న్న‌…

యాసంగిలో ఉప్పుడు బియ్యం తీసుకోబోమ‌ని కేంద్రం ప‌లు మార్లు చెప్పినా.. కేసీఆర్ చివ‌రి ప్ర‌య‌త్నమంటూ ఢిల్లీ బాట ప‌ట్టాడు. అక్క‌డ గులాబీ ద‌ళానికి అపాయింట్‌మెంట్లే దొర‌క‌డం లేదు. ఎదురు చూపులు త‌ప్ప‌డం లేదు. కేసీఆర్ ఎప్పుడు వ‌స్తాడా..? వ‌రి విష‌యంలో ఏం…

T News: ‘న‌మ‌స్తే’ మేనేజ్‌మెంట్‌కు ‘టీ న్యూస్’ బాధ్య‌త‌లు..? కేసీఆర్‌ అనాలోచిత నిర్ణ‌యాల‌తోనే అస‌లు అన‌ర్థం..

న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక విష‌యంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం.. కేటీఆర్‌, క‌విత, సంతోష్ రావుల ప‌ట్టింపు లేని త‌నం… ఆ ప‌త్రిక మ‌నుగ‌డ‌కే గొడ్డ‌లి పెట్టులా మారింది. ఇద్ద‌రు ఎడిట‌ర్ల‌ను మార్చాడు కేసీఆర్‌. కొత్త‌గా ఏరి కోరి కృష్ణ‌మూర్తిని తెచ్చిపెట్టుకున్నారు. ఇక…

KTR-PADDY: వ‌రి ఎప్ప‌టికైనా మీకు భార‌మే కేటీఆర్‌…? ఇప్పుడు కేంద్రంపై నెట్టేస్తున్నారు…? భ‌విష్య‌త్తులో ఏం చేస్తారు..? రాజ‌కీయాలు ఎన్నో రోజులు న‌డ‌వ‌వు..

ఇప్ప‌డంతా వ‌రి రాజ‌కీయం న‌డుస్తోంది. యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోమ‌ని కేంద్రం తెగేసి చెప్పిన నేప‌థ్యం.. రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఓ ర‌కంగా మేలు చేసిన‌ట్టే. కాగ‌ల కార్యం గంధ‌ర్వులే తీరుస్తున్నార‌న్న‌ట్టు కేసీఆర్ సంబ‌ర‌ప‌డ్డాడు. ఎందుకంటే.. ఏడాది కింద‌టే వ‌రి వేయొద్ద‌ని, మేం…

Trs&Bjp: ఇక ఇటుక‌లు.. ప‌త్త‌ర్ల‌తో కొట్టుకు చావండి.. మీరూ మీ రాజ‌కీయాలు.. థూ…..

రాష్ట్ర రాజ‌కీయాలు మారిపోయాయి. బంగారు తెలంగాణ నిర్మాత‌లు ఇప్పుడు బ‌ద్‌లా తీర్చుకునే ప‌నిని నెత్తుకున్నారు. అదే ప‌నిలో ఇక బిజీగా ఉండ‌నున్నారు. మొన్న‌టి దాకా ఓపిక ప‌ట్టారు. ఇక ప‌ట్ట‌రు. ఓపిక న‌శించింది. ఇక రంగంలోకి దిగారు. ఈట్ కా జ‌వాబ్…

CM KTR: కేటీఆర్‌ను సీఎం చేయాలంటే హ‌రీశ్‌ను చేర‌దీయాలె.. అందుకే ఈ ప్ర‌యార్టీ….

కేటీఆర్‌ను సీఎం చేయ‌డం ప‌క్కా. ఇది కేసీఆర్ మ‌దిలో ఉన్న ఆలోచ‌న‌. కానీ ముహూర్త‌మే క‌ల‌సి రావ‌డం లేదు. ఒక‌టి కాక‌పోతే మ‌రొక‌టి ఏదో ఒక‌టి ఆటంకం వ‌స్తూనే ఉంది. ఆఖ‌రికి మార్చిలో యాదాద్రి ఘ‌ట్టం పూర్త‌వ‌గానే ఈ తంతు కానిచ్చేస్తాడు…

KTR: క్యాడ‌ర్‌తో కేటీఆర్ మ‌మేకం.. విజ‌య‌గ‌ర్జ‌న స‌భ విజ‌య‌వంతానికి స్వ‌యంగా రంగంలోకి….

హుజురాబాద్ దెబ్బ‌తో టీఆరెస్ ప‌ని అయిపోయింది.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ ప‌నైపోయింది. లేవ‌డం క‌ష్టం. విజ‌యగ‌ర్జ‌న స‌భ వాయిదా వేసుకున్నారు. కేసీఆర్ ఫామ్ హౌజ్‌లోనే ఉంటున్నాడు. కేటీఆర్ ప్యారిస్‌లోనే మ‌కాం వేశాడు. ఆ పార్టీ ప‌రిస్థితి అంతా ఆగ‌మాగ‌ముంది..…