kcr-farmer: యాసంగిలో వరి వేయాలా …? వద్దా.. ? అయోమయంలోనే ఇంకా కేసీఆర్.. ఢిల్లీకి వెళ్లి వచ్చినంక చెబుతాడంట…
కేసీఆర్‌కు ఇప్పుడు వరి జ్వరం పట్టుకున్నది. ఇది అంతా తేలికగా తీసుకునే విషయం కాదని ఆయనకు తెలుసు. కొంచెం ఎటమటమైనా కొంపలు మునుగుతాయనీ తెలుసు. ఇన్ని రోజులు రైతుల కోసం చేసిందంతా గంగలో కలిసి రైతులంతా టీఆరెస్‌పై తిరగబడే రోజులు వస్తాయని…
