సచ్చింది గొర్రె…. మరో మూడు నెలల దాకా హుజురాబాద్ ఊసు లేదు..
అనుకున్నదే అయ్యింది. కేసీఆర్ తలచిందే జరిగింది. ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నిక మరో మూడు నెలల దాకా పోయింది. ఇప్పట్లో ఆ ఎన్నికలు నిర్వహించడం లేదని ఏవోవే సాకులు చెప్పింది కేంద్ర ఎన్నికల కమిషన్.…
