Tag: huzurabad

Huzurabad: ఎంత చేసినా అక్క‌డ ఈట‌ల‌కే మొగ్గా.. ?.ఏం జ‌రుగుతుందక్కడ ??

హుజురాబాద్ పై కేసీఆర్ ప్ర‌త్యేక న‌జ‌ర్ పెట్టాడు. ఈ రోజు హ‌రీశ్‌తో ప్ర‌త్యేకంగా భైటీ అయ్యి అక్క‌డి ప‌రిస్థితుల పై స‌మీక్షించాడు. ఇంట‌లిజెన్స్ రిపోర్టు, స‌ర్వేల ఆధారంగా ఇంకా అక్క‌డ ప‌రిస్థితులు ఈట‌ల‌కు మొగ్గు చూపుతున్నాయ‌న్న విష‌యాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక పోయాడు.…

Huzurabad: కేసీఆర్ ఎన్ని ప‌థ‌కాలు పెట్టినా.. ఏం చేసినా..గెలుపు ఈట‌ల‌దేనంట‌…

ఓ ప‌త్తి చేనులో కూలీలు వాళ్లు. ప‌నిచేసి అల‌సిపోయి కొద్ది సేపు సేద తీరారు. అక్క‌డా హుజురాబాద్ ముచ్చ‌టే వ‌చ్చింది. అంతా మాట్లాడుకుంటున్నారు. ఎన్నిక‌లొచ్చిన‌యంట క‌దా…అని అమ్మ‌ల‌క్క‌లు ముచ్చ‌ట్లు పెట్టిర్రు. యే క‌చ్చితంగా రాజేంద‌ర్ అన్ననే గెలుస్త‌డు.. అన్న‌ది ఓ అక్క‌.…

Eatala Rajender: ఈట‌ల రాజేంద‌ర్‌ను బ‌హిష్క‌రించిన మీడియా .. సోష‌ల్ మీడియాలోనే ఈట‌ల ప్ర‌చారం..

హుజురాబాద్‌లో మీడియా అంతా ఒక్క‌దిక్కైంది. టీఆరెస్ మీడియాను కొనేసింది. ఈట‌ల రాజేంద‌ర్‌కు ఏ మీడియా అండ‌గా లేదు. ఉన్న‌దున్న‌ట్టు చెప్పేందుకు కూడా ఏ మీడియా ముందుకు రావ‌డం లేదు. అంతా టీఆరెస్ పాటే పాడుతున్నాయి. ల‌క్ష‌లు గుమ్మ‌రిస్తున్నాడు హ‌రీశ్‌రావు మీడియాకు. ఎంత…

Huzurabad: ఫేక్ న్యూస్‌తో ఇంత దిగ‌జారిపోతున్నారేందిరా..?

హుజురాబాద్ ఎన్నిక‌లేమో గానీ గెలుపు కోసం ఎంత‌టికైనా దిగ‌జారేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ది అధికార పార్టీ. ఇప్ప‌టికే ఇక్క‌డ పెట్టే శ్ర‌ద్ధ‌, అన‌వ‌స‌ర ఖ‌ర్చు, హంగామా.. అన్నీ ప్రజ‌ల ముందు పార్టీ ప‌ట్ల చిన్న‌చూపు చూసేలా చేస్త‌న్న‌వి. మొన్న‌టి వ‌ర‌కు సైలెంట్‌గా ఉన్న టీఆరెస్…

Huzurabad: ఇంకా నెల‌రోజులేనా .. మేమెలా బ‌తికేది..?

అయ్యో అప్పుడే ఎన్నిక‌లా? ఇవ్విప్ప‌ట్లో రావ‌నుకున్నామే. ఇంకా రెండు మూడు నెల‌లు ప‌డుతుంద‌నుకున్నామే… ఇప్పుడెలా..? ఈ నెల‌రోజుల త‌ర్వాత మా ప‌రిస్థితి ఏందీ? ఇప్ప‌టి వర‌కు అన్నీ ఇచ్చారు. అడ‌గందే అమ్మైనా అన్నం పెట్ట‌దంటారు.. ! కానీ మీరు.. ఇంటికాడికొచ్చి అన్నీ…

Huzurabad: స‌స్పెన్స్‌కు తెర‌… ఇక క‌ద‌న‌రంగంలో తాడోపేడో….

ఎన్నో రోజుల స‌స్పెన్స్‌. బ‌హుశా ఏ ఉప ఎన్నిక విష‌యంలో కూడా ఇన్ని నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకోలేద‌నుకుంటా. ఇన్ని శ‌క్తులు మోహ‌రించ‌లేద‌నుకుంటా. సీఎం కేసీఆర్ ఇంత‌గా ఎప్పుడూ మొండిగా పంతం ప‌ట్ట‌లేద‌నుకుంటా. అవును… హుజురాబాద్ అంతటి ప్రాధాన్య‌తను సంతరించుకున్న‌ది. అలా…

హ‌రీశ్ కేరాఫ్ హుజురాబాద్‌… ఉప ఎన్నిక కోసం ‘ట్ర‌బుల్ షూట‌ర్’ ట్ర‌బుల్‌….

పండుగ లేదు.. ప‌బ్బం లేదు. మంచీ లేదు చెడూ లేదు. రాత్రి ప‌గ‌లు ఒక‌టే ధ్యాస …హుజురాబాద్‌. హుజురాబాద్‌. హుజురాబాద్‌. పాపం..! హ‌రీశ్‌రావుకు మంచి పేరుండే. ట్ర‌బుల్ షూట‌ర్‌గా ఓ గుర్తుంపుండే. హుజురాబాద్ ఉప ఎన్నిక పుణ్య‌మా అని క‌ష్ట‌ప‌డి తెచ్చుకున్న…

హుజురాబాద్ వాయిదా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పై ప్ర‌భావం…

కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన త‌ర్వాత ఒక్క‌సారిగా రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారాయి. హుజురాబాద్ ఎన్నిక వాయిదా వేశారు. అంద‌రికి స్ప‌ష్టంగా అర్ధ‌మైంది ఒక్క‌టే. కేసీఆర్ కేంద్రంతో మాట్లాడి హుజురాబాద్ ఉప ఎన్నిక ఆల‌స్య‌మ‌య్యేలా చేశాడ‌ని. ఒక్క‌సారిగా రాష్ట్ర రాజ‌కీయాల్లో కూడా ఈ చ‌ర్చ…

‘హుజురాబాద్’.. మ‌రింత ఆల‌స్యం మంచిదే..

రాష్ట్ర రాజ‌కీయాల్లో హుజురాబాద్ ఉప ఎన్నిక ఓ పెను సంచ‌ల‌నం. ఎన్న‌డూ లేని విధంగా.. ఎక్క‌డా జ‌ర‌గ‌ని విధంగా ఒక ఉప ఎన్నిక నేప‌థ్యం భారీ సంస్క‌ర‌ణ‌ల‌కు తెర తీసింది. పాల‌క‌వ‌ర్గం మొత్తం దృష్టి త‌న‌వైపు తిప్పుకుంది. ప‌రిపాల‌కుడే స్వ‌యంగా ఓ…

పిల్లికి చెల‌గాటం.. ఎలుక‌కు ప్రాణ‌సంకటం

హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా ప‌డ‌డంతో మొన్న‌టి వ‌ర‌కు ఉన్న రాజ‌కీయ వేడి క్ర‌మంగా చ‌ల్ల‌బడుతున్న‌ది. అధికార పార్టీ టీఆరెస్ ఇదే జ‌ర‌గాల‌నే వ్యూహం.. అమ‌ల‌వుతున్న‌ది. ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్‌కు ఇబ్బందిక‌ర పరిణామం ఏర్ప‌డుతున్న‌ది. మ‌రో మూడు నెల‌ల వ‌ర‌కు ఎన్నిక…