Tag: huzurabad

Huzurabad: కేసీఆర్ ఇప్ప‌టి నుంచి అప‌జ‌యాల‌ను కూడా అల‌వాటు చేసుకోవాలేమో..!

(ఇది పూర్తిగా నా సొంత అభిప్రాయం 😊 నా అభిప్రాయం మీ అభిప్రాయం ఓకేలాగా ఉండాలి అని లేదు ☺️ కాబట్టి ఆవేశం వద్దు) ఒక వేల BJP గెలిస్తే KCR తన సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నం చేసినా KCR చెప్పినట్టు…

Huzurabad: ఈట‌ల చెప్పిందే నిజం కానుందా.. ఈ ఫ‌లితం స‌ర్వేల‌కంద‌దు.. ప‌త్రిక‌ల‌కు చిక్క‌దా..?

హుజురాబాద్ మ‌హా సంగ్రామం ముగ‌సింది. అంద‌రి దృష్టీ ఇప్పుడు దీని మీదే. ఫ‌లితాలు ఎలా ఉండ‌బోతున్నాయి. గెలుపు ఎవ‌రిని వ‌రించ‌నుంద‌ని. పోలింగ్ భారీ పెరిగింది. ఇది ఎవ‌రి కొంప ముంచ‌నుంది..? ఎవ‌రిని విజ‌య‌తీరాల‌కు చేర్చ‌నుంది..? అనేది కూడా చ‌ర్చ‌లో భాగ‌మైంది. స‌హ‌జంగా…

Huzurabad: కేసీఆర్‌ ఓ ట్రెండ్ సెట్ట‌ర్‌.. కాస్ట్లీ ఎన్నిక‌గా మార్చిన ఘ‌త‌న మ‌న స‌ర్కారుదే..

హుజురాబాద్ ఉప ఎన్నిక బ‌హుశా దేశంలో అత్యంత ఖ‌రీదైన ఉప ఎన్నిక కావొచ్చు. ఈ ఎన్నిక‌లో గెలిచేందుకు టీఆరెస్ ఏమేమి చేయాలో చేసింది. ఏమేమీ చేయ‌కూడ‌దో కూడా చేసేసింది. హామీలు గుప్పించింది. డ‌బ్బులు కుమ్మ‌రించింది. నిధులు పారించింది. ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టింది. ఓటుకు…

Huzurabad: చివ‌రి అంకంలో ట్విస్ట్‌.. ఓట్ల వ‌రి రాజ‌కీయం..

రేపు పోలింగ్‌. ఈ రాత్రి కీల‌కం. మూడు రోజులుగా డ‌బ్బుల పంపిణీ జోరుగా సాగుతున్న‌ది. టీఆరెస్‌, బీజేపీలు పోటీలు ప‌డి పంచుతున్నాయి. నాకు రాలేదంటే.. నాకు రాలేద‌ని రోడ్ల మీద‌కు జ‌నాలు వ‌స్తూనే ఉన్నారు. లొల్లి చేస్తూనే ఉన్నారు. మీడియాలో ఆ…

Huzurabad: కొంప‌దీసి దుబ్బాక రిజల్ట్స్ అయితే రిపీట్ కావు క‌దా..! దేవుడా అలా మాత్రం జ‌ర‌గొద్దు…ప్లీజ్‌..!

హుజురాబాద్… ఈ రోజు, రేపు ఓపిక ప‌డితే ఓ తంతు ముగుస్తుంది. ఈ రెండ్రోజులు జ‌ర ఊపిరిబిగ‌ప‌ట్టండి. ఓట్లు ప‌డంగానే ఓ ప‌నైపోతుంది. మ‌ళ్లీ ఫ‌లితాల కోసం మ‌రో ఉత్కంఠ. స‌రే రెండు తారీఖు దాక ఓపిక ప‌ట్టండి. ఎవ‌రి భ‌విష్యత్తు…

Huzurabad: ఓట్ల‌కు పైస‌ల కోసం రోడ్డెక్కినం అంటే మాది మామూలు చైత‌న్యం కాదు..

ఇదీ చైత‌న్యం అంటే. ఇదీ పోరాట ప‌టిమ అంటే. ఇదీ ప్ర‌శ్నించ‌డ‌మంటే. అవును ఇన్ని కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు. మాకిస్తందుకే పైస‌లు లేవా? ఇన్ని రోజులు తాగినంత తాగిపిచ్చిర్రు. తిన్నంత తినిపిచ్చిర్రు. మ‌జా చూపించి మురిపించిర్రు. మ‌రి ఇగ ఒక్క రోజే…

Huzurabad: అర్రే… ఈ ముగ్గురు చెప్పిన‌వీ నిజ‌మే అనిపిస్తున్న‌ది..! క‌దా..!!

హుజురాబాద్ ఉప ఎన్నిక చివ‌రి ఘ‌ట్టానికి వ‌చ్చింది. రేపొక్క రోజే పోల్ మేనేజ్మెంట్‌. ఆ త‌ర్వాత ఎల్లుండి పొద్దున్నుంచే పోలింగ్‌. ఈనాడు పేప‌ర్‌కు మూడు ప్ర‌ధాన పార్టీల నాయ‌కులు ఇంట‌ర్యూలు ఇచ్చార‌ని అచ్చేసింది. వారేమ‌న్నారో ముగ్గురికీ స‌మాన ప్ర‌యార్టీ ఇచ్చింది. ఈ…

Huzurabad: మంత్రుల గెస్ట్ హౌజ్‌లో ఉత్తుత్తి త‌నిఖీలు.. ఇప్పుడు కాసేపు న‌వ్వుకుందాం..

పొద్దున్నే ఓ వీడియో క‌నిపించింది సోష‌ల్ మీడియాలో. అది చూడ‌గానే న‌వ్వొచ్చింది. ఎస్వీ కృష్టారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన వినోదం సినిమా గుర్తొచ్చింది. అందులో కోట శ్రీ‌నివాస‌రావును న‌మ్మించేందుకు హీరో, అత‌ని స్నేహ బృందం ఉత్తుత్తి బ్యాంకు ఏర్పాటు చేసి బురిడీ కొట్టిస్తారు.…

Huzurabad: ఆ 20 శాతం త‌ట‌స్థ ఓట్లు ఎవ‌రికి…? వారి తీర్పే గెలుపుకు దారులు..?

హుజురాబాద్‌లో ఉన్న 20 శాతం మేర త‌ట‌స్థ ఓట్లు ఎవ‌రికి ప‌డితే వారే విజేత‌లు. ఈ ఓట్లే అభ్య‌ర్థి గెలుపుకు, మెజార్టీకి కీల‌కంగా మార‌నున్నాయి. పోల్ మేనేజ్‌మెంట్ ప్ర‌భావం కూడా ఈ ఓట్ల పై ఉండ‌నుంది. దాదాపుగా టీఆరెస్ఈ ఓట్ల‌ను లాక్కుంటుందా..?…

Huzurabad: ఈట‌ల గెలిస్తే… టీఆరెస్‌కు క‌ష్ట‌మే.. అందుకే ఇది కేసీఆర్ ఇజ్జ‌త్ కా స‌వాల్‌…!

హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో అనివార్యంగా టీఆరెస్ గెల‌వాల్సి ఉంది. లేదంటే ఆ పార్టీ పై ఈ ఓట‌మి తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది. అందుకే ఈ ఉప ఎన్నిక‌ను కేసీఆర్ ఇజ్జ‌త్ కా స‌వాల్‌గా తీసుకున్నాడు. ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌డం లేదు.…

You missed