Tag: Ds

ధర్మపురి సంజయ్‌కు చెక్‌ పెట్టేందుకు.. తెరమీదకు మరో బీసీ క్యాండిడేట్‌… అర్బన్‌ హస్తం పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్‌… డాక్టర్‌ శివ ప్రసాద్‌కు గాలం వేస్తున్న మాజీ మంత్రి, సంజయ్‌ వ్యతిరేక శక్తులు.. పద్మశాలి ఓట్లు, బీసీ కాన్సెప్ట్ కలిసొస్తుందనే అంచనా.. సర్వేలు చేయించుకున్న హస్తం పార్టీ నేతలు…

ధర్మపురి సంజయ్‌కు చెక్‌ పెట్టేందుకు.. తెరమీదకు మరో బీసీ క్యాండిడేట్‌… అర్బన్‌ హస్తం పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్‌… డాక్టర్‌ శివ ప్రసాద్‌కు గాలం వేస్తున్న మాజీ మంత్రి, సంజయ్‌ వ్యతిరేక శక్తులు.. పద్మశాలి ఓట్లు, బీసీ కాన్సెప్ట్ కలిసొస్తుందనే అంచనా.. సర్వేలు…

ఉత్థాన ప‌త‌నం…. ఎగెసిప‌డిన కెర‌టం…. రాజ‌కీయాల‌కు దూరంగా డీఎస్‌.. అభిమానుల్లో నైరాశ్యం.. నేడు డీఎస్ బ‌ర్త్ డే….

డీఎస్‌. ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్‌. బీసీ నేత‌. సీనియ‌ర్ నాయ‌కుడు. కాంగ్రెస్ కురువృద్ధుడు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్ద‌లతో స‌త్సంబంధాలు నెరిపిన వాడు. పీసీసీ చీఫ్‌గా రెండు ప‌ర్యాయాలు ప‌నిచేసిన వాడు. సీఎం కుర్చీ ఆశించిన‌వాడు. అదంతా ఒక‌ప్ప‌టి చ‌రిత్ర‌. ఇప్పుడు డీఎస్‌ది రాజ‌కీయంగా…

పెద్ద కొడుకా…? చిన్న కొడుకా..? కాంగ్రెస్సా…? బీజేపా…? చ‌ర‌మాంకంలో డీఎస్ రాజ‌కీయ భ‌విత‌వ్యం అగ‌మ్యగోచ‌రం… ఎటూ తేల్చుకోలేక అజ్ఞాత‌వాసం…….

డీఎస్‌… ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్‌….. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు. ఏపీసీసీగా త‌న అనుభ‌వాన్ని పార్టీకి వినియోగించి అధికారంలోకి తెచ్చిన‌వాడు. ఉమ్మ‌డి ఏపీకి సీఎం కావాల్సిన వాడు. ఢిల్లీ పెద్ద‌ల‌తో మంచి సంబంధాలు నెరిపిన‌వాడు. ఇదంతా ఒక‌ప్ప‌టి ముచ్చ‌ట‌. ఇప్పుడు చిర‌మాంకంలో ఆయ‌న ప‌రిస్థితి…

ఇందూరు గ‌డ్డ పై రేవంత్ రెడ్డి న‌జ‌ర్‌… నిజామాబాద్ అర్బ‌న్ లేదా ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీకి రెడీ… జోరుగా ప్ర‌చారం..

ఇందూరు టీఆరెస్‌కు కంచుకోట‌. నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాలో త‌న హ‌వా కొన‌సాగుతోంది. జిల్లాలో క‌విత అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్న త‌రుణంలో ఆ పార్టీ అన్ని సీట్ల‌ను క్లీన్ స్వీప్ చేస్తూ వ‌స్తున్న‌ది. బీజేపీ ఇప్పుడిప్పుడు ఇక్కడ బ‌లం పుంజుకుంటున్న‌ది. ఇక్క‌డ అన్ని…

DS: డీఎస్ కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖ‌రారు…. మార్చిలో చేరేందుకు నిర్ణ‌యం… అప్ప‌టి వ‌ర‌కు ఎందుకు..?

సీనియ‌ర్ లీడ‌ర్‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు డీ శ్రీ‌నివాస్ కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖ‌రారైంది. వ‌చ్చే ఏడాది జూన్ నెల వ‌ర‌కు రాజ్య‌స‌భ ప‌ద‌వికాలం ఉంది. అయితే మొన్న సోనియాను క‌లిసిన డీఎస్ వెంట‌నే పార్టీలో చేరేందుకు నిర్ణ‌యం తీసుకున్నాడు. ఈనెల 22న…

AKULA LALITHA: ల‌క్కీ ల‌లిత‌క్క‌…! వ‌రించిన ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి…

మాజీ ఎమ్మెల్సీ ఆకుల ల‌లితకు ఎట్ట‌కేల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ల‌భించింది. కాంగ్రెస పార్టీ నుంచి టీఆరెస్‌లో చేరిన ఆమె.. మ‌ళ్లీ ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇస్తార‌నే క‌మిట్‌మెంట్ తీసుకున్న‌ది. మొన్న‌టి ఎమ్మెల్యే కోటాలో మిస్ అయ్యింది. లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీలో పేరు ఖ‌రారైన…

డీఎస్‌.. రావాలి.. రావాలి.. కాంగ్రెస్‌లోకి రావాలి….ఇందూరులో ఇపుడిదో కొత్త లొల్లి

డీఎస్ కాంగ్రెస్‌లోకి రావాల‌ని కాంగ్రెస్ శ్రేణులు బ‌లంగా కోరుకుంటున్నారా? మొన్న‌టి వ‌ర‌కు బీజేపీలోకి వెళ్తాడ‌ని భావించి నిరాశ‌ప‌డ్డ కాంగ్రెస్ నాయ‌కుల‌కు.. రేవంత్‌రెడ్డి డీఎస్‌ను క‌లిసిన త‌ర్వాత ఆశ‌లు చిగురించాయా? ఆయ‌న కాంగ్రెస్‌లోకి రావాల‌ని బ‌లంగా కోరుకుంటున్నారా? అవును.. డీఎస్ కాంగ్రెస్‌లోకి రావాల‌నే…

డీఎస్ ఘ‌ర్ వాప‌సీ… రేవంత్‌రెడ్డి దౌత్యం… ఆరోగ్యంపై ఆరా.. క్షేమ స‌మాచారంపై ఆస‌క్తి…

కాంగ్రెస్‌లో ఘ‌ర్ వాప‌సీ ఎపిసోడ్ న‌డుస్తోంది. కాంగ్రెస్‌ను వీడి ఇత‌ర పార్టీల‌కు వెళ్లిన‌వారిని, ఎటూ కాకుండా ఉన్న‌వారిని, అసంతృప్తుల‌ను మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి తెచ్చేందుకు రేవంత్ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఇది ఆయ‌నకు పీసీసీ చీఫ్ ఇవ్వ‌గానే మొద‌లైంది. మొద‌ట్లో కొంత…

D.Srinivas: పాపం.. డీఎస్‌. పుట్టిన రోజునాడూ త‌ప్ప‌లేదు బాధ‌లు…

డీఎస్‌కు టైం క‌లిసిరావ‌డం లేదు. అదేదో ఖ‌ర్మ కాక‌పోతే .. ఆయ‌న పుట్టిన రోజునా ఆయ‌న‌కు బాధ‌లు త‌ప్ప‌లేదు. ఇంట్లో కాలుజారి ప‌డ్డాడ‌ని, చేతికి దెబ్బ త‌గిలింద‌ని అర్వింద్ త‌న ఫేస్‌బుక్కు వాల్‌పై బాధ‌ను పంచుకున్నాడు. ఇంకా ప‌రీక్ష‌లు చేయించాల్సి ఉంద‌ని…

D.Srinivas: 74 ఏళ్ల డీఎస్‌… ఆ వ్యూహాలు ఇప్పుడు కాంగ్రెస్‌కు అవ‌స‌ర‌మా?

డీఎస్. వ్యూహ ర‌చ‌న‌లోదిట్ట‌.పీసీసీ చీఫ్‌గా రెండు ప‌ర్యాయాలు ప‌నిచేసి కాంగ్రెస్‌కు అధికారం క‌ట్ట‌బెట్ట‌డంతో కీల‌క‌పాత్ర పోషించిన‌వాడు. టికెట్ల పంప‌కాల వ్య‌వ‌హారాన్నీ దాదాపు త‌నే చూసుకునేవాడు. ఎక్క‌డ పార్టీ ఎలా ఉంది? ఎవ‌రికి టికెట్ ఇస్తే పార్టీ అభ్య‌ర్థి గెలుస్తాడు..? అనే స‌మాలోచ‌న‌లు…