తెలంగాణ జాగృతిలో చలనం… కవితపై సీబీఐ ఎంక్వైరీ నేపథ్యంలో తెరపైకి జాగృతి.. మోడీపై నిరసన జ్వాలలు.. మొన్నటి వరకు నిస్తేజం.. ఇప్పుడు కదనోత్సాహం… బీజేపీ ఎత్తులను చిత్తు చేసేలా కేసీఆర్ వ్యూహం..
తెలంగాణ జాగృతి… మొన్నటి వరకు సైలెంట్. కమిటీలు లేవు. అవే పాత కమిటీలు. కార్యక్రమాలు లేవు. యాక్టివిటీసూ తక్కువే. కానీ ఒక్కసారిగా తెలంగాణ జాగృతి తెరపైకి వచ్చింది. నిస్తేజంగా ఉన్న సభ్యుల్లో నూతనోత్తేజం నింపే కార్యక్రమానికి నాంది పలికింది ఈ రోజు…