Tag: #cmrevanthreddy. #

రేవంత్ టెంప‌ర్‌…! సీఎం పెంచిన పొలిటిక‌ల్ టెంప‌రేచ‌ర్‌..!! స‌ర్కార్ ఉద్యోగాల‌పై ప్రొఫెస‌ర్ మండ‌లిలో ఖుల్లంఖుల్లా..! క‌ర్మ రిట‌ర్న్స్‌…! ఆ జ‌ర్న‌లిస్టుల‌ను బ‌జారులో బ‌రిబాత‌ల బ‌జాయిస్తాం..! తిక్క‌లోడు తీన్మార్‌మ‌ల్లి…! ఇది ప్ర‌జాపాల‌న కాదు… ప్ర‌జ‌ల‌ను వేధించే పాల‌న‌.. నా ఫోటోలూ మార్ఫింగ్ చేసి ఆవేద‌న‌కు గురిచేశారు..!

16Vastavam.in (3)

అమ్మాఅక్కా … ఆలీచెల్లీ… బూతులు మాట్లాడితే…! హ‌ద్దులు దాటి సుద్దులు చెబితే…!! బజారులో బ‌రిబాత‌ల బ‌జాయిస్తాం…!! యూట్యూబ‌ర్ల‌కు సీఎం మాస్‌వార్నింగ్‌…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) యూట్యూబ‌ర్ల‌కు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్‌. యూట్యూబ‌ర్ల ముసుగులో జ‌ర్న‌లిస్టుల పేరుతో ఏది బ‌డితే అది వార్త‌గా మ‌లిచేయొచ్చు.. బూతుల వీడియోలు పెట్టొచ్చు.. సీఎం అని చూడ‌కుండా , మంత్రుల‌ను లెక్క‌చేయ‌కుండా అమ్మాఅక్క ఆలీ చెల్లి అంటూ బూతులు…

తిక్క‌లోడు తీన్మార్ మ‌ల్లి…! అసెంబ్లీ సాక్షిగా మ‌ల్ల‌న్న ప‌రువు తీసిన సీఎం..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అప్పుడు చేర‌దీశారు. నెత్తికెత్తుకున్నారు. పెంచి పోషించారు. అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇచ్చి స‌త్క‌రించుకున్నారు. ఊరేగారు. చ‌ట్టాప‌ట్టాలేసుకు తిరిగారు. ఇప్పుడు ధిక్క‌రించారు. స‌స్పెండ్ చేశారు. ఏకంగా నిండు స‌భ‌లో వాడో తిక్క‌లోడు అనే విధంగా అర్థ‌మొచ్చేలానే ప్ర‌వ‌ర్తించారు. బీసీ రిజ‌ర్వేష‌న్లు,…

పైశాచికానందం..! కుల దుర‌హంకారం..!! బ‌రితెగింపుత‌నం..!! ఇది మీ నైజం.. మీ త‌త్వం..!! నిరుద్యోగులు… ఉద్య‌మ‌కారులు..! అమ‌ర‌వీరులు….!! వీరిపై ప‌ట్టింపులేనిత‌నం.. నిర్ల‌క్ష్యం..! లోపాలెత్తి చూపి… పాపాల లెక్క‌లు చెప్పి…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై ధ‌న్య‌వాద తీర్మానంలా లేద‌ది. కేసీఆర్‌పై తీన్మార్ వాయింపు ద‌రువులా ఉంది. ప‌దేళ్ల కేసీఆర్ పాల‌న పాపాల చిట్టా విప్పిన‌ట్టుంది. వారి త‌త్వాన్ని విడ‌మ‌ర్చి చెప్పిన‌ట్గుగా ఉంది. ప‌రిపాల‌న లోపాల శాపాల‌ను ఎత్తిచూపినట్టుగా ఉంది. ఆనాటి పట్టింపులేనిత‌నాన్ని…

సాధింపు రాజ‌కీయాల స‌మ‌రంలో… జ‌నాలే ఎర్రిపుష్పాలు.. ప‌ర‌స్ప‌ర‌నింద‌లే కావాలి.. ఇద్ద‌రికీ..! జ‌నంగోడు గాలికి.. రాజ‌కీయ పై చేయి కోసం ఎవ‌రూ త‌గ్గ‌డం లే…!

సాధింపు రాజ‌కీయాల స‌మ‌రంలో… జ‌నాలే ఎర్రిపుష్పాలు.. ప‌ర‌స్ప‌ర‌నింద‌లే కావాలి.. ఇద్ద‌రికీ..! జ‌నంగోడు గాలికి.. రాజ‌కీయ పై చేయి కోసం ఎవ‌రూ త‌గ్గ‌డం లే…! స్పీక‌ర్‌కు ద‌ళిత‌కార్డెందుకు…? స‌భ‌కు స‌మాన హ‌క్కులు కావాల‌న్నాడు.. త‌ప్పేముంది…! మీ సొంతం కాద‌న్నాడు… కాంగ్రెస్‌నుద్దేశించి నేర‌మేముంది..?? ప‌స‌లేని…

స్పీక‌ర్‌కు ద‌ళిత‌కార్డెందుకు…? స‌భ‌కు స‌మాన హ‌క్కులు కావాల‌న్నాడు.. త‌ప్పేముంది…! మీ సొంతం కాద‌న్నాడు… కాంగ్రెస్‌నుద్దేశించి నేర‌మేముంది..?? ప‌స‌లేని కాంగ్రెస్ ర‌చ్చ రాజ‌కీయం

(దండుగుల శ్రీ‌నివాస్‌) Dandugula Srinivas 8096677451 స్పీక‌ర్‌ను ద‌ళితుడ‌నే చిన్న చూపు చూస్తే ఏదోదో మాట్లాడాడ‌ని మాజీ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డిని టార్గెట్ చేశారు కాంగ్రెస్ శ్రేణులు. ఏతావాతా అక్కడ జ‌రిగింది.. జ‌గ‌దీశ్‌రెడ్డి అన్న‌ది చూస్తే పెద్ద త‌ప్పేం లేదు. అస‌లు త‌ప్పేకాదు.…

రోడ్డున ప‌డ్డ గుత్తేదార్ల బ‌తుకులు… ! వీధికెక్కిన స‌ర్కార్ ప‌రువు..!! చిన్న కాంట్రాక్ట‌ర్ల జీవితాలు చితికిపోయాయి…. క‌మీష‌న్లు తీసుకుంటూ పెద్ద కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లుల చెల్లింపులు… డిప్యూటీ సీఎం మొద‌లు… ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వ‌ర‌కు… అంతా క‌మీష‌న్ల తీస్మార్ ఖాన్‌లే…! తాళిబొట్లు తాక‌ట్టు పెట్టి… ప‌నులు చేస్తే.. ఏళ్లుగా బిల్లులు లేవు.. క‌మీష‌న్లిస్తేనే బిల్లులిచ్చే సంస్కృతికి కాంగ్రెస్ ద్వారాలు…

(దండుగుల శ్రీ‌నివాస్‌) తాళిబొట్ల‌మ్ముకున్నారు. ప‌ది రూపాల మిత్తీల‌కు తెచ్చుకున్నారు. గ‌వ‌ర్న‌మెంటు ప‌నులు చేస్తే నాలుగు పైస‌లు సంపాదించుకోవ‌చ్చ‌నుకున్నారు. ఆ పుస్తెలు తాక‌ట్టులోనే ఉన్నాయి. బిల్లులు బ‌ల్ల‌కిందే ఉన్నాయి. క‌మీషన్లిస్తే బిల్లులు. పెద్ద‌ల‌కు ద్వారాలు తెర‌వ‌బ‌డి ఉన్నాయి. మంత్రి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు మొద‌లు…

కోడ్ సాకు ముగిసింది….! ఖ‌జానా ఖాళీ క‌హానీ ఇక వినే స్థితిలో లేరు..!! ప‌థ‌కాలు ప్రారంభించండి రేవంతు సారు..!! ప‌దే ప‌దే అవే అప్పుల తిప్ప‌ల మాట‌ల వ‌ల్లెవేయ‌కండి…! జ‌నాలు చీద‌రించుకుంటున్నారు…! ఆదాయానికి ప్ర‌త్యామ్నాయ మార్గాలు వెత‌కండి… ధ‌ర‌లు పెంచ‌డ‌మే మార్గంగా ఆలోచిస్తే అంతే సంగ‌తులు…!! ఇక పాల‌న గాడిలో ప‌డాలి… నోరుగాయి చేసుకుంటు కాలం గ‌డిపే రోజులు పోయాయి…

(దండుగుల శ్రీ‌నివాస్‌) 09Vastavam.in (4) ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సాకు ముగిసింది. ఆర్బాటంగా ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌ను ఇప్పుడిక పంచాల్సిందే. ఇవ్వాల్సిందే. నిధుల్లేవు. ఖ‌జానా ఖాళీ. కేసీఆర్ అప్పుల‌కు మిత్తీలు క‌డుతున్నాం లాంటి మాట‌లిక క‌ట్టిపెట్టాలి. రేవంత్ చెప్పి చెప్పి.. జ‌నం వినీ వినీ…

న‌రేంద‌ర్‌ను అహంకారం ఓడించింది…! వ్య‌తిరేక‌త ఉంద‌ని తెలిసినా.. అంద‌రినీ క‌లుపుకుపోని గ‌ర్విష్టి..!! త‌న‌కు ఎదురే లేద‌నుకున్నాడు…! స్పీచుల‌లో అవే గ‌ర్వ‌పు పోక‌డ‌లు..!! డ‌బ్బులు ఖ‌ర్చు చేసినా… ఓడించిన ఓట‌ర్లు… ! చివ‌ర‌కు ఏడుపు మిగిలింది… కంట‌త‌డి పెడుతూ ఇంటికి…!!

DANDUGULA Srinivas ఆల్ఫోర్స్ న‌రేంద‌ర్‌కు అహంకారం అంతాఇంతా కాదు. జ‌నాలు అన్నీ ఓర్చుకుంటారు గానీ, అహంకారం ప్ర‌ద‌ర్శిస్తే మాత్రం అంతే. బీఆరెస్‌ను చిత్తుగా ఓడించింది కూడా అందుకే. వారింకా మార‌లేదు. అది వేరే విష‌యం. ఇప్నుడు న‌రేంద్రుడి ప‌రిస్థితి కూడా అంతే.…

ఔను.. అప్పులు చేశాం…! ఒప్పుకున్న కేటీఆర్…!! అప్పులు చేసి పథకాలకు పంచాం…! మీరు ఏడాదిలోనే ఇన్ని అప్పులెందుకు చేశారు..? సర్కార్ ను నిలదీసే క్రమంలో అప్పుల తప్పుల తిప్పలు బయటపెట్టిన రామన్న ..! ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా… ఇచ్చిన హామీలు అమ‌లు కావాలంటే అప్పులు త‌ప్ప‌వ‌న్న‌మాట‌… జ‌నాలే అల్పులు… మిమ్మ‌ల్ని న‌మ్మి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నందుకు….!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అప్పుల కుప్ప‌గా మార్చింది నిజ‌మేన‌ని ఒప్పుకున్నాడు కేటీఆర్‌. రేవంత్ స‌ర్కార్‌ను ఎందుకిన్ని అప్పులు చేస్తున్నార‌ని విమ‌ర్శించ‌బోయి.. ఇవ‌న్నీ సీఎం జేబుల్లో నింపుకోవ‌డానికే చేస్తున్నాడ‌నే ఆరోప‌ణ చేయ‌బోయి… త‌మ గతాన్ని త‌వ్వుకున్నాడు. అప్పుల త‌ప్పులు తిప్ప‌లు త‌ప్ప‌వ‌నే విష‌యాన్ని ప‌రోక్షంగా…